అన్వేషించండి

Nissan Magnite Facelift: టెస్టింగ్‌లో కనిపించిన నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ - రూ.ఆరు లక్షల్లోపే?

Nissan New Car: ప్రముఖ కార్ల బ్రాండ్ నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ త్వరలో మనదేశంలో లాంచ్ కానుంది.

Nissan Magnite SUV: సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్ భారత మార్కెట్లో వృద్ధి చెందుతూనే ఉంది. ఈ విభాగంలో టాటా నెక్సాన్, కియా సోనెట్‌లకు ఇటీవలే ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌లు అందించారు. స్కోడా కూడా ఈ విభాగంలో చేరడానికి కృషి చేస్తోంది. ఈ క్రమంలో నిస్సాన్ తన మాగ్నైట్‌కి అప్‌డేట్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. నిస్సాన్ మాగ్నైట్ అప్‌డేట్ ఈ ఏడాది చివర్లో భారతదేశంలో లాంచ్ అవుతుంది.

నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌లో అప్‌డేట్‌లు
కొత్త అల్లాయ్ వీల్స్‌తో కారు కనిపించినప్పటికీ దీని టెస్టింగ్ మోడల్‌ను పూర్తిగా కవర్ చేశారు. ప్రధాన డిజైన్‌లో ఎలాంటి మార్పు లేదు. బంపర్‌కి ఫ్రెష్ లుక్ వచ్చేలా మార్పులు చేయవచ్చు. నిస్సాన్ ఈ ఎస్‌యూవీలో రీడిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లైట్లను కూడా చేర్చవచ్చు.

మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌లో అనేక కొత్త ఫీచర్లు అందిస్తారని అంచనా. ఇది ఆటో డిమ్మింగ్ ఐవీఆర్ఎం, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫీచర్‌లను కలిగి ఉండవచ్చు. ఇది ఇప్పటికే ఉన్న 1.0 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ 72 హెచ్‌పీ, టర్బో పెట్రోల్ 100 హెచ్‌పీ ఇంజన్ ఆప్షన్లను నిలుపుకోవాలని భావిస్తున్నారు.

ఎప్పుడు లాంచ్?
మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ విడుదలకు సంబంధించి నిస్సాన్ ఇంకా ఎటువంటి వార్తలను ధృవీకరించలేదు. అయినప్పటికీ ఎస్‌యూవీ డెవలప్‌మెంట్ చివరి దశలో ఉందని ప్రోటోటైప్ చూపిస్తుంది. మాగ్నైట్ ఈ డిసెంబర్‌తో భారతదేశంలో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఇప్పుడు ఇది మిడ్ లైఫ్ అప్‌డేట్‌ను పొందబోతోంది.

నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ధర ఎంత ఉండవచ్చు?
రూ.6 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో నిస్సాన్ మాగ్నైట్ భారతదేశంలో అత్యంత సరసమైన ఎస్‌యూవీల్లో ఒకటిగా ఉంది. అందుబాటు ధర అనేది మాగ్నైట్‌కి కీలకమైన అంశం. ఇది ఫేస్‌లిఫ్ట్‌తో కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు. ఇది మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్‌లతో పోటీపడుతుంది.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!
సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget