అన్వేషించండి

Mahindra Thar Armada: మహీంద్రా థార్ 5 డోర్స్‌‌‌లో అద్భుత ఫీచర్స్, అదిరిపోయిన లుక్ - లాంచ్ ఆరోజే!

Thar Armada 5 Door: Thar Armada 5 doorలో ప్రీమియం క్యాబిన్, 10.25 అంగుళాల స్క్రీన్.. 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, సన్‌ రూఫ్‌, 360 డిగ్రీస్ కెమెరా, ADAS ఫీచర్ ఉండనున్నట్లు చెబుతున్నారు.

Mahindra Thar Armada 5 door Launch Date: మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి అత్యంత ఆదరణ పొందిన పొందిన కార్లలో థార్ కూడా ఒకటి. ప్రస్తుతం థార్‌లో మూడు డోర్స్ వేరియంట్ కూడా బాగా సక్సెస్ అయింది. తాజాగా Thar Armada పేరుతో 5 డోర్స్‌ వేరియంట్‌ను మహీంద్రా కంపెనీ లాంఛ్ చేయనుంది. ఈ 5 డోర్స్‌ వేరియంట్‌ లుక్స్ తాజాగా లీక్ అవ్వడంతో ఇది థార్ 3 డోర్స్ వేరియంట్ కన్నా చాలా స్పెషల్ గా కనిపిస్తున్నట్లు అర్థం అవుతోంది. 3 డోర్ల థార్‌తో పోల్చి చూస్తే.. 5 door Armada లో గుండ్రంగా ఉన్న ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. పైగా గ్రిల్ కూడా చాలా వైవిధ్యంగా ఉంది. డబుల్ స్లాట్స్‌తో ఉన్న ఈ డిఫరెంట్ పాటర్న్ చాలా ఆకట్టుకునేలా ఉంది. 3 door Thar లో 7 స్లాట్ గ్రిల్ ఉండేది. 

5 door Armada సైడ్ వ్యూ చూస్తే.. లాంగ్ వీల్ బేస్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎక్స్‌ ట్రా సెట్ డోర్స్ కారణంగా వాహనం పొడవుగా కనిపిస్తోంది. ఇంకా మిర్రర్ పై కెమెరా ఉండటం కూడా గమనించవచ్చు. అంటే 360 డిగ్రీ కెమెరా ఆఫర్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వెనుక డోర్ హ్యాండిల్ లొకేషన్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మరోవైపు, ముందున్న డోర్స్ కంటే వెనుక డోర్స్ కాస్త చిన్నవిగా కనిపిస్తున్నాయి. 3 డోర్స్ థార్‌తో పోలిస్తే ఈ 5 డోర్ వేరియంట్ మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. చిన్న థార్ కంటే ఈ పెద్ద థార్ చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. 


Mahindra Thar Armada: మహీంద్రా థార్ 5 డోర్స్‌‌‌లో అద్భుత ఫీచర్స్, అదిరిపోయిన లుక్ - లాంచ్ ఆరోజే!

ఇంకా Thar Armada లో మరింత ప్రీమియం క్యాబిన్, మరిన్ని ఫీచర్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు. 10.25 అంగుళాల స్క్రీన్.. 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లేతో పాటు సన్‌ రూఫ్‌, 360 డిగ్రీస్ కెమెరా ప్లస్ ADAS ఫీచర్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇంక ఇంజిన్ వేరియంట్‌లు థార్ 3 డోర్‌ వేరియంట్ మాదిరిగానే ఉండే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. 

దీంట్లో టర్బో పెట్రోల్, డీజిల్‌తో పాటు ఫోర్ వీల్ డ్రైవ్ పవర్‌ ట్రెయిన్ రెండు కలిపి లభ్యం అవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే రేర్ వీల్ డ్రైవ్ ప్రామాణికంగా ఉంటుంది. లాంచ్ ఆగస్ట్ 15వ తేదీన ఉంటుందని అంటున్నారు. 3 డోర్ కంటే ఈ 5 డోర్ థార్ ధర కొంచెం ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. మహీంద్రా వాహనాల శ్రేణిలో ఉన్న స్కార్పియో N కంటే ఈ 5 డోర్ థార్ ఖరీదైనదిగా చెబుతున్నారు. మరిన్ని ఫీచర్ల కారణంగానే వీటి ధరల్లో బాగా వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

ఇండియాలో కార్ మోడిఫికేషన్స్‌పై రూల్స్ ఇవే.. ఏవి చట్టబద్ధం? ఏవి నేరం?
కారుకు అదనపు యాక్సెసరీస్‌, మోడిఫికేషన్స్ చేయిస్తున్నారా? ఈ పనులకు తప్పదు భారీ జరిమానా!
Honda Elevate: రూ.3 లక్షల డౌన్‌పేమెంట్‌ చేసి హోండా ఎలివేట్‌ కొనొచ్చా? EMI ఎంత పడుతుంది?
నెలకు రూ.20 వేల కంటే తక్కువ EMI తోనే కొత్త Honda Elevateను మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు!
116km రేంజ్‌ ఇచ్చే కైనెటిక్ DXను రూ.10,000తో సొంతం చేసుకోండి.. బ్యాంక్ వడ్డీ రేట్లు, EMI ఆప్షన్లు ఇవే!
రూ.10,000తో Kinetic DX కొనేయొచ్చు - హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ధర, EMI ప్లాన్‌ వివరాలు మీ కోసం
కైనెటిక్ స్కూటర్లకు బిగ్ అప్‌గ్రేడ్.. కొత్త బ్యాటరీతో ఇప్పుడు ఏకంగా 132 కి.మీ. రేంజ్!
కైనెటిక్‌ స్కూటర్ల కెపాసిటీ పెరిగింది, ఇప్పుడు సింగిల్‌ ఛార్జ్‌తో 132km రేంజ్‌!

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Padayatra: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన, స్థానిక ఎన్నికలపై నేతలకు సూచనలు
పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన, స్థానిక ఎన్నికలపై నేతలకు సూచనలు
Railway Projects In AP and Telangana: రూ.10,021 కోట్లతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పరిధిలో 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు
రూ.10,021 కోట్లతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పరిధిలో 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు
Vallabhaneni Vamsi: కూటమి ప్రభుత్వంపై వల్లభనేని వంశీ తీవ్ర ఆరోపణలు.. ఏసీపీ దామోదర్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు
కూటమి ప్రభుత్వంపై వల్లభనేని వంశీ తీవ్ర ఆరోపణలు.. ఏసీపీ దామోదర్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు
KTR: సబిత, సునీతా లక్ష్మారెడ్డిపై దాడి, కేసీఆర్ చావు కోరుకుంటున్నారు: ప్రభుత్వంపై గవర్నర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు
సబిత, సునీతా లక్ష్మారెడ్డిపై దాడి, కేసీఆర్ చావు కోరుకుంటున్నారు: ప్రభుత్వంపై గవర్నర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు
Kavya Shree: 'బిగ్ బాస్'పై కావ్య శ్రీ కామెంట్స్... నిఖిల్ పేరు కూడా తీయలేదుగా
'బిగ్ బాస్'పై కావ్య శ్రీ కామెంట్స్... నిఖిల్ పేరు కూడా తీయలేదుగా
Epic Review : ఎపిక్ ఓ బ్యూటిఫుల్ జర్నీ - 90s బయోపిక్ సీక్వెల్ కాదు... యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ
ఎపిక్ ఓ బ్యూటిఫుల్ జర్నీ - 90s బయోపిక్ సీక్వెల్ కాదు... యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ
ఇండియాలో కార్ మోడిఫికేషన్స్‌పై రూల్స్ ఇవే.. ఏవి చట్టబద్ధం? ఏవి నేరం?
కారుకు అదనపు యాక్సెసరీస్‌, మోడిఫికేషన్స్ చేయిస్తున్నారా? ఈ పనులకు తప్పదు భారీ జరిమానా!
Apple Event: నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
Embed widget