అన్వేషించండి

Maruti Suzuki: నెక్సా కార్లపై మారుతి సుజుకి బంపర్ ఆఫర్ - వీటిపై ఏకంగా రూ.65 వేల వరకు తగ్గింపు!

మారుతి సుజుకి నెక్సా కార్లపై కంపెనీ ఆఫర్ అందించింది.

Maruti Suzuki: మారుతి సుజుకి తన నెక్సా లైనప్‌లోని బలెనో, ఇగ్నిస్, సియాజ్ వంటి ఎంపిక చేసిన మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తుంది. ఈ అన్ని మోడళ్లపై రూ.5,000 వరకు 'ప్రీ-నవరాత్రి బుకింగ్ స్కీమ్' అందిస్తున్నారు. అయితే ఈ ఆఫర్ అక్టోబర్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర నెక్సా మోడల్స్ అయిన గ్రాండ్ విటారా, జిమ్నీ, ఫ్రంటెక్స్ వంటి ప్రముఖ మోడళ్లపై ఎలాంటి తగ్గింపు లేదు.

మారుతి సుజుకి ఇగ్నిస్ (Maruti Suzuki Ignis)
మారుతి సుజుకి ఇగ్నిస్‌కు సంబంధించిన అన్ని మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్‌లపై రూ. 65,000 వరకు తగ్గింపు అందిస్తున్నారు. అయితే దాని ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్‌లు రూ. 60,000 వరకు ప్రయోజనాలను పొందుతున్నాయి. ఇగ్నిస్ 83 హెచ్‌పీ, 113 ఎన్ఎం అవుట్‌పుట్ ఉత్పత్తి చేసే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది.

మారుతి సుజుకి బలెనో (Maruti Suzuki Baleno)
మారుతి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు బలెనో పెట్రోల్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లు రెండిటిపై రూ. 40,000 వరకు తగ్గింపును అందజేస్తున్నారు. అయితే దాని సీఎన్‌జీ వేరియంట్‌పై రూ. 55,000 తగ్గింపును అందిస్తోంది. బలెనో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 90 హెచ్‌పీ / 113 ఎన్ఎం అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5 స్పీడ్ ఏఎంటీ వేరియంట్లతో రానుంది. ఈ కారు పట్టణ వినియోగానికి మంచిది. అయితే మీకు ఎక్కువ మైలేజీ కావాలంటే, దీనికి సంబంధించిన సీఎన్‌జీ వేరియంట్‌ని ఎంచుకోవచ్చు. అదే 1.2 లీటర్ ఇంజన్ 78 హెచ్‌పీ, 98.5 ఎన్ఎం అవుట్‌పుట్‌లను అందించనుంది.

మారుతి సుజుకి సియాజ్ (Maruti Suzuki Ciaz)
మారుతి సుజుకి సియాజ్‌కు సంబంధించిన అన్ని వేరియంట్‌లు అక్టోబర్ నెలలో రూ. 53,000 వరకు ప్రయోజనాలను పొందుతున్నాయి. ఈ ఆఫర్ దాని మాన్యువల్, ఆటోమేటిక్ వెర్షన్‌లపై పని చేయనుంది. ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 105 హెచ్‌పీ పవర్ ఉండనుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇది స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ వంటి కార్లతో పోటీపడుతుంది.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష డౌన్ పేమెంట్‌పై Toyota Innova Hycross కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్‌పై Toyota Innova Hycross కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
BS6 కార్ల యజమానులకు భారీ ఊరట.. కాలుష్య ధ్రువీకరణ గడువు మూడేళ్లకు పెంచనున్న కేంద్రం!
కార్ ఓనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇక మూడేళ్లకు ఒకసారి 'పొల్యూషన్‌ సర్టిఫికెట్‌!'
E20 పెట్రోల్‌ను దేశమంతా అందుబాటులోకి తెచ్చినా.. అనుకూల వాహనాలపై కేంద్రం వద్దే డేటానే లేదట!
హవ్వ.. దేశంలో ఎన్ని E20 వాహనాలున్నాయో సర్కారుకే తెలియదట - షాకింగ్ న్యూస్‌
EVలకు తగ్గని డిమాండ్ - జులైలో 32 వేలకుపైగా అమ్మకాలు, ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించిందంటే..?
జులైలోనూ జోరు తగ్గని ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు.. జనం ఏ కంపెనీ కార్లను ఎక్కువగా కొన్నారంటే..?

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget