అన్వేషించండి

Renault 5: కొత్త ‘5’ కారును రివీల్ చేసిన రెనో - రెట్రో డిజైన్‌తో - ధర ఎంత ఉండవచ్చు?

Renault New Car: ప్రముఖ కార్ల బ్రాండ్ రెనో తన ‘5’ ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో లాంచ్ చేయనుంది.

Renault 5 Electric Hatchback: రెనో తన ‘5’ హ్యాచ్‌బ్యాక్‌ను గ్లోబల్ మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ రూపంలో తిరిగి తీసుకురానుంది. ఈ కారు కొన్ని రోజుల్లో లాంచ్ కానుంది. కొత్త రెనో 5 పూర్తిగా ఎలక్ట్రిక్ కారు, మినీ కూపర్ వంటి కార్లకు పోటీగా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ఎక్స్‌టర్నల్ ఛార్జ్ ఇండికేటర్ బోనెట్‌పై ఉంది. వెనుకవైపు స్టైలింగ్ జనాదరణ పొందిన వింటేజ్ రెనో 5ని పోలి ఉంటుంది. ఇది 70వ దశకంలో ఫ్రాన్స్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటి.

కొంతకాలం క్రితం రివీల్ అయిన రెనో 5 కాన్సెప్ట్‌తో పోలిస్తే ప్రొడక్షన్ స్పెక్ రెనో 5 డిజైన్ అలాగే ఉంచారు. కాన్సెప్ట్ కంటే తక్కువ డిటైల్స్‌తో 3 డోర్ హ్యాచ్‌బ్యాక్‌గా ఇది వచ్చే అవకాశం ఉ:ది. ఛార్జింగ్ పోర్ట్ వీల్ ఆర్క్ వైపు ఉంది.

బ్యాటరీ, ఇంటీరియర్ ఇలా?
కొత్త రెనో 5లో 52 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది 3.9 మీటర్ల పొడవుతో దాదాపు కొత్త మినీ కూపర్‌కు సమానమైన పరిమాణంలో ఉంది. దీని ఇంటీరియర్ డ్యూయల్ స్క్రీన్ సెటప్, గూగుల్ ఆధారిత ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. అయితే ఫాబ్రిక్ ఇంటీరియర్ పాత ఆర్5 మాదిరిగానే ఉంటుంది. రెనో 5 ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. అటువంటి కార్లు ఎక్కువ జనాదరణ పొందిన గ్లోబల్ మార్కెట్‌లలో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. రెనో 5 భారతీయ మార్కెట్‌కు చాలా ఖరీదైనది అని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ అవతార్‌లో పాత కార్లను తిరిగి తీసుకురావడం తాజా ట్రెండ్ అని చెప్పవచ్చు.

త్వరలో చాలా కార్లు...
భారతదేశం కోసం రెనో కొత్త లైనప్ కార్లను సిద్ధం చేస్తోంది. ఇందులో వచ్చే ఏడాది రానున్న కొత్త ఎస్‌యూవీ, డస్టర్, దాని 7 సీటర్ వేరియంట్, అలాగే మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ కారు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ దేశంలో ట్రైబర్, కిగర్, క్విడ్‌లను కంపెనీ విక్రయిస్తోంది.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

Most Cheapest Sedan: భారత్‌లో అత్యంత చవకైన సెడాన్ కారు Tata Tigor తక్కువ ధరకే.. రూ.30000 డిస్కౌంట్
భారత్‌లో అత్యంత చవకైన సెడాన్ కారు Tata Tigor తక్కువ ధరకే.. రూ.30000 డిస్కౌంట్
పెట్రోల్, ఇథనాల్ రెండింటితో నడవనున్న Kia Syros Flex Fuel Car.. త్వరలోనే భారత్‌లో లాంచ్
పెట్రోల్, ఇథనాల్ రెండింటితో నడవనున్న Kia Syros Flex Fuel Car.. త్వరలోనే భారత్‌లో లాంచ్
టియాగో, కామెట్‌లకు పోటీ ఇచ్చేందుకు సిద్ధమైన Hyundai.. భారత్‌లో చౌక ధరకు EV
టియాగో, కామెట్‌లకు పోటీ ఇచ్చేందుకు సిద్ధమైన Hyundai.. భారత్‌లో చౌక ధరకు EV
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Basara Temple Master Plan: రూ.354 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన
రూ.354 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన
Clash at Jubilee Hills Pub: జూబ్లీహిల్స్ పబ్ లో అర్ధరాత్రి గొడవ.. ఎంపీ సోదరుడు సహా పలువురిపై కేసు నమోదు
జూబ్లీహిల్స్ పబ్ లో అర్ధరాత్రి గొడవ.. ఎంపీ సోదరుడు సహా పలువురిపై కేసు నమోదు
Vangaveeti Radha: నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
Harish Rao: గతంలో ఎంజీఆర్ నుంచి చంద్రబాబు వరకు చేసిందిదే.. కేసీఆర్ విషయంలోనూ అదే తప్పు: హరీష్ రావు
గతంలో ఎంజీఆర్ నుంచి చంద్రబాబు వరకు జరిగిందిదే.. కేసీఆర్ విషయంలోనూ అదే తప్పు: హరీష్ రావు
Bigg Boss Telugu 10 House : బిగ్ బాస్ 10 హౌస్‌లో రోబో - ఇంటీరియర్ విజువల్ వండర్... స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 10 హౌస్‌లో రోబో - ఇంటీరియర్ విజువల్ వండర్... స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
Duleep Trophy Final:  షాకింగ్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన‌ తిలక్ వర్మ .. దులీప్ ట్రోఫీ ఫైనల్లో హై ఓల్టేజ్ డ్రామా
షాకింగ్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన‌ తిలక్ వర్మ .. దులీప్ ట్రోఫీ ఫైనల్లో హై ఓల్టేజ్ డ్రామా
YS Sharmila Daughter Marriage: వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?
వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?
China Masters Champions:  చైనా గడ్డపై సాత్విక్ చిరాగ్ జోడీ సంచలన విక్టరీ.. అద్భుత పోరాట ప‌టిమ‌తో టైటిల్ కైవసం
చైనా గడ్డపై సాత్విక్ చిరాగ్ జోడీ సంచలన విక్టరీ.. అద్భుత పోరాట ప‌టిమ‌తో టైటిల్ కైవసం
Embed widget