అన్వేషించండి

Tesla: మొదటిసారి అలాంటి కారు తయారు చేయనున్న టెస్లా - భారతదేశం కోసమే!

Elon Musk: టెస్లా త్వరలో మనదేశంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది.

Tesla RHD Car: ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి పూర్తి సన్నాహాలు చేస్తోంది. మార్కెట్లోకి అడుగుపెట్టడంతో పాటు కార్ల తయారీ కంపెనీ భారతీయ డ్రైవర్ల గురించి కూడా ఆలోచిస్తోంది. భారత మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని టెస్లా రైట్ హ్యాండ్ డ్రైవర్ల కోసం కార్ల ఉత్పత్తిని ప్రారంభించింది. కంపెనీ ఇటువంటి కార్లను తయారు చేయడం ఇదే మొదటిసారి. కంపెనీ తన బెర్లిన్ ఫ్యాక్టరీలో ఇటువంటి కార్లను తయారు చేస్తోంది.

భారతదేశంలో టెస్లా పెట్టుబడి
హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం టెస్లా భారతదేశంలో తన తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.  టెస్లా బృందం ఏప్రిల్ మూడో వారంలో భారతదేశాన్ని సందర్శిస్తుంది. ఇది భారతదేశంలో ఎక్కడ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయవచ్చో నిర్ణయిస్తుంది. టెస్లా గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులో తన ప్లాంట్లను ఏర్పాటు చేయగలదు. గత నెలలో భారత ప్రభుత్వం జారీ చేసిన ఈవీ పాలసీని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడితో టెస్లా భారత్‌లోకి అడుగుపెట్టబోతోంది.

భారతీయ డ్రైవర్ల కోసం ఉత్పత్తి ప్రారంభం
భారత మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని టెస్లా తన స్టాండర్డ్ బ్రాండ్‌ల కార్ల ఉత్పత్తిని జర్మనీలో ప్రారంభించింది. ఎలాన్ మస్క్ కంపెనీ భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి చాలా కాలంగా సన్నాహాలు చేస్తోంది. అయితే కార్లపై అధిక దిగుమతి సుంకం టెస్లాకు పెద్ద సమస్య. టెస్లా భారత మార్కెట్లో చైనా కంపెనీలతో నేరుగా పోటీ పడనుంది. బీవైడీ కార్లు భారతీయ మార్కెట్లో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చాయి. త్వరలో టెస్లా కూడా  ఎంట్రీ ఇవ్వనుంది.

ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీ
గత నెలలో కొత్త ఈవీ పాలసీని తీసుకురావడం ద్వారా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై కార్ల తయారీ కంపెనీలకు ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఈ ఈవీ పాలసీ ప్రకారం, భారతదేశంలో ఈవీని తయారు చేయాలనుకునే ఆటోమొబైల్ కంపెనీ కనీసం రూ. 4150 కోట్లు అంటే 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలి. అలాగే ఈ కంపెనీలు కనీసం మూడేళ్లపాటు భారతదేశంలో తమ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి. ఈ కార్లలో ఉపయోగించే భాగాలలో 25 శాతం భారతదేశం నుంచి కొనుగోలు చేయాలి. భారతదేశానికి సరికొత్త ఈవీ టెక్నాలజీని తీసుకురావడం, ఉత్పత్తి వ్యయాన్ని కూడా తగ్గించడం ఈవీ పాలసీ లక్ష్యం.

మరోవైపు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారును లాంచ్ చేయనున్నట్లు టెస్లా ఇటీవలే ప్రకటించింది. టెస్లా రోడ్‌స్టర్ పేరిట ఈ కారు మార్కెట్లోకి రానుంది. ఈ సమాచారాన్ని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించాడు. ఎలాన్ మస్క్ ఈ కొత్త రోడ్‌స్టర్ వేగం గురించి కూడా అధికారికంగా ప్రకటించింది. టెస్లా రోడ్‌స్టర్ కారు గంటకు 0 నుండి 60 మైళ్ల వేగాన్ని సెకను కంటే తక్కువ సమయంలో చేరుకోనుండటం విశేషం. అంటే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం ఒక్క సెకనులోనే ఈ కారు అందుకోనుందన్న మాట.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

ఫిక్స్‌డ్ బ్యాటరీతో విడా VX2 కొత్త వేరియంట్ విడుదల, 65 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే
హీరో విడా VX2 Go FB లాంచ్.. 128km రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, రేటు మీకు అందుబాటులోనే!
మహీంద్రా విజన్ S నుంచి స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వరకు.. ఈ నెలలో మార్కెట్‌లోకి రానున్న కొత్త కార్లు ఇవే
ఆగస్టులో కొత్త కార్ల సందడి.. మహీంద్రా, స్కోడా, ఎంజీ నుంచి న్యూ లాంచ్‌లు, మీ లైఫ్‌స్టైల్‌ పెంచే కారు ఉండొచ్చు!
కంఫర్ట్, మంచి మైలేజ్‌తో పాటు రోడ్‌పై ప్రత్యేకంగా కనిపించాలా? సెల్టోస్ & సఫారిలో నిపుణుల ఎంపిక ఇదే
కియా సెల్టోస్ HTX IVT లేదా టాటా సఫారి అడ్వెంచర్ X ప్లస్? రూ.2.5 లక్షల తేడాలో ఏది బెస్ట్?
హోండా ఎలివేట్ vs టాటా హారియర్ vs మహీంద్రా XUV 7XO - హెవీ ట్రాఫిక్‌లోనూ చిరాకు లేకుండా తిరగడానికి ఏ SUV కొనాలి?
రోజూ హెవీ ట్రాఫిక్‌లో 35-40km ప్రయాణమా? హాయిగా వెళ్లొచ్చేందుకు ఈ SUV మీకు బెస్ట్ ఛాయిస్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget