అన్వేషించండి

Automatic Cars Under 10 Lakh: AMT/AGS కి నో చెప్పండి - స్మూత్ డ్రైవింగ్ కోసం రూ.10 లక్షల లోపు బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఇవే

ట్రాఫిక్‌లో గేర్ మార్చడం బోరింగ్‌గా ఉందా?, అయితే AMT/AGSకి బై చెప్పి, స్మూత్ డ్రైవింగ్ అనుభవం ఇవ్వగల ఆటోమేటిక్‌ కారు కొనండి. రూ.10 లక్షల లోపులో, బెస్ట్ ఆటోమేటిక్ కార్ల లిస్ట్ ఇదే.

Best Automatic Cars Under Rs 10 Lakh 2025: హైదరాబాద్‌, విజయవాడ సహా, అన్ని తెలుగు నగరాల్లోని రోడ్లపై ట్రాఫిక్‌ రోజురోజుకి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మాన్యువల్‌ గేర్‌లతో డ్రైవింగ్‌ చేయడం బోరింగ్‌గా, టైరింగ్‌గా అనిపిస్తుంది. అందుకే, ఇప్పుడు ఎక్కువ మంది, యువత నుంచి ఫ్యామిలీస్‌ వరకు ఆటోమేటిక్‌ కార్లను ప్రిఫర్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు, ఆటోమేటిక్‌ అంటే గల్జరీ అని భావించేవారు, కానీ ఇప్పుడు అవి అవసరంగా మారాయి.

AMT/AGS ఎందుకు వద్దు?

ఎంట్రీ లెవల్‌ ఆటోమేటిక్‌ కార్లలో ఎక్కువగా AMT ‍‌(Automated Manual Transmission) లేదా AGS (Auto Gear Shift) టెక్నాలజీ వాడతారు. కానీ డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ విషయంలో ఇవి అంతగా స్మూత్‌గా ఉండవు. గేర్‌ షిఫ్ట్‌లు జర్కీగా ఉంటాయి. అందుకే, మీ బడ్జెట్‌ రూ. 8 లక్షల కంటే ఎక్కువ ఉంటే.. AMT/AGS కాకుండా ఇంకో ఆప్షన్‌ తీసుకోవడం బెస్ట్‌.

Hyundai i20 - స్టైలిష్ & స్మూత్

హ్యుందాయ్ i20 ఎప్పటి నుంచో యూత్‌లో ఫేవరెట్‌. ఇప్పుడు దాని IVT (Intelligent Variable Transmission) గేర్‌ బాక్స్‌ వల్ల మరింత స్మూత్‌ రైడ్‌ అనుభవం ఇస్తోంది. i20 మ్యాగ్నా IVT, i20 స్పోర్ట్జ్‌ IVT వేరియంట్లు రూ. 10 లక్షల లోపు (ఎక్స్‌-షోరూమ్‌) లభిస్తున్నాయి. రేట్లు అందుబాటులో ఉండడం వల్ల స్టైల్‌, టెక్‌ రెండూ కావాలనుకునే వారికి i20 ఒక సాలిడ్‌ ఆప్షన్‌.

Honda Amaze - ప్రీమియం ఫీల్‌

మారుతి డిజైర్‌కు నేరుగా కాంపిటిషన్‌ ఇస్తున్న హోండా అమేజ్‌ కూడా CVT (Continuously Variable Transmission) గేర్‌ బాక్స్‌తో వస్తోంది. ఈ గేర్‌ బాక్స్‌ స్మూత్‌గా, బాగా ట్యూన్‌ చేసి ఉంటుంది. సిటీ ట్రాఫిక్‌లో, గేర్‌ మారిన ఫీలింగ్‌ కూడా కనిపించనంత సైలెంట్‌గా, స్మూత్‌గా పని చేస్తుంది. దీని CVT వేరియంట్ల ధర రూ. 8.55 లక్షల నుంచి మొదలవుతోంది. ఈ రేంజ్‌లో ఇంత క్వాలిటీ ఆటోమేటిక్‌ రావడం అరుదైన విషయం.

Tata Tiago EV - గ్రీన్ డ్రైవింగ్‌ ఫన్‌

ఎకో ఫ్రెండ్లీగా, భవిష్యత్తు మొబిలిటీ వైపు అడుగులు వేయాలనుకునే వారికి టాటా టియాగో EV బెస్ట్‌ ఆప్షన్‌. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్‌ కార్‌. టియాగో EVలో XE MR, XT MR వేరియంట్లు రూ. 10 లక్షల లోపు లభిస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ కాబట్టి ఇక్కడ గేర్‌ బాక్స్‌ డ్రామా ఉండదు. డ్రైవింగ్‌ అనుభవం, వెన్నలా స్మూత్‌గా ఉంటుంది.

బడ్జెట్‌లో స్మార్ట్ ఛాయిస్‌

మొత్తానికి, రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల బడ్జెట్‌లో ఉన్నవారు AMT/AGS మోడల్స్‌ను స్కిప్‌ చేసి, ఈ మూడు కార్లలో ఏదైనా ఎంచుకుంటే రోజువారీ ఉపయోగంలో స్మూత్ డ్రైవింగ్‌ అనుభవం పొందొచ్చు. హ్యుందాయ్ i20 స్టైల్ కోసం, హోండా అమేజ్‌ క్లాసీ ఫీల్‌ కోసం, టాటా టియాగో EV ఫ్యూచర్‌-రెడీ గ్రీన్ డ్రైవింగ్‌ కోసం పర్ఫెక్ట్‌. ఈ ఫెస్టివ్‌ సీజన్‌లో కొత్త కారు కొనే ప్లాన్‌ ఉంటే - AMT/AGSకి గుడ్‌బై చెప్పి, ఈ మోడల్స్‌కి హాయ్‌ చెప్పడం స్మార్ట్ డెసిషన్‌ అవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!
September 2026 Car Sales: టాటాకు భారీ షాక్.. సెకండ్ ప్లేస్‌లోకి వచ్చిన మహీంద్రా.. సెప్టెంబర్‌లో కార్ల అమ్మకాల లెక్కలు
టాటా కార్ల కంటే మహీంద్రా కార్లపైనే జనం మోజు.. గత నెలలో ఏ కంపెనీ ఎన్ని కార్లు అమ్మిందంటే?
రూ.25,000 డౌన్‌పేమెంట్‌తో Triumph Bonneville T4 బైక్‌ను కొనవచ్చా? ఎంత లోన్‌ వస్తుంది?
Triumph Bonneville T4: హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర, బైక్‌ లోన్‌, EMI పూర్తి వివరాలు
టాటా ఎలక్ట్రిక్ కార్లపై దసరా ఆఫర్లు.. హారియర్ ఈవీ నుంచి పంచ్ ఈవీ వరకు భారీ బెనిఫిట్స్‌
టాటా కార్లపై రూ.3.35 లక్షల వరకు పండుగ డిస్కౌంట్లు, ఈ దసరా గుర్తుండిపోతుంది!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Embed widget