అన్వేషించండి

Auto Expo 2025: ఆటో ఎక్స్ పోలో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ లాంచ్.. అందుబాటు ధరలో అదిరే ఫీచర్లు

Hyundai Creta Electric:భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. ఈ డిమాండ్ కు తగ్గట్లు ఆటో మొబైల్ కంపెనీలు కొత్త కొత్త మోడల్ ఈవీలను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి.

Hyundai Creta Electric launched in India: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. ఈ డిమాండ్ కు తగ్గట్లు ఆటో మొబైల్ కంపెనీలు కొత్త కొత్త మోడల్ ఈవీలను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలోనే హ్యుందాయ్ కంపెనీ జనవరి 17న జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తన హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్ యూవీ భారతదేశంలోని సాధారణ వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందా.. దాని ఫీచర్లను, డ్రైవింగ్ ను ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ప్రారంభ ధర రూ. 17.99 లక్షలు. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది.హైఎండ్‌ ఫీచర్లు కలిగిన కారు ధర రూ.23.29 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. 

క్రెటా లాగే కొత్త కారు
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌లో రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు ఇవ్వబడ్డాయి. మొదటిది 42కిలో వాట్ స్ బ్యాటరీ ప్యాక్, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 390 కిలోమీటర్ల మేరకు ప్రయాణించవచ్చు. రెండవది 51.4 కిలో వాట్స్  బ్యాటరీ ప్యాక్, ఇది 473 కిలోమీటర్ల వరకు పరిధిని ఇస్తుంది. దీని వేరియంట్లలో ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, ప్రీమియం, ఎక్సలెన్స్ ఉన్నాయి. దేశంలో పాపులర్‌ కార్లలో హ్యుందాయ్‌ విక్రయిస్తున్న క్రెటా ఒకటి. ఇదే పేరుతో ఈవీ వెర్షన్‌ను హ్యుందాయ్‌ తీసుకువచ్చింది. డిజైన్‌ పరంగానూ క్రెటాను పోలి ఉంటుంది. ఈ మోడల్‌లో కస్టమర్‌లు ఎనిమిది రంగుల ఆప్షన్లను పొందుతారు. ఇందులో రెండు డ్యూయల్-టోన్ కలర్స్ కూడా ఉన్నాయి.


Auto Expo 2025: ఆటో ఎక్స్ పోలో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ లాంచ్.. అందుబాటు ధరలో అదిరే ఫీచర్లు
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఫీచర్లు   
ఈ ఎలక్ట్రిక్ SUV ప్యాసింజర్ వాక్-ఇన్ పరికరం వంటి కొన్నిస్పెషల్ ఫీచర్లను కలిగి ఉంది. దీని ద్వారా వెనుక సీటులో ఉన్న వ్యక్తులు ముందు సీట్లకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు. దీనితో పాటు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేషన్‌తో కూడిన డ్యూయల్ పవర్డ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ADAS లెవల్ 2, 360 డిగ్రీల కెమెరా, డిజిటల్ కీ, 360డిగ్రీ కెమెరా  ఉంటుంది.ఎకో, నార్మల్‌, స్పోర్ట్స్‌ మోడ్‌లు ఉంటాయి. ఈ కారుకు ముందువైపు ఛార్జింగ్‌ పోర్ట్‌ ఇస్తున్నారు.


Auto Expo 2025: ఆటో ఎక్స్ పోలో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ లాంచ్.. అందుబాటు ధరలో అదిరే ఫీచర్లు

బ్యాటరీ 8 సంవత్సరాల వారంటీ 
ఛార్జింగ్ ఛార్జ్ చేయడానికి హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌కు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్,  యాప్ ఆప్షన్ అందించింది. దీని ద్వారా వినియోగదారులు సులభంగా ఛార్జ్ చేయవచ్చు. ఈ కారు NMC బ్యాటరీతో అమర్చబడి ఉంది. దీనికి 8 సంవత్సరాల వారంటీ లభిస్తుంది. ఇది 51.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో 171bhp ఎలక్ట్రిక్ మోటారుతో శక్తినిస్తుంది. ఇది గొప్ప డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.  ఈవీ సెగ్మెంట్‌లో టాటా కర్వ్‌, మహీంద్రా బీఈ 6, ఎంజీ జడ్‌ఎస్‌ ఈవీ వంటి కార్లకు హ్యుందాయ్‌ క్రెటా పోటీ ఇవ్వనుంది. 

టాప్ హెడ్ లైన్స్

ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Horror Thriller OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
Embed widget