అన్వేషించండి

Cheapest Car: రూ.30 వేల జీతంతోనూ కొనగలిగే చవకైన కారు! - ధర కొంచం, ఫీచర్లు ఘనం

Toyota Glanza on Loan EMI: టయోటా గ్లాంజా హ్యాచ్‌బ్యాక్‌లో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & రియర్‌ AC వెంట్స్‌తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

Toyota Glanza Price, Down Payment, Loan and EMI Details: బలమైన బాడీతో వచ్చే టయోటా కార్లను భారతదేశంలో బాగా ఇష్టపడతారు. ఈ కంపెనీ తీసుకొచ్చిన అత్యంత చవకైన కారు టయోటా గ్లాంజా. ఈ ఫోర్‌వీలర్‌ ఎక్స్-షోరూమ్ ధర (Toyota Glanza ex-showroom price) రూ. 6.90 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. మీరు ఈ కారును కొనాలనుకుంటే ఒకేసారి పూర్తి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ కారును డౌన్ పేమెంట్ & EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. 

హైదరాబాద్‌ లేదా విజయవాడ లేదా మరేదైనా తెలుగు నగరంలో టయోటా గ్లాంజా ఆన్-రోడ్ ధర (Toyota Glanza on-road price) దాదాపు రూ. 8.33 లక్షలు. మీరు రూ. లక్ష డౌన్ పేమెంట్‌తో ఈ బండిని కొనుగోలు చేస్తే, బ్యాంక్‌ నుంచి మీకు రూ. 7.33 లక్షల వరకు రుణం వస్తుంది. బ్యాంక్‌ ఈ కార్‌ లోన్‌ మీద 9 శాతం వడ్డీ వసూలు చేస్తుందని అనుకుందాం. ఇప్పుడు, టయోటా గ్లాంజా పూర్తి ఫైనాన్స్ ప్లాన్ వివరాలు చూద్దాం.

ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలి? 

7 సంవత్సరాల కాలానికి మీరు ఈ రుణం తీసుకుంటే, ప్రతి నెలా రూ. 11,793 EMI చెల్లించాలి.       

6 సంవత్సరాల లోన్‌ టెన్యూర్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే నెలకు రూ. 13,213 EMI బ్యాంక్‌లో జమ చేయాలి.     

5 సంవత్సరాల రుణ కాల పరిమితి పెట్టుకుంటే నెలనెలా రూ. 15,216 EMI చెల్లించాలి.          

4 సంవత్సరాల కాలం కోసం మీరు కార్‌ లోన్‌ తీసుకుంటే, ప్రతి నెలా రూ. 18,241 EMI చెల్లించాలి.           

మీ జీతం రూ. 30,000 నుంచి రూ. 40,000 మధ్యలో ఉంటే ఈ టయోటా కారు మీకు సరైన ఆప్షన్‌ అవుతుంది. మీరు రూ. లక్ష డౌన్‌ పేమెంట్‌ చేసి, 6 లేదా 7 సంవత్సరాల EMI ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. 

బ్యాంక్‌ మంజూరు చేసే లోన్ మొత్తం, వసూలు చేసే వడ్డీ రేటు మీ క్రెడిట్‌ స్కోర్‌, క్రెడిట్‌ హిస్టరీ, బ్యాంక్‌ పాలసీపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.

టయోటా గ్లాంజాలో అదిరిపోయే ఫీచర్లు
పిట్ట కొంచం, కూత ఘనం అన్నట్లుగా, టయోటా గ్లాంజా ధర తక్కువ అయినప్పటికీ అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లలో ఎలాంటి లోటు లేదు. ఈ కారులో... 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్‌ AC వెంట్‌తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌, పుష్ బటన్ స్టార్ట్‌తో కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్‌, హెడ్-అప్ డిస్‌ప్లే వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి, సాధారణంగా ఇవి ప్రీమియం కార్లలో కనిపిస్తుంటాయి. మల్టీ-ఇన్ఫో డిస్‌ప్లేతో అనలాగ్ డయల్ వంటి ఫీచర్లను కూడా టయోటా గ్లాంజాలో చూడవచ్చు.

టయోటా గ్లాంజా సేఫ్టీ ఫీచర్లు - 6 ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్‌ పార్కింగ్ సెన్సార్ & హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి అత్యాధునిక భద్రత సాంకేతికతలు ఈ కారులో ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
King 100 Tabu : కింగ్ 100లో టబు పవర్ ఫుల్ రోల్ - ఆ రోజున నాగ్ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్
కింగ్ 100లో టబు పవర్ ఫుల్ రోల్ - ఆ రోజున నాగ్ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్
TDP First List: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
Embed widget