Continues below advertisement
Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Continues below advertisement

ఈ రచయిత టాప్ స్టోరీలు

కపుల్స్ నైట్ రొమాన్స్​ని ఇష్టపడడానికి కారణం ఇదేనట.. మీకు తెలుసా?
భోజనం చేసిన వెంటనే ఇలా చేస్తే షుగర్ కంట్రోల్ అవుతుందట.. బరువు కూడా
రుతుక్రమం ఆగిన తర్వాత మహిళలు తినాల్సిన ఫుడ్స్ ఇవే.. మోనోపాజ్ దశలో అస్సలు మరవకండి
పేరెంట్స్ కోసం 5 వేలలోపు వచ్చే బెస్ట్ ఫోన్లు.. నోకియా 2660 ఫ్లిప్ నుంచి లావా A5 వరకు
అరటిపండుతో నిమిషాల్లో చేసుకోగలిగే హెయిర్ మాస్క్స్.. జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు సాఫ్ట్​గా చేసేస్తాయి
టీ ఎక్కువ తాగితే ఆ లోపం తప్పదట.. ఆ లక్షణాలు ఉంటే వెంటనే తగ్గించేయండి
ప్రపంచవ్యాప్తంగా మగవారిలో వేగంగా తగ్గుతోన్న స్పెర్మ్ కౌంట్.. ఈ అపోహలే ప్రధాన కారణమంటోన్న నిపుణులు
'ఓనం' 10 రోజులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఒక్కో రోజుకి ఒక్కో పేరు, ప్రత్యేకతలివే
ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు 2025.. వాట్సాప్, ఫేస్​బుక్​లలో టీచర్స్​కి ఇలా విషెష్ చెప్పేయండి
ఓనమ్​కి తెలుపు, గోల్డెన్ బోర్డర్ చీరలు ఎందుకు కడతారో తెలుసా? కసావు చీరల ప్రత్యేకత ఇదే
అనుష్క 'ఘాటీ' యాక్షన్ గ్లింప్స్ రిలీజ్ చేసిన ప్రభాస్... 'రాణి కోసం రాజు వచ్చాడు'
హీరోయిన్ వెయిట్​లాస్ జర్నీ.. రోజూ గంట వ్యాయామం, ఆహారంలో కొద్ది మార్పులతో 35 కిలోలు తగ్గిందట
దగ్గును తగ్గించే ఎఫెక్టివ్ ఇంటి చిట్కాలు.. వాతావరణం మారినప్పుడు వీటిని ఫాలో అయిపోండి
స్మార్ట్ టీవీలు, ఏసీలు, డిష్‌వాషర్‌లపై GST తగ్గింపు.. దసరా, దీపావళి ఆఫర్లతో మరింత చౌకగా
టీచర్స్ డే 2025 స్పెషల్.. ఉపాధ్యాయులకు ఇవ్వగలిగే బెస్ట్, బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఇవే
కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు ఇవే.. ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు, ఎందుకంటే
'గుండెనిండా గుడిగంటలు' హీరో విష్ణుకాంత్ (బాలు) రియల్ లైఫ్ లవ్ స్టోరీ.. 15 రోజుల్లోనే విడాకులు! శ్రీముఖితో రిలేషన్ అదేనా?
కఫం ఎక్కువైందా? దగ్గువంటి గొంతు సమస్యలను దూరం చేసే ఇంటి చిట్కాలు ఇవే
పిల్లల్లో వచ్చే కంటి సమస్యలు ఇవే.. వయసుల వారీగా ఇలా గుర్తించండి
ఆరోగ్యంగా కనిపించే షుగర్ బాంబ్స్.. రోజూ తింటే మధుమేహం గ్యారెంటీ
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఫైనల్ సెలబ్రెటీ కంటెస్టెంట్స్ లిస్ట్.. ప్రభాస్ హీరోయిన్ నుంచి మెగా ఫ్యామిలీ ఆప్తుడు వరకు
చిన్నపిల్లల్లో పీరియడ్స్ త్వరగా రాకూడదంటే.. ఈ ఆహారాలను దూరంగా ఉంచండి, నిపుణుల సలహాలివే
అప్పుడు భర్తతో హిట్ సినిమా... ఇప్పుడు సూర్య సినిమాలో కథానాయికగా!
Continues below advertisement
Sponsored Links by Taboola