అన్వేషించండి

2 లక్షల డౌన్ పేమెంట్‌తో Maruti Fronx CNG.. ప్రతినెల EMI ఎంత కట్టాలి

Maruti Fronx CNG on EMI: మీరు మారుతి ఫ్రాంక్స్ CNG కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే 2, 3, 4 ఏళ్ల నెలకు మీరు ప్రతినెలా EMIలు చెల్లించేలా మీ పరిస్థితిని బట్టి ప్లాన్ చేసుకోండి.

భారత మార్కెట్‌లో గత కొన్నేళ్లుగా ఆటోమొబైల్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచంలో అత్యధికంగా వాహనాల విక్రయాలు జరుపుకుంటున్న దేశాలలో భారత్ ఒకటి. కేవలం పొదుపుగా ఉండటమే కాకుండా, ఇంధన సామర్థ్యం కలిగిన సిఎన్‌జి కార్ల కోసం చూస్తున్నారు. భారత ఆటో మార్కెట్‌లో ఉన్న Maruti Fronx CNG వారికి మెరుగైన ఆప్షన్‌గా చెప్పవచ్చు.  ఒకవేళ మీరు ఈ కారును ఫుల్ పేమెంట్ ఇచ్చి కాకుండా నెలవారీ EMI ప్రాతిపదికన కొనాలనుకుంటే, ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ ఒకేసారి నగదు చెల్లించలేరు, కనుక ఫైనాన్స్ ప్లాన్ చేసుకుని కారు కొనుగోలు చేయడం మంచిది. 

Maruti Fronx CNG ఆన్-రోడ్ ధర ఎంత?
న్యూఢిల్లీలో Maruti Fronx లోని Sigma CNG వేరియంట్ ఆన్-రోడ్ ధర ₹8.81 లక్షలుగా ఉంది. ఒకవేళ మీరు ఈ కారును ₹2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి కొనుగోలు చేస్తే 9.8 శాతం వడ్డీ రేటుతో 4 ఏళ్ల కాలానికి ప్రతి నెలా ₹17,228 EMI చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ లోన్ 3 ఏళ్లకు తీసుకుంటే, నెలవారీ EMI మొత్తం ₹21,937 అవుతుంది. అలాగే, ఈ లోన్ 2 ఏళ్ల కాలానికి తీసుకుంటే EMI మొత్తం ₹31,400 గా ఉంటుంది.

Maruti Fronx పవర్‌ట్రెయిన్
మారుతి ఫ్రాంక్స్ రెండు వేర్వేరు పెట్రోల్ ఇంజన్లు, CNG ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో 1.2 లీటర్ K-సిరీస్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, CNG ఇంజన్‌తో పాటు, 1.0 లీటర్ టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ లభిస్తుంది. ఈ SUVని 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లలో కొనవచ్చు. ఈ రెండు ఇంజన్లు BS6 ఫేజ్ 2 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. ఇవి స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఇది పెట్రోల్‌ను ఆదా చేయడమే కాకుండా పర్ఫార్మెన్స్‌ను స్మూత్‌గా మార్చుతుంది.

మారుతి కారు మైలేజీ
Maruti Suzuki Fronx ఈ సెగ్మెంట్‌లో అద్భుతమైన మైలేజీనిచ్చే కార్లలో ఒకటి. ARAI ప్రకారం, దీని 1.2 లీటర్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 21.79 kmpl, 1.2 లీటర్ పెట్రోల్ AMT వేరియంట్ 22.89 kmpl మైలేజీని అందిస్తాయి. 1.2 లీటర్ CNG వేరియంట్ మైలేజీ 28.51 km/kg అని కంపెనీ తెలిపింది. దీని 1.0 లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 21.5 kmpl,  టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ 20.01 kmpl మైలేజీ ఇస్తాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, పెట్రోల్ + CNG బై-ఫ్యూయల్ మోడల్ ఫుల్ ట్యాంక్‌పై దాదాపు 1200 కిలోమీటర్ల నాన్ స్టాప్ డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!
టాటా నెక్సాన్‌ కామో ఎడిషన్ లాంచ్ - రూ.9.99 లక్షలే! ఏంటి దీని స్పెషాలిటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget