అన్వేషించండి

Honda Activa vs TVS jupiter హోండా యాక్టివా లేదా టీవీఎస్ జూపిటర్.. GST తగ్గించాక ఏది కొనడం బెటర్, ఎంత ఆదా

GST Reforms 2025 Honda Activa vs TVS jupiter | సెప్టెంబర్ 22 నుండి GST సంస్కరణలు అమలులోకి వస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు కొనేవారు ఈ వివరాలు తెలుసుకుంటే హోండా యాక్టివానా, లేక టీవీఎస్ జూపియర్ తెల్చుకోండి

కేంద్ర ప్రభుత్వం ఇటీవల GST స్లాబ్స్ తగ్గించింది. అందులో భాగంగా కొన్ని రకాల బైకులు, కార్లపై జీఎస్టీ భారాన్ని ప్రజలపై తగ్గించింది. మొదట ద్విచక్ర వాహనాలపై 28 శాతం GST ఉండేది, ఇప్పుడు దానిని 18 శాతానికి తగ్గించారు. సెప్టెంబర్ 22 నుండి కొత్త పన్ను స్లాబ్ అమలులోకి వస్తుంది. ఇది స్కూటర్లు, మోటార్‌సైకిల్స్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. హోండా యాక్టివా, TVS జూపిటర్ వంటి ఫేమస్ స్కూటీల ధరలు ఎంత తగ్గుతాయని కొనుగోలుదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

హోండా యాక్టివా vs టీవీఎస్ జూపిటర్

భారత మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ హోండా యాక్టివా. ఇది తక్కువ మెయింటనెన్స్ ఖర్చు, అధిక రీసేల్ విలువకు ఈ బ్రాండ్ ప్రసిద్ధి చెందింది. హోండా యాక్టివా ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 81,045 రూపాయలుగా ఉంది. అదే సమయంలో, GST 18 శాతానికి తగ్గింపు తర్వాత, దీని ధర దాదాపు 73,171 రూపాయలు అవుతుంది. టీవీఎస్ జూపిటర్ 110 ఎక్స్-షోరూమ్ ధర రూ. 77 వేలు ఉంది. GST కోత తర్వాత ఈ ధర 70 వేల రూపాయలకు దిగొస్తుంది. ఇది 113.3cc, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో మార్కెట్లోకి వస్తుంది. ఇది 7.91 PS పవర్, 9.8 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

భారతదేశంలో విక్రయించే చాలా ద్విచక్ర వాహనాల ఇంజిన్‌ సామర్థ్యం 350cc కంటే తక్కువ కలిగి ఉంటాయి. ప్రభుత్వం ఈ విభాగంపై దృష్టి సారించి GST రేటును 10 శాతం తగ్గించింది. అంటే, Honda Activa స్కూటీలతో పాటు TVS Jupiter వంటి స్కూటర్లు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాలు అని తెలిసిందే. సెప్టెంబర్ 22 నుంచి ఇవి మునుపటి కంటే చాలా చౌకగా లభిస్తాయి.

ప్రజలకు కేంద్రం నవరాత్రి కానుక

GST తగ్గింపు నిర్ణయం పండుగ సీజన్‌కు సిద్ధమవుతున్న సమయంలో వచ్చింది. ధనత్రయోదశి, దసరా, దీపావళి దర్భంగా ప్రజలు కొత్త వాహనాలు కొనడం మంచిదని భావిస్తారు. అటువంటి పరిస్థితిలో దేశంలో స్కూటర్లు, మోటార్‌సైకిళ్ల ధరలు తగ్గడంతో వాటి అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇది కంపెనీలు , కస్టమర్‌లకు ప్రయోజనం చేకూరుస్తుంది. 

స్కూటీలే కాకుండా, బైకులు, కొన్ని రకాల కార్లు కూడా చౌకగా లభిస్తాయి. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న Hero Splendor బైకులపై కూడా కస్టమర్‌లకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. దీని ప్రస్తుత ధర రూ. 79,426, GST రేట్ కట్ తర్వాత రూ. 71,483కి దిగొస్తుందని కంపెనీలు చెబుతున్నాయి. అంటే, Splendor బైకు ధర దాదాపు రూ. 7,943 మేర తగ్గుతుంది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!
టాటా నెక్సాన్‌ కామో ఎడిషన్ లాంచ్ - రూ.9.99 లక్షలే! ఏంటి దీని స్పెషాలిటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget