అన్వేషించండి

వారానికి 300 km వరకు ట్రావెల్‌ - 40+ ఏజ్‌ ఉన్నవాళ్లు Ntorq 125 లేదా 150 తీసుకోవాలా? లేక ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సేఫ్‌ ఆప్షనా?

ప్రతి వారం 250 నుంచి 300 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తున్నారా, ఇంటి సరుకులు కూడా తెస్తుంటారా?. అప్పుడు.. TVS Ntorq 125, TVS Ntorq 150 లేక ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ - మైలేజ్‌, కంఫర్ట్‌ పరంగా ఏది బెటర్‌?.

TVS Ntorq 125 Vs 150 Or Electric Scooter Comparison: మీరు 40 ఏళ్ల వయస్సు దాటారా?, వారానికి 250 నుంచి 300 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారా?. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు బియ్యం, కూరగాయలు, కిరాణా సరుకులు కూడా తీసుకువస్తుంటారా?. అలాంటప్పుడు స్కూటర్‌ ఎంపిక విషయంలో చాలా ఆలోచించి చేయాలి. కంఫర్ట్‌, మైలేజ్‌, లగేజ్‌ స్పేస్‌ అన్నీ పరిగణలోకి రావాలి. మీరు 40ల్లో ఉండటం వల్ల ప్రాక్టికల్‌గా ఉండే మోడల్‌ ఎంచుకోవడం ఇంకా ముఖ్యం.

TVS Ntorq 125 - స్టైల్‌ & పెర్ఫార్మెన్స్‌ కలయిక

TVS Ntorq 125 యువతలో హిట్‌ అయిన స్కూటర్‌. పవర్‌ఫుల్‌ ఇంజిన్‌, షార్ప్‌ డిజైన్‌, డిజిటల్‌ కన్సోల్‌ వంటివి దీనికే సొంతమైన ప్రత్యేకతలు. వారానికి 300 కిలోమీటర్ల దూరం వెళ్లినా కూడా Ntorq 125 మీకు బోర్‌ కొట్టదు. అయితే, దీని మైలేజ్‌ లీటరుకు 45-48 km రేంజ్‌లోనే ఉంటుంది. ఎక్కువగా హైవే రైడింగ్‌ చేస్తే పెర్ఫార్మెన్స్‌ బాగుంటుంది, కానీ ఇంధన ఖర్చు కాస్త పెరుగుతుంది.

TVS Ntorq 150 - పవర్‌ ఎక్కువ కానీ ప్రాక్టికాలిటీ తక్కువ

150cc Ntorq తీసుకుంటే పవర్‌ ఖచ్చితంగా పెరుగుతుంది. హైవే మీద యమా జోరుగా నడిపించొచ్చు. కానీ ఈ స్కూటర్‌ కాస్త హెవీగా ఉంటుంది, మైలేజ్‌ 40 kmpl లోపే వస్తుంది. వారానికి 300 km లాంటి రైడ్స్‌ చేస్తే ఫ్యూయల్‌ ఖర్చు బాగా పెరుగుతుంది. అంతేకాదు, ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు బియ్యం, కిరాణా లాంటివి మోసేటప్పుడు కూడా ఈ స్కూటర్‌ బరువుగా అనిపిస్తుంది.

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ - తక్కువ ఖర్చు, కానీ ప్లానింగ్‌ అవసరం

ఇప్పుడు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు కూడా పెద్ద సెగ్మెంట్‌గా మారాయి. Ola S1 Pro, TVS iQube, Ather 450X లాంటి మోడళ్లు స్మూత్‌గా నడుస్తాయి, రన్నింగ్‌ కాస్ట్‌ కూడా చాలా తక్కువ. కానీ వీటిలో ఎక్కువ మోడళ్ల రేంజ్‌ 120-150 km మధ్యే ఉంటుంది. కాబట్టి, మీరు ఈ రేంజ్‌ దాటి వెళ్లాలనుకున్నప్పుడు చార్జింగ్‌ ప్లానింగ్‌ తప్పనిసరి. మీ మార్గంలో చార్జింగ్‌ స్టేషన్‌ ఉంటే ఇవి చాలా సౌకర్యంగా ఉంటాయి.        

ప్రాక్టికల్‌ ఆల్టర్నేటివ్‌ - Suzuki Access 125      

పెర్ఫార్మెన్స్‌ కాస్త తగ్గినా, ప్రాక్టికల్‌ యూజ్‌ కోసం Suzuki Access 125 కూడా గుడ్‌ ఆప్షన్‌. పెద్ద సీటు, విస్తారమైన బూట్‌ స్పేస్‌, స్మూత్‌ ఇంజిన్‌, మైలేజ్‌ 50-55 kmpl వరకు ఉంటుంది. మీరు రోజూ సరుకులు, బియ్యం తీసుకెళ్తే ఇది Ntorq కంటే ప్రాక్టికల్‌ ఎంపిక అవుతుంది.      

ఫైనల్‌గా... 

మైలేజ్‌ & ప్రాక్టికాలిటీ ముఖ్యం అయితే - Suzuki Access 125  

పవర్‌ & స్టైల్‌ ముఖ్యం అయితే - TVS Ntorq 125 లేదా TVS Ntorq 150   

తక్కువ ఖర్చుతో నడపాలని అనుకుంటే - EV స్కూటర్‌, కానీ చార్జింగ్‌ ప్లాన్‌ స్పష్టంగా ఉండాలి.     

మీ ప్రయాణం కంఫర్ట్‌గా, తక్కువ ఖర్చుతో, సేఫ్‌ సాగాలంటే బ్యాలెన్స్‌డ్‌ డెసిషన్‌ తీసుకోవడం తెలివైన పని.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Vibration-Free Bikes: లాంగ్ రైడ్స్‌కు బెస్ట్ బైక్స్‌.. అతి తక్కువ వైబ్రేషన్లు ఇచ్చే స్మూత్ ఇంజిన్, మంచి కంఫర్ట్ ఇచ్చే 5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!
హైవేపై గంటల తరబడి ప్రయాణించినా వైబ్రేషన్లు, అలసట తక్కువే.. 300cc విభాగంలో బెస్ట్ 5 బైక్స్
Driving In Fog: వింటర్ ఫాగ్‌లో కారు నడిపేటప్పుడు హజార్డ్ లైట్లు ఆన్ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ చిన్న పొరపాట్లు మీ ప్రయాణాన్ని ప్రమాదంలో పడేస్తాయి!
సింగిల్‌ ఛార్జ్‌తో Kia Syros EV నిజంగా ఎంత దూరం వెళ్తుంది? సిటీలో అదరగొట్టినా హైవేపై తగ్గిన రేంజ్!
Kia Syros EV రియల్‌ రేంజ్ టెస్ట్.. కంపెనీ చెప్పినట్లు నిజంగానే 526 కి.మీ. ప్రయాణించిందా?
Electric Aircraft: ఇంధనం అవసరం లేని ఎలక్ట్రిక్‌ విమానం రెడీ.. 60 కి.మీ. ప్రయాణించిన COMAC CE-25A ప్రత్యేకతలివే!
ఇప్పుడు ఎలక్ట్రిక్‌ విమానం వంతు.. 16 నిమిషాల్లో సక్సెస్‌ఫుల్‌గా 60 కి.మీ. ప్రయాణం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
Shubman Gill Strategy:  కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
Amaravati Financial Plan: అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
Khairatabad By-Election Suspense: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Embed widget