అన్వేషించండి

Electric Auto: పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ ఆటో వచ్చేసింది - ప్రత్యేకతలు ఇవే!

Electric Vehicle: మనదేశంలో ఎలక్ట్రిక్ ఆటోలకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. లోహియా అనే భారతీయ ఆటోమొబైల్ కంపెనీ ‘నారాయణ్ ఐసీఈ’ అనే కొత్త ఎలక్ట్రిక్ ఆటోను లాంచ్ చేసింది.

Electric Passenger Vehicle: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. దీనితో పాటు 100 శాతం మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులను తయారు చేయాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో భారత్‌లో తయారైన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనం మార్కెట్లోకి విడుదలైంది. లోహియా ఆటోమేకర్ ఈ వాహనానికి 'నారాయణ్ ఐసీఈ' అని పేరు పెట్టారు.

మార్కెట్‌లోకి కొత్త ఈ-రిక్షా ఎంట్రీ
ఈ ఇ-రిక్షాలో 51.2 వీ, 105 ఏహెచ్ లిథియం బ్యాటరీ అమర్చారు. ఇది 80 నుంచి 90 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. లోహియా ప్రయాణీకుల వాహనం టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్ల కంటే తక్కువ. ఈ వాహనంలో 4 పీఆర్ టైర్లు, అల్లాయ్ వీల్స్ ఉపయోగించారు. లోహియా ఈ ఎలక్ట్రానిక్ రిక్షాను పూర్తిగా భారతదేశంలోనే తయారు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ వాహనంలోని లెడ్ యాసిడ్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 9 నుంచి 10 గంటల సమయం పడుతుంది. లిథియం బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 3 నుంచి 4 గంటలు పడుతుంది. ఈ వాహనంలో స్పీడోమీటర్ గురించి చెప్పాలంటే ఇది డిజిటల్ టైప్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రానిక్ రిక్షాలో అనేక రకాలు ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి

మహీంద్రా ట్రియో యారీ
మహీంద్రా ఎలక్ట్రానిక్ రిక్షా కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ రిక్షా నిర్వహణ ఖర్చు కిలోమీటరుకు 6 పైసలు మాత్రమే. ఈ రిక్షాలో 48వీ లిథియం అయాన్ బ్యాటరీని ఉపయోగించారు. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే 80 కిలోమీటర్ల రేంజ్‌ను కూడా అందిస్తుంది. అదే సమయంలో దీన్ని ఛార్జ్ చేయడానికి 2 గంటల 30 నిమిషాలు పడుతుంది.

మినీ మెట్రో ఈ-రిక్షా
మినీ మెట్రో ఈ-రిక్షా కూడా కొత్త ఎలక్ట్రిక్ వాహనంతో పోటీపడనుంది. ఈ మినీ ఈ-రిక్షా 110 సింగిల్ ఛార్జింగ్‌తో కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి ఎనిమిది గంటలు పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ రిక్షాలో నలుగురు సులభంగా కూర్చోవచ్చు.

Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్‌ వెర్షన్‌ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్

టాప్ హెడ్ లైన్స్

ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget