అన్వేషించండి

Tata Tiago EV: సామాన్యుడికి అందుబాటులో ఎలక్ట్రిక్ కార్ టాటా టియాగో EV - ధర, ఫీచర్స్ ఇవే

దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనరంగంలో దూసుకుపోతోంది. రోజు రోజుకు ఎలక్ట్రిక్ విభాగాన్ని మరింత విస్తరిస్తోంది. అత్యంత చౌకధరతో తీసుకొచ్చిన టియాగో ఈవీ మంచి ఆదరణతో ముందుకు సాగుతోంది.

వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తోంది. భవిష్యత్ లో వాహన మార్కెట్ ను ఎలక్ట్రిక్ వాహనాలే శాసిస్తాయని బలంగా నమ్ముతున్న టాటా కంపెనీ, ఆ సెగ్మెంట్ ను మరింత విస్తరిస్తోంది. అందులో భాగంగానే  టియాగో EVని మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం దేశీయంగా తక్కువ ధరకు లభిస్తున్న కారు ఇదే. దీని ఫీచర్లు, ధర సహా పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..   

ఆకట్టుకునే డిజైన్

టాటా టియాగో EV చూడ్డానికి ఆకట్టుకునేలా ఉంటుంది. వెలుపల, లోపల ఆకర్షించే లుక్ ను కలిగి ఉంటుంది.  ముందు భాగంలో గ్రిల్ బ్లాక్ ప్లాస్టిక్‌ తో వస్తుంది. దాని మధ్యలో లోగోను పొందుపర్చారు. దాని పక్కనే EV బ్యాడ్జ్ కూడా స్పష్టంగా  ఉంటుంది. హెడ్‌ లైట్లు క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్ కింద టీల్ బ్లూ స్టిప్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటాయి. DRL లు  ఫ్రంట్ బంపర్‌లో తక్కువగా ఉంటాయి. 14 ఇంచెస్ హైపర్‌ స్టైల్ వీల్స్ ను కలిగి ఉంటుంది.  ఇంటీరియర్ చాలా లేటెస్ట్ గా ఉంటుంది.

అదిరిపోయే ఫీచర్స్

టియాగో EVలో.. 7 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ను ఉంది.  ఆపిల్ కార్‌ ప్లేతో పాటు  ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటోమేటిక్ హెడ్‌ ల్యాంప్‌లు, పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్‌ ను కలిగి ఉంటుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ తో పాటు ఏసీ వెంట్స్ చుట్టూ టీల్ ఉంటుంది. టెలిమాటిక్స్ యాక్సెస్ ను కలిగి ఉంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఏబీఎస్ విత్ ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్‌, రియర్ పార్కింగ్ కెమెరా ఉంటుంది.   

బ్యాటరీ ప్యాక్‌ ప్రత్యేకత

ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. 19.2kWh, 24kWh బ్యాటరీ ప్యాక్స్. ఇందులోని 19.2kWh బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో 250 కి మీ ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ వెర్షన్ 60.3 బిహెచ్‌పి పవర్, 110 ఎన్ఎమ్   24kWh బ్యాటరీ ప్యాక్‌   XT, XZ తో పాటు XZ+ టెక్ LUX వేరియంట్‌లతో అందుబాటులో ఉంది. కలిగిన  50kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. కేవలం 57 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ వెర్షన్ 73.75 బిహెచ్‌పి పవర్, 114 ఎన్ఎమ్ టార్క్ టార్క్‌ అందించే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది.

5 రంగుల్లో లభ్యం

టియాగో EV ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది టీల్ బ్లూ, డేటోనా గ్రే, ప్రిస్టైన్ వైట్, మిడ్నైట్ ప్లం,  ట్రాపికల్ మిస్ట్. అంతేకాదు, ఈ వెహికల్‌లో సిటీ మోడ్,  స్పోర్ట్ మోడ్ అనే రెండు డ్రైవింగ్ మోడ్‌లు  ఉంటాయి. 

Read Also: క్రాష్ టెస్ట్ రేటింగ్‌లో దుమ్మురేపిన స్కార్పియో N, సేఫ్టీలో ఎన్ని స్టార్స్ సాధించిందో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Best High Ground Clearance Cars: 10 లక్షల రూపాయల లోపు బెస్ట్ కార్లు!  భారీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో గుంతల రోడ్డను సైతం లెక్క చేయని టాప్ ఎస్‌యూవీలు ఇవే!
10 లక్షల రూపాయల లోపు బెస్ట్ కార్లు!  భారీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో గుంతల రోడ్డను సైతం లెక్క చేయని టాప్ ఎస్‌యూవీలు ఇవే!
E20 Car కొనాలనుకుంటున్నారా? రిపేర్ టెన్షన్ అక్కర్లేదు.. ఎక్స్‌టెండెడ్ వారంటీ ఇస్తున్న కంపెనీలు!
E20 Car కొనాలనుకుంటున్నారా? రిపేర్ టెన్షన్ అక్కర్లేదు.. ఎక్స్‌టెండెడ్ వారంటీ ఇస్తున్న కంపెనీలు!
ట్యూబ్‌ టైర్లా? ట్యూబ్‌లెస్‌ టైర్లా? మీ బండికి ఏవి సురక్షితం & ఏవి ఎక్కువ ఉపయోగకరం?
ట్యూబ్‌లెస్‌ Vs ట్యూబ్‌ టైర్లు - మీ బైక్‌కు ఏవి బెస్ట్? తేడాలు పూర్తిగా తెలుసుకోండి
2026 Renault Kwidలో ఏ వేరియంట్‌ కొనడం తెలివైన నిర్ణయం - ధరలు, ఫీచర్లపై అనాలసిస్‌
2026 Renault Kwid - ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ఏ వేరియంట్ బెస్ట్ ఛాయిస్‌? పూర్తి విశ్లేషణ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Embed widget