అన్వేషించండి

Discount On Scorpio N: సైలెంట్‌ కిల్లర్‌ 'స్కార్పియో N'ను చవగ్గా కొనే ఛాన్స్‌, గతంలో ఎన్నడూలేనంత తక్కువ ధర

Mahindra Scorpio N Discount Offer: స్కార్పియో N ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.99 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్‌కు రూ. 25.15 లక్షల వరకు ఉంటుంది. ఈ SUVపై ఇప్పుడు ఆఫర్ టైమ్‌ నడుస్తోంది.

Discount On Mahindra Scorpio N: మహీంద్రా స్కార్పియో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, భారతీయ కస్టమర్లలో బాగా ప్రాచుర్యం పొందిన కార్‌ ఇది. ఆనంద్‌ మహీంద్ర కలల ప్రాజెక్ట్‌గా వచ్చిన ఈ కార్‌, వాహన రంగాన్ని ఓ ఊపు ఊపింది, హోదాకు చిరునామాగా నిలిచింది. ఈ వాహనానికి ఇప్పటికీ డిమాండ్ ఎక్కువగా ఉండటానికి కారణం దీని స్టైల్‌ & రఫ్‌ లుక్స్‌. మీరు స్కార్పియో N కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఇప్పుడు మీకు గొప్ప అవకాశం అందుబాటులో ఉంది. ఈ నెలలో (మే 2025) మహీంద్రా కంపెనీ ఈ SUV మీద అట్రాక్టివ్‌ డిస్కౌంట్లను అందిస్తోంది. స్కార్పియో N పై కంపెనీ రూ. 65 వేల వరకు తగ్గింపును ప్రకటించింది. 

తెలుగు రాష్ట్రాల్లో స్కార్పియో N ధర
స్కార్పియో N ఎక్స్-షోరూమ్ ధర (Scorpio N ex-showroom price) రూ. 13 లక్షల 99 వేల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్‌కు రూ. 25.15 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) వరకు ఉంటుంది. ఈ నెలలో, MY24 మోడల్‌పై రూ. 65,000 వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నారు. ఈ ఆఫర్‌ నగరం, డీలర్‌షిప్, స్టాక్‌ను బట్టి మారవచ్చు. రిజిస్ట్రేషన్‌ (RTO) ఖర్చు 2,41,064 రూపాయలు, వాహన బీమా (Insurance) 1,02,406 రూపాయలు, ఇతర ఛార్జీలు 15,992 రూపాయలు కలుపుకుని.. తెలుగు రాష్ట్రాల్లో బేస్‌ మోడల్‌ ఆన్‌-రోడ్‌ ధర (Scorpio N on-road price) రూ. 17.59 లక్షల నుంచి స్టార్ట్‌ అవుతుంది. టాప్‌ ఎండ్‌ మోడల్‌ ఆన్‌-రోడ్‌ ధర 31.03 లక్షల వరకు ఉంటుంది.

స్కార్పియో N పవర్‌ట్రెయిన్స్‌
స్కార్పియో Nలో రెండు ఇంజిన్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి, అవి - పెట్రోల్‌ ఇంజిన్‌ & డీజిల్‌ ఇంజిన్‌. వేరియంట్‌ను బట్టి, 2.2 లీటర్ డీజిల్ యూనిట్‌ 132 PS/300 Nm లేదా 175 PS/400 Nm వరకు జనరేట్‌ చేయగలదు & 2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ 203 PS/380 Nm వరకు జనరేట్‌ చేయగలదు. రెండు ఇంజిన్‌ ఆప్షన్స్‌లోనూ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ (AMT) అందుబాటులో ఉన్నాయి, ఈ వ్యవస్థలు కుదుపుల్లేని ప్రయాణం కోసం డ్రైవర్‌కు ఫుల్‌ సపోర్ట్‌ చేస్తాయి. అంటే, ఈ ట్రాన్స్‌మిషన్స్‌ సోఫోలా సాఫీగా కూర్చున్నంత హాయిగా జర్నీ సాగించడంలో సాయపడతాయి.         

స్కార్పియో N ఫీచర్లు
స్కార్పియో N క్యాబిన్‌లో కనిపించే కీలక ఫీచర్ల విషయానికి వస్తే... ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ & వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ఉన్నాయి. నడిపే వ్యక్తి సౌలభ్యం కోసం 6-వే-పవర్ డ్రైవర్ సీటు, సన్‌రూఫ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల సేఫ్టీ కోసం కారులో 6 ఎయిర్‌బ్యాగులు, ముందు & వెనుక కెమెరాలు, హిల్-అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి ఫీచర్లను ఏర్పాటు చేశారు. 

మహీంద్రా స్కార్పియో N, మన మార్కెట్‌లో, టాటా సఫారీ & MG హెక్టర్ ప్లస్ వంటి కార్లకు పోటీ ఇస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
Sahana Sahana Song Lyrics : ప్రభాస్, నిధి అగర్వాల్ రొమాంటిక్ మెలొడి సాంగ్ - 'సహనా సహనా' క్యూట్ లిరిక్స్
ప్రభాస్, నిధి అగర్వాల్ రొమాంటిక్ మెలొడి సాంగ్ - 'సహనా సహనా' క్యూట్ లిరిక్స్
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Dacoit Teaser : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
Embed widget