అన్వేషించండి

Bike Riding Clubs In Hyderabad: మీరు బైక్ ల‌వ‌రా..! ఈ క్ల‌బ్ ల గురించి తెలుసుకోండి.. గ్రుపులుగా క‌లిసి, రైడ్స్ వేయ‌డం వీటి స్పెషాలిటి..

కొన్ని ప్ర‌యాణాలు ఒంట‌రిగా చేయ‌డం కంటే గ్రూపులుగా చేస్తేనే మ‌జా వ‌స్తుంది. అలాంటిది ఒకే మోడ‌ల్ బైక్ క‌లిగిన రైడ‌ర్లంతా కలిసి రైడ్స్ చేస్తే ఆ కిక్కే వేరు. భాగ్య‌న‌గ‌రంలోని అలాంటి క్ల‌బ్బుల గురించి.. 

Hyd Bike Riding Clubs : బైక్ డ్రైవింగ్ అంటే మీకు ఇష్ట‌మా..?  లాంగ్ డ్రైవ్ కు బైక్ మీద జాం జాం అని వెళ్లాల‌ని అనుకుంటున్నారా..? అయితే తోడుగా ఎవ‌రు లేర‌ని, ఒంట‌రిగా ఎలా వెళ్ల‌డ‌మ‌ని చింతిస్తున్నారా..? అయితే మీకు బైక్ డ్రైవింగ్ క్ల‌బ్ లా గురించి తెలుసుకోవాల్సిందే.. మీరు కొత్త వ్యక్తులను కలవ‌డంతోపాటు వారితో రైడ్ చేయ‌గ‌ల‌ హైదరాబాద్‌లోని బైకర్స్ క్లబ్‌ల జాబితా గురించి తెలుసుకోవాల్సిందే. ఈ క్లబ్‌లన్నీ రోడ్డు భద్రతకు బాగా ప్రాధాన్యత ఇస్తాయి. అలాంటి క్ల‌బ్బుల గురించి తెలుసుకుందాం..

బజాజ్ అవెంజర్ క్లబ్
బజాజ్ అవెంజర్ నడిపే బైకర్లందరికీ ఇది ఒక ప్రత్యేకమైన క్లబ్. వారు క్రమం తప్పకుండా బ్రేక్ ఫాస్ట్ రైడ్‌లు , కయాకింగ్ , పర్యాటక ప్రదేశాలకు రైడ్లు వంటి సరదా కార్యకలాపాలతో కూడిన రైడ్‌లను నిర్వహిస్తారు. మీరు అవెంజర్ కలిగి ఉండి, కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి ఇష్టపడితే వారి క్ల‌బ్బులో చేరిపోవ‌చ్చు.

వాండరర్స్
వాండరర్స్ హైదరాబాద్‌లోని పురాతన బైకింగ్ క్లబ్‌లలో ఒకటి . ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ రైడర్‌లకు మాత్రమే ప్రత్యేకమైనది. ఈ గ్రూప్‌లోని సభ్యులందరూ వారి బుల్లెట్‌లను ఎంతగానో ప్రేమిస్తారు,  కొత్త ఎన్ ఫీల్డ్ రైడర్స్ ను తమ విభాగంలోకి తీసుకుంటారు. వారు దేశ‌మంతటా డ్రైవ్‌లను నిర్వహిస్తారు.

బైకర్ని హైదరాబాద్
బైకింగ్ కేవలం పురుషుల‌కే పరిమితం అని మీరు అనుకుంటే, ఈ బైకర్ల బృందం దానికి మ‌రో అర్థాన్ని చెబుతోంది.  బైకర్ని హైదరాబాద్ — మహిళలకు బైకుల‌ను నేర్పించడం ద్వారా వారికి సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నది ఈ  ప్రత్యేక మహిళా క్లబ్. వారు గతంలో కొన్ని అద్భుతమైన ట్రిప్‌లు న‌డిపారు. ఈక్ర‌మంలో ఒకేసారి ఏడు దేశాలను కూడా చుట్టి వచ్చారు. పురుషుల కంటే తామెందులోనూ త‌క్కువ కాద‌ని ఈ క్ల‌బ్బు నిర్వాహ‌కులు చాటిచెబుతున్నారు. 

హైదరాబాద్ యునైటెడ్ బైకర్స్
HUB అనేది హైదరాబాద్‌లోని అన్ని బైకింగ్ క్లబ్‌ల సమ్మేళనం, ఇది సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తుంది. వారు రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారం, అనేక సామాజిక రుగ్మ‌త‌ల‌పై ప్రజలకు అవగాహన కల్పించడానికి క్రమం తప్పకుండా రైడ్‌లు నిర్వహిస్తారు. సమాజానికి సేవ చేస్తూనే, వివిధ క్లబ్‌ల నుండి రైడ‌ర్లను ఒకే చోట కలవడానికి ఈ సంస్థ ఎంత‌గానో పాటు ప‌డుతోంది. 

హార్లే ఓనర్స్ గ్రూప్
హైదరాబాద్‌లో హార్లే డేవిడ్సన్ వంటి ప్రీమియం బైక్‌ల యజమానులతో సహా అనేక మంది బైకర్లు ఉన్నారు. మ‌హాన‌గ‌రంలోని అన్ని హార్లే డేవిడ్సన్ బైక్ యజమానులకు స‌మ‌న్వయం చేయ‌డానికి HOG లేదా హార్లే ఓనర్స్ గ్రూప్ ఏర్పాటు చేయబడింది. రిపబ్లిక్ డే , ఇతర సందర్భాలలో వివిధ కార్యక్రమాలకు ఈ గ్రూప్ క్రమం తప్పకుండా డ్రైవ్‌లను నిర్వహిస్తుంది. మీ ద‌గ్గ‌ర హార్లే బైక్ ఉంటే వెంట‌నే ఈ గ్రూపులో చేరిపోండి మ‌రి.

టాప్ హెడ్ లైన్స్

Car Warranty: డాష్‌క్యామ్ అమరిస్తే కారు వారంటీ రద్దవుతుందా? రూ.లక్షల నష్టం రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!
కారులో డాష్‌క్యామ్ పెట్టించాలనుకుంటున్నారా? మీ కారు వారంటీ పోతుందేమో తెలుసుకోండి!
Hyundai Grand i10 Nios కొనే ప్లాన్‌లో ఉన్నారా? ముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి
హ్యుందాయ్‌ i10 నియోస్‌ కొనవచ్చా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు, 2 మైనస్ పాయింట్లు
Kia Seltos సరికొత్త రికార్డ్‌.. 7 లక్షలు దాటిన అమ్మకాలు.. ఈ SUVకి ఇంత క్రేజ్ ఎందుకో తెలుసా?
ఇండియాలో 7 లక్షల మంది కొన్న క్రేజీ SUV.. ధర మీ బడ్జెట్‌లోనే!
Denza Z9 GT: 3 సెకన్లలో 100km స్పీడ్‌, 670km రేంజ్‌, 1156hp పవర్‌.. లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో మరో సంచలనం!
దాదాపు రూ.2 కోట్ల కారు.. దీని ప్రత్యేకతలు తెలిస్తే 'ఓయబ్బో' అంటారు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
N Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
Cricketer Suicide: ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
US Flight Shutdown: అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
Raptadu Accused Hemant: మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
Hyundai Grand i10 Nios కొనే ప్లాన్‌లో ఉన్నారా? ముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి
హ్యుందాయ్‌ i10 నియోస్‌ కొనవచ్చా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు, 2 మైనస్ పాయింట్లు
Gurnoor Brar News: టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. స్పిన్నర్ కుల్దీప్ అవుట్ , పేసర్ బ్రార్‌కు పిలుపు, వెల్లింగ్టన్ చేరుకున్న పంత్
టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. స్పిన్నర్ కుల్దీప్ అవుట్ , పేసర్ బ్రార్‌కు పిలుపు, వెల్లింగ్టన్ చేరుకున్న పంత్
AP CII Partnership Summit 2026: 12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
Embed widget