Continues below advertisement
Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Continues below advertisement

ఈ రచయిత టాప్ స్టోరీలు

ఉప ఎన్నికల బరిలో ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా, ఆయన స్థానంలో రాజ్యసభకు కేజ్రీవాల్ వెళ్తున్నారా ?
భారత్‌లో లాంఛ్ కానున్న గెలాక్సీ M16 5జీ, F16 5జీ- బడ్జెట్ ధరల్లోనే 2 కొత్త మోడల్స్
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, వారి ఖాతాల్లో రూ.6 వేలు చొప్పున జమ
మహాశివరాత్రి విషాదాలు.. స్నానానికి గోదావరిలో దిగి ఐదుగురు యువకులు గల్లంతు
ప్రధాని మోదీతో ముగిసిన రేవంత్ రెడ్డి భేటీ, బీసీ రిజర్వేషన్లు సహా పలు కీలక అంశాలపై చర్చ
కుంభమేళాకు పోటెత్తిన భక్తులు, మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మ ముహూర్తం నుంచే పుణ్యస్నానాలు
ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు
కూటమి అంటే ఓ కుటుంబం, ఆయన మాటలు మా అందరికీ ఆదర్శం: వైసీపికి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్
తండ్రి పాలిట యముడిగా మారిన కొడుకు, కత్తితో పొడిచి హైదరాబాద్ ఘటన తరహాలోనే దారుణహత్య
ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు, బీజేపీపై విషం కక్కారు: ఈటెల రాజేందర్
ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ, ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డి
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, శివరాత్రి నుంచి అందుబాటులోకి మరో ఫ్లైఓవర్
ఎన్నాళ్లకెన్నాళ్లకూ.. చంద్రబాబును నివాసానికి వెళ్లి కలిసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు
ఢిల్లీ అసెంబ్లీలో నిరసన, మాజీ సీఎం అతిషి సహా 11 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటు
ఏనుగుల దాడి ఘటన - భక్తుల భద్రతపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి - రూ.10 లక్షల పరిహారం
లక్ష కోట్ల భారీ పెట్టుబడులు ప్రకటించిన అదానీ గ్రూప్, 1.2 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి
గుంటూరు జిల్లాలో విషాదం, గోశాలలో కరెంట్‌ షాక్‌తో నలుగురు మృతి
5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, ఒకటి జనసేనకు ఫిక్స్- కూటమి నుంచి రేసులో ఉన్నది వీరే!
ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీకి వెళ్లాలి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ లో ఆమ్జెన్ రూ.1600 కోట్లు పెట్టుబడులు- న్యూ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సైట్ ప్రారంభం
టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని గుర్తించేందుకు ప్రయత్నాలు, ‘ఆక్వా ఐ’ పరికరాన్ని పంపించిన నేవీ
Continues below advertisement
Sponsored Links by Taboola