అన్వేషించండి

భారత్‌లో JSW నుంచి బిగ్ సర్ ప్రైజ్.. 450 కిమీ వరకు రేంజ్ ఇవ్వనున్న iCaur V23

జేఎస్‌డబ్ల్యూ iCaur V23 ప్రత్యేకత దీని డిజైన్. ఈ SUV చూడటానికి చాలా బాక్సీగా కనిపిస్తుంది. ఇందులో రౌండ్ షేప్ LED హెడ్‌లైట్లు ఇవ్వనున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • JSW iCaur V23 ఎలక్ట్రిక్ SUV థార్‌కు పోటీగా రానుంది.
  • V23 బాక్సీ డిజైన్, 450 కి.మీ. డ్రైవింగ్ రేంజ్ కలిగి ఉంది.
  • డ్యూయల్-మోటార్ AWD, రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండవచ్చు.
  • వచ్చే ఏడాది రూ.18-25 లక్షల అంచనా ధరతో విడుదల.

JSW Motors భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన పట్టును నిలుపుకునేందుకు పలు కొత్త కార్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. కంపెనీ జర్నీ Jetour T2 ప్రీమియం ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUVతో ప్రారంభం కావచ్చు. తరువాత పలు కొత్త మోడళ్లు రానున్నాయి. వీటిలో Chery పోర్ట్‌ఫోలియో నుంచి వస్తున్న iCaur V23 ఎలక్ట్రిక్ SUV ఉంది. ఈ SUV భారత్‌లో టెస్టింగ్ సమయంలో కనిపించింది. తన చిన్న కానీ బాక్సీ బలమైన డిజైన్ కారణంగా ఈ SUV Mahindra Thar సహా ఇతర వాహనాలకు ఎలక్ట్రిక్ ఆప్షన్‌గా గట్టి పోటీ ఇవ్వనుంది. 

కార్ డిజైన్ ప్రత్యేకతలు

JSW iCaur V23 కారులో ప్రత్యేకత దీని డిజైన్. ఈ SUV చూసేందుకు చాలా బాక్సీగా, స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఇందులో రౌండ్ షేప్ LED హెడ్‌లైట్లు ఇస్తుంది.  దీని ఫ్రంట్ లుక్‌ను ప్రత్యేకం చేస్తాయి. దీని నిటారైన బాడీ డిజైన్ దీనికి ఆఫ్-రోడింగ్ కోసం తయారు చేసిన SUV తరహా లుక్‌ ఇస్తుంది. సైజ్ చాలా పెద్దది కానప్పటికీ, డిజైన్ వల్ల ఇది చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. సాధారణంగా ఆఫ్ రోడింగ్ అడ్వెంచర్ కోసం రెడీ చేసే వాహనాల్లో ఇలాంటి డిజైన్ కనిపిస్తుంది. iCaur V23 వచ్చే ఏడాది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ధరలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

iCaur V23 పవర్ ఫుల్ ఆఫ్-రోడ్ SUV డిజైన్ ఉన్నప్పటికీ ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ కార్. దీని టాప్ స్పెక్ వెర్షన్‌లో ఆల్-వీల్ డ్రైవ్  AWD సిస్టమ్ ఇచ్చే చాన్స్ ఉంది. ఇందులో డ్యూయల్-మోటార్ సెటప్ రావొచ్చు. అంటే ముందు వెనుక రెండు యాక్సిల్స్‌పై ఎలక్ట్రిక్ మోటార్లు పనిచేస్తాయి. దీనివల్ల అధ్వానమైన రోడ్లు ఆఫ్-రోడ్ పరిస్థితులలో SUVకి మెరుగైన ట్రాక్షన్ లభించవచ్చు. 

iCaur V23 భారత్‌లో 2 వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఇందులో సుమారు 59.93 kWh 81.76 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు రావొచ్చు. పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉన్న వెర్షన్‌లో AWD డ్యూయల్-మోటార్ సెటప్ అవకాశం ఉంది. దీని డ్రైవింగ్ రేంజ్ దాదాపు 450 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. ఈ రేంజ్ భారత మార్కెట్లోకి వచ్చే మోడల్‌లో కూడా లభిస్తే, లాంగ్ జర్నీ చేసే వారికి ఇది బాగుంటుంది.

కార్ డిజైన్‌లో టైల్‌గేట్‌పై ఒక బాక్స్ అమర్చారు. ఇందులో ఛార్జింగ్ కేబుల్‌ ఉంచవచ్చు. ఎలక్ట్రిక్ కార్‌లో ఛార్జింగ్ కేబుల్‌ను ఉంచడానికి ప్రత్యేకమైన, ఈజీగా అందుబాటులో ఉండే స్టోరేజ్ సౌకర్యం అవసరం. ఈ ఫీచర్ V23ని ఇతర కాంపాక్ట్ ఎలక్ట్రిక్ వాహనాలకు దీన్ని భిన్నంగా నిలుపుతుంది. 

కేబిన్ అతిపెద్ద ఆకర్షణ 15.6 ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్. ఈ స్క్రీన్ కార్ ఇన్ఫోటైన్‌మెంట్ ఇతర ఫంక్షన్లను నియంత్రిస్తుంది. iCaur V23 ని 5 సీటర్ గా రావొచ్చు. భారత మోడల్‌లో పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఇవ్వవచ్చు.

 

Frequently Asked Questions

JSW మోటార్స్ విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ SUV పేరు ఏమిటి?

JSW మోటార్స్ Chery పోర్ట్‌ఫోలియో నుండి iCaur V23 ఎలక్ట్రిక్ SUVని భారత్‌లో విడుదల చేయనుంది. ఇది ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది.

iCaur V23 ఎలక్ట్రిక్ SUV డిజైన్ ప్రత్యేకతలు ఏమిటి?

iCaur V23 చాలా బాక్సీగా, స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. దీని నిటారైన బాడీ డిజైన్, రౌండ్ LED హెడ్‌లైట్లు దీనికి ఆఫ్-రోడింగ్ SUV లుక్‌ను ఇస్తాయి.

iCaur V23 ఎన్ని బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది? దాని డ్రైవింగ్ రేంజ్ ఎంత?

iCaur V23 సుమారు 59.93 kWh మరియు 81.76 kWh బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ దాదాపు 450 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇవ్వగలదు.

iCaur V23 ఎప్పుడు లాంచ్ అవుతుంది? దాని అంచనా ధర ఎంత?

iCaur V23 వచ్చే ఏడాది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధరలు రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Volkswagen కారు కొనండి లేదా ఎక్సేంజ్‌ చేయండి.. Tiguan మీద రూ.6 లక్షలు, Taigun మీద రూ.2.7 లక్షల వరకు ఆఫర్లు!
వోక్స్‌వ్యాగన్‌ పాత మోడళ్లపై పసందైన డిస్కౌంట్లు.. ఏకంగా రూ.2.7 లక్షల వరకు తగ్గింపు!
Kawasaki Z650 కంటే రూ.33,000 అదనపు ధరకు Kawasaki Z650 Sలో ఏం ఉంది? రెండు మోడళ్ల కంపారిజన్‌
Kawasaki Z650 vs Z650 S: ధరలో తేడా ఎంత? కొత్త మోడల్‌లో వచ్చిన మార్పులేంటి?
Force e-Traveller: ఫోర్స్‌ మోటార్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ ట్రావెలర్స్‌, అంబులెన్స్‌.. తుది పరీక్షల్లో EVలు
Force Motors ట్రావెలర్‌ EVలు మార్కెట్‌లోకి రాబోతున్నాయి.. ఎలక్ట్రిక్ అంబులెన్స్ కూడా!
ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్‌కు బెస్ట్ ఎలక్ట్రిక్ SUVలు.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 478km వరకు ప్రయాణం!
లాంగ్‌ డ్రైవ్‌ వెళ్లేవాళ్ల కోసమే ఈ అద్భుతమైన ఎలక్ట్రిక్‌ కార్లు.. కనీసం 400km రేంజ్‌ గ్యారెంటీ!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag CII Partnership Summit: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
AP Ration Items: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
Kulgam Terrorist Attack: కుల్గాం CRPF క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు- ఆ ఏరియాను జల్లెడ పడుతున్న బలగాలు
కుల్గాం CRPF క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు- ఆ ఏరియాను జల్లెడ పడుతున్న బలగాలు
Pushpaka Vimanam Series OTT : ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Rohit Sharma Captaincy: రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
Embed widget