అన్వేషించండి

Car AC Tips: మీ కారులో ఏసీ సరిగా పనిచేయడం లేదా? ఈ 5 అద్భుత చిట్కాలు ట్రై చేయండి!

Car AC Tips: కారు AC సమర్థవంతంగా పనిచేయకపోవడం సర్వసాధారణం. ఐదు సులభమైన చిట్కాలతో కూలింగ్ మెరుగుపరచుకోవచ్చు. మైలేజీని కూడా పెంచుకోవచ్చు.

Car AC Tips: ఎక్కడికైనా వెళ్లేటప్పుడు  కారు ఎయిర్ కండిషనర్ (AC) ఒక వరంలా ఉంటుంది. కానీ మీ కారు AC పని చేయకపోతే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. కొన్ని కార్లలో ఏసీ అంత పవర్‌ఫుల్‌గా రాదు. నెమ్మదిగా వస్తుంటుంది. ఇది మీ ప్రయాణాన్ని అసౌకర్యంగా మాత్రమే కాకుండా, ఇంధన వినియోగాన్ని కూడా పెంచుతుంది.

మీకు కూడా ఇలాంటి అనుభవం ఉంటే, భయపడకండి. మీ కారు AC పనితీరును మెరుగుపరుస్తూ, మెరుగైన చల్లదనాన్ని అందించే 5 సులభమైన  ప్రభావవంతమైన చిట్కాలను  చెప్పబోతున్నాము.

1. AC ఆన్ చేసే ముందు క్యాబిన్‌ని వెంటిలేట్ చేయండి.

కారు ఎక్కువసేపు ఎండలో ఉంటే, దాని క్యాబిన్ చాలా వేడెక్కుతుంది. అలాంటి సమయంలో మీరు వెంటనే AC ఆన్‌ చేస్తే, దానిపై ఒత్తిడి పడుతుంది.  దీని వల్ల కూడా  చల్లదనాన్ని ఇవ్వలేదు. కాబట్టి, మొదట కారు కిటికీలను కొన్ని నిమిషాల పాటు తెరిచి, ఫ్యాన్ ఆన్ చేయండి, తద్వారా లోపలి వేడి గాలి బయటకు వెళ్తుంది. ఉష్ణోగ్రత కొంత తగ్గిన తర్వాత, కిటికీలు మూసివేసి AC వేయండి. దీనివల్ల AC మీద భారం తగ్గుతుంది . చల్లదనం ఫాస్ట్‌గా వస్తుంది.

2. రీ-సర్కులేషన్ మోడ్‌ను సరిగ్గా ఉపయోగించండి:

చాలా మంది AC ఆన్‌ చేసేటప్పుడు రీ-సర్కులేషన్ మోడ్‌ను పట్టించుకోరు. నిజానికి, ఈ మోడ్ కారు లోపలి చల్లని గాలిని మళ్ళీ ప్రసరింపజేస్తుంది, దీనివల్ల బయటి వేడి గాలి ప్రవేశాన్ని నిరోధించవచ్చు. దీని ప్రయోజనం ఏమిటంటే, క్యాబిన్ ఉష్ణోగ్రత త్వరగా స్టేబుల్ అవుతుంది, AC కంప్రెసర్‌పై భారం తగ్గుంది.  ఇంధనం ఆదా అవుతుంది.

3. కారును నీడలో పార్క్ చేసేందుకు ప్రయత్నించండి

మీరు మీ కారును నేరుగా ఎండలో పార్క్ చేస్తే, దాని ఇంటీరియర్ అధికంగా వేడెక్కుతుంది, కొన్నిసార్లు 50°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. అలాంటి సమయంలో మీరు AC ఆన్‌ చేస్తే, అది క్యాబిన్‌ను చల్లబరచడానికి చాలా కష్టపడాలి. కాబట్టి ఎక్కడైనా సాధ్యమైతే, కారును నీడలో పార్క్ చేయండి లేదా సన్‌షేడ్ ఉపయోగించండి.

4. గాలి ఫిల్టర్ శుభ్రత అవసరం

కాలక్రమేణా, మీ కారు క్యాబిన్ గాలి ఫిల్టర్ ధూళితో నిండిపోతుంది. అలా జరిగితే, AC గాలి ప్రసరణ సరిగ్గా పనిచేయదు, దీనివల్ల చల్లని గాలి తక్కువగా వస్తుంది.  కంప్రెసర్ ఎక్కువ పనిచేయాల్సి ఉంటుంది. దీనివల్ల AC పనితీరు తగ్గుతుంది. ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. అందువల్ల, మీరు కాలానుగుణంగా ఫిల్టర్‌ను శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం.

5. ఓ ఉష్ణోగ్రత వద్ద AC సెట్ చేయండి

కారు ACని 16 నుంచి 18 డిగ్రీల సెల్సియస్ వద్ద సెట్ చేస్తే, అది వేగంగా చల్లని గాలిని ఇస్తుందని చాలా మంది అనుకుంటారు. అయితే, క్యాబిన్ త్వరగా చల్లబడుతుంది, కానీ దీనివల్ల కారు ఇంజిన్‌పై అదనపు భారం పడుతుంది. ఇంధన వినియోగం పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ACని సుమారు 24 డిగ్రీల సెల్సియస్ వద్ద సెట్ చేయడం ఉత్తమం. ఈ ఉష్ణోగ్రత వద్ద క్యాబిన్ చాలా చల్లగా ఉంటుంది, AC కంప్రెసర్ పదే పదే ఆన్-ఆఫ్ కాదు, ఇంధనం కూడా బాగా ఆదా అవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

పెద్ద ఫ్యామిలీల కోసం 6 సీటర్, 7 సీటర్ SUVలు.. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ ఆప్షన్లు కూడా!
ఫ్యామిలీతో పిక్నిక్‌కు వెళ్లడానికి బెస్ట్ SUVలు.. రూ.8.57 లక్షల నుంచే 7 సీటర్ కార్లు!
Expert Opinion: కాలంతో పాటు బైక్‌లు మారుతున్నా సర్వీసింగ్‌ తీరు మారడం లేదు.. ఇంకా మెరుగుపడాలి!
ఖరీదైన, మోడ్రన్‌ బైక్‌లు.. నాసిరకం, పాతకాలపు సర్వీసింగ్! మెకానిక్‌లు మెరుగుపడేది ఎప్పుడు?
Car Insurance: చిన్న గీత పడినా ఇన్సూరెన్స్‌ క్లెయిం చేస్తున్నారా? 'నో క్లెయిం బోనస్' కోల్పోతే భారీగా నష్టపోతారు! ఈ లెక్కలు చూడండి
కారు బీమా కోసం ప్రతి చిన్న ఖర్చునూ క్లెయిమూ చేస్తున్నారా? మీరే నష్టపోవచ్చు!
278cc ఇంజిన్, బ్రేంబో బ్రేక్స్, ప్రత్యేక స్టీరింగ్ సిస్టమ్.. Italjet Dragster 300 స్కూటర్‌ స్పెషాలిటీలు ఇవి
ఇటలీ నుంచి వస్తున్న Italjet Dragster 300.. ఈ స్కూటర్ గురించి 6 ఆసక్తికర విషయాలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో PRTS కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో పీఆర్టీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
Hyderabad Bharat Summit : హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
Why Close Aides Are Leaving YS Jagan: విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
Makhana For Thyroid : థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
AP Municipal Elections 2026: 4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
Expert Opinion: కాలంతో పాటు బైక్‌లు మారుతున్నా సర్వీసింగ్‌ తీరు మారడం లేదు.. ఇంకా మెరుగుపడాలి!
ఖరీదైన, మోడ్రన్‌ బైక్‌లు.. నాసిరకం, పాతకాలపు సర్వీసింగ్! మెకానిక్‌లు మెరుగుపడేది ఎప్పుడు?
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్... ఈ థ్రిల్లర్స్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్... ఈ థ్రిల్లర్స్ డోంట్ మిస్
Embed widget