అన్వేషించండి

Honda Shine 100 DX బుకింగ్స్‌ ప్రారంభం - మైలేజ్‌, స్టైల్‌లో హీరో స్ల్పెండర్‌ & టీవీఎస్ స్పోర్ట్‌కు గట్టి పోటీ

Honda Shine 100 DX: కొత్త హోండా షైన్ బైక్ 98.98cc ఇంజిన్‌తో వచ్చింది, ఇది 7.28 bhp పవర్‌ను & 8.04 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ ఇంజిన్ 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌కు అనుసంధానమై పరుగులు తీస్తుంది.

Honda Shine 100 DX Price, Mileage And Features In Telugu: హోండా, తన చవకైన & అత్యంత పాపులారిటీ ఉన్న బైక్ Honda Shine 100 ను కొత్త & ప్రీమియం వెర్షన్‌లో పరిచయం చేసింది, అది - "హోండా షైన్ 100 DX. 2025 మోడల్‌లో, ఈ టూవీలర్‌ సరికొత్త డిజైన్, ఆధునిక హంగులు & యువ రైడర్లకు ఇష్టమైన రంగులతో లాంచ్‌ అయింది. దీని బుకింగ్స్‌ శుక్రవారం నుంచి, అంటే 01 ఆగస్టు 2025 నుంచి ప్రారంభమయ్యాయి. 

2025 హోండా షైన్ 100 DX లుక్స్‌ విషయానికి వస్తే.. ఈ బండికి పెద్ద ఇంధన ట్యాంక్‌ ఇచ్చారు, దీనివల్ల ఈ బైక్ గతంలో కంటే మరింత మస్క్యులర్‌గా & స్టైలిష్‌గా కనిపిస్తోంది. బోల్డ్ గ్రాఫిక్స్, క్రోమ్ హెడ్‌లైట్ కౌల్ & క్రోమ్ హీట్ షీల్డ్ కూడా ఉన్నాయి. ఇవి, ముఖ్యంగా ఈ బండి బడ్జెట్‌తో పోల్చినప్పుడు దీనికి ప్రీమియం లుక్ & ఫీల్‌ను ఇస్తాయి.

హోండా షైన్ 100 DX ఫీచర్లు
కొత్త హోండా షైన్ 100 DX ఇప్పుడు పూర్తి డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌తో వచ్చింది, ఇది ఈ విభాగంలో కొత్త & ప్రత్యేక లక్షణం. ఈ డిజిటల్ మీటర్ రైడర్‌కు వేగం, ఇంధన స్థాయి & గేర్ స్థానం వంటి ముఖ్యమైన సమాచారాన్ని స్పష్టంగా చూపిస్తుంది. తద్వారా, ఈ బైక్‌ మరింత సాంకేతికంగా అభివృద్ధి చెందిన & ఆధునిక బైక్‌ అనే అనుభూతిని ఇస్తుంది.

హోండా షైన్ 100 DX ను యువత అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించారు & ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి తెచ్చారు. ఈ బైక్‌ రంగుల్లో - పెర్ల్ ఇంజీనస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ & జెనీ గ్రే మెటాలిక్ ఉన్నాయి. ఈ కలర్‌ ఆప్షన్లు అన్నీ యువ రైడర్లకు స్టైలిష్ & ట్రెండీ లుక్ ఇచ్చేలా ఎంపిక చేశారు.

బైక్ ఇంజిన్ & పవర్ 
ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, Honda Shine 100 లో ఉపయోగించిన అదే 98.98cc ఇంజిన్‌ను  హోండా షైన్ 100 DX లో కూడా ఉపయోగించారు. ఈ ఇంజిన్ 7.28 bhp పవర్‌ను & 8.04 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ ఇంజిన్ 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో యాడ్‌ అయి ఉంటుంది. ఈ రెండిటి కలయిక వల్ల, ఈ బైక్ నగర ట్రాఫిక్‌లో బాగా పని చేయడమే కాకుండా, గ్రామీణ రోడ్లపై కూడా మంచి మైలేజీని & మృదువైన ప్రయాణాన్ని అందిస్తుంది.

భద్రత & సౌకర్యం పరంగా, Shine 100 DX ను స్టీల్ ఫ్రేమ్ ఛాసిస్‌తో తయారు చేశారు, ఇది ఈ టూవీలర్‌కు బలాన్ని ఇస్తుంది. ఇంకా.. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, 5-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ షాక్స్‌ & 17-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు, అల్లాయ్ వీల్స్‌ కూడా ఉన్ాయి. ఈ లక్షణాలన్నీ కలిసి షైన్‌ 100 DX సౌకర్యవంతమైన, సురక్షితమైన & స్టైలిష్ బైక్‌గా చూపిస్తున్నాయి.

మార్కెట్‌లో, Hero Splendor & TVS Sport కు నేరుగా పోటీ ఇవ్వడానికి Shine 100 DX ను ఈ కంపెనీ లాంచ్‌ చేసింది.

టాప్ హెడ్ లైన్స్

ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని 50 ఏళ్లుగా వాడుతున్న బ్రెజిల్.. ఇప్పుడు అక్కడి కార్లు, బైకుల పరిస్థితి ఏంటి?
బ్రెజిల్‌లో 50 ఏళ్లుగా ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగం - అక్కడి కార్లు, బైక్‌లకు ఏం కాలేదా?
రోజూ కాలేజీ, ఆఫీస్‌కు వెళ్లిరావడానికి బెస్ట్ ఆప్షన్.. రూ.15,000 లోపే వచ్చే ఎలక్ట్రిక్‌ సైకిళ్లు ఇవే
పెట్రోల్ ఖర్చుకు చెక్.. రూ.15,000 లోపే స్టైలిష్‌ ఎలక్ట్రిక్ సైకిళ్లు, 40km వరకు ప్రయాణం!
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget