అన్వేషించండి

Most Expensive Number Plate: భారతదేశంలో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ 'HR88B8888', కోటి రూపాయలు పెట్టిన వాహనదారుడు

Most Expensive Number Plate: భారతదేశంలో కార్ల మోజు ఎక్కువైంది. కార్లు ఎంత ఇష్టంగా కొంటున్నారో దాని నెంబర్ ప్లేట విషయంలో అంతే శ్రద్ధ తీసుకుంటున్నారు. కోట్లు కుమ్మరించి కొంటున్నారు.

Most Expensive Number Plate: భారతదేశ ప్రజలు కార్లంటే పిచ్చిగా ఇష్టపడతారు. భారత మార్కెట్లో ప్రతి నెలా చాలా కార్లు విడుదలవుతున్నాయి. అయితే, కారు కొనుగోలుతోపాటు, ప్రజలు కారు నంబర్ ప్లేట్‌ను కూడా చాలా ఇష్టపడతారు. హర్యానాలో జరిగిన ఆన్‌లైన్ వేలంలో నంబర్ ప్లేట్ కోసం బిడ్లు వేశారు, ఇందులో 'HR88B8888' నంబర్ ప్లేట్ కోసం అత్యధిక బిడ్ వచ్చింది. ఇది భారతదేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా నిలిచింది. బుధవారం, నవంబర్ 26న హర్యానాలో జరిగిన వేలంలో ఈ నంబర్ ప్లేట్ కోసం రూ. 1.17 కోట్లు బిడ్ వేశారు.

భారతదేశంలో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్

హర్యానా ఆన్‌లైన్ వేలంలో 'HR88B8888'నంబర్ ప్లేట్ కోసం అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ నంబర్ ప్లేట్‌ను కొనుగోలు చేయడానికి 45 మంది బిడ్డర్లు ఆసక్తి చూపించారు. ఈ నంబర్ ప్లేట్ కోసం బిడ్ రూ. 50,000తో ప్రారంభమైంది, ఇది ప్రతి క్షణం పెరుగుతూనే ఉంది. అలా పెరుగుతూ రూ. 1.17 కోట్లకు చేరుకుంది. HR88B8888 రూ. 1.17 కోట్లకు అమ్ముడుపోవడంతో ఇది భారతదేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా నిలిచింది.

HR88B8888 నంబర్ ప్లేట్ అర్థం ఏమిటి?

HR88B8888 అనేది ఒక ప్రత్యేకమైన వాహన నంబర్, దీనిని VIP నంబర్ అని కూడా చెప్పవచ్చు. ఇందులో HR స్టేట్ కోడ్ ఉంది, ఇది వాహనం హర్యానాలో నమోదు చేసినట్టు సూచిస్తుంది. ఆ తర్వాత 88 ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) గురించి సమాచారాన్ని అందిస్తుంది లేదా ఈ వాహనం ఎక్కడ నమోదు అయ్యిందో ఆ హర్యానా జిల్లా గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఇందులో B వాహన సిరీస్ కోడ్ గురించి తెలియజేస్తుంది. చివరగా 8888 అనేది ఒక ప్రత్యేకమైన నాలుగు అంకెల సంఖ్య, ఇది ఏదైనా వాహనానికి లభిస్తుంది.

నంబర్ ప్లేట్ కోసం బిడ్ ఎలా వేస్తారు?

హర్యానాలో ప్రతి వారం VIP, ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ల కోసం ఆన్‌లైన్ వేలం జరుగుతుంది. ఈ వేలం ప్రక్రియ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు జరుగుతుంది. ఇందులో బిడ్డర్లు తమకు నచ్చిన నంబర్ ప్లేట్ కోసం బిడ్ వేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ ఫలితాన్ని బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రకటిస్తారు. ఈ మొత్తం వేలం fancy.parivahan.gov.in పోర్టల్‌లో నిర్వహిస్తారు.

టాప్ హెడ్ లైన్స్

Driving In Fog: వింటర్ ఫాగ్‌లో కారు నడిపేటప్పుడు హజార్డ్ లైట్లు ఆన్ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ చిన్న పొరపాట్లు మీ ప్రయాణాన్ని ప్రమాదంలో పడేస్తాయి!
సింగిల్‌ ఛార్జ్‌తో Kia Syros EV నిజంగా ఎంత దూరం వెళ్తుంది? సిటీలో అదరగొట్టినా హైవేపై తగ్గిన రేంజ్!
Kia Syros EV రియల్‌ రేంజ్ టెస్ట్.. కంపెనీ చెప్పినట్లు నిజంగానే 526 కి.మీ. ప్రయాణించిందా?
Electric Aircraft: ఇంధనం అవసరం లేని ఎలక్ట్రిక్‌ విమానం రెడీ.. 60 కి.మీ. ప్రయాణించిన COMAC CE-25A ప్రత్యేకతలివే!
ఇప్పుడు ఎలక్ట్రిక్‌ విమానం వంతు.. 16 నిమిషాల్లో సక్సెస్‌ఫుల్‌గా 60 కి.మీ. ప్రయాణం
Scorpio N, Tata Safari, XUV 7XO.. ఈ మూడు SUVల్లో మీ ఫ్యామిలీకి ఏది బెస్ట్? ధర, పవర్, ఫీచర్ల పూర్తి పోలిక!
Scorpio N వర్సెస్‌ Tata Safari వర్సెస్‌ XUV 7XO.. ఈ మూడు SUVల్లో మీకు ఏది బెస్ట్?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
Shubman Gill Strategy:  కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
Amaravati Financial Plan: అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
Khairatabad By-Election Suspense: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Bigg Boss Season 10 Today November 16th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
Embed widget