అన్వేషించండి

One Spoon of Ghee Daily : రోజూ పరగడుపున ఒక స్పూన్ నెయ్యి తింటే ఏమవుతుంది? నిపుణులు చెప్పిన ముఖ్యమైన విషయాలు ఇవే

Ghee on Empty Stomach : రోజూ ఓ స్పూన్ నెయ్యి తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్తున్నారు. అయితే దీనివల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Ghee on Empty Stomach : రోజూ ఓ స్పూన్ నెయ్యి తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్తున్నారు. అయితే దీనివల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నెయ్యి ఓ స్పూన్ రోజూ తింటే కలిగే లాభాలు

1/8
నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఉదయాన్నే పరగడుపున ఒక స్పూన్ నెయ్యి తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభించవచ్చు. రోజంతా చురుకుగా ఉండేందుకు కొంతమందికి ఇది సహాయపడుతుంది.
నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఉదయాన్నే పరగడుపున ఒక స్పూన్ నెయ్యి తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభించవచ్చు. రోజంతా చురుకుగా ఉండేందుకు కొంతమందికి ఇది సహాయపడుతుంది.
2/8
ఆయుర్వేదంలో నెయ్యిని జీర్ణవ్యవస్థకు మేలు చేసే ఆహారంగా భావిస్తారు. కొందరిలో ఇది పేగుల పనితీరును మెరుగుపరచి, ఆహారం సులభంగా జీర్ణమవ్వడానికి సహాయపడవచ్చు.
ఆయుర్వేదంలో నెయ్యిని జీర్ణవ్యవస్థకు మేలు చేసే ఆహారంగా భావిస్తారు. కొందరిలో ఇది పేగుల పనితీరును మెరుగుపరచి, ఆహారం సులభంగా జీర్ణమవ్వడానికి సహాయపడవచ్చు.
3/8
నెయ్యిలోని కొవ్వు పేగులను లూబ్రికేట్ చేయడంలో సహాయపడుతుందని చెప్తారు. అందువల్ల కొందరిలో మలబద్ధకం సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇది అందరికీ ఒకే విధంగా పనిచేయకపోవచ్చు.
నెయ్యిలోని కొవ్వు పేగులను లూబ్రికేట్ చేయడంలో సహాయపడుతుందని చెప్తారు. అందువల్ల కొందరిలో మలబద్ధకం సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇది అందరికీ ఒకే విధంగా పనిచేయకపోవచ్చు.
4/8
నెయ్యిలో విటమిన్ A, D, E, K వంటి కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరంలో పోషకాల వినియోగాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
నెయ్యిలో విటమిన్ A, D, E, K వంటి కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరంలో పోషకాల వినియోగాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
5/8
ఉదయాన్నే నెయ్యి తీసుకోవడం వల్ల ఆకలి కొంతసేపు నియంత్రణలో ఉండవచ్చు. దీంతో మధ్యలో అనవసరంగా తినే అలవాటు తగ్గే అవకాశం ఉంది.
ఉదయాన్నే నెయ్యి తీసుకోవడం వల్ల ఆకలి కొంతసేపు నియంత్రణలో ఉండవచ్చు. దీంతో మధ్యలో అనవసరంగా తినే అలవాటు తగ్గే అవకాశం ఉంది.
6/8
నెయ్యిలో సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. పరిమిత మోతాదులో తీసుకుంటే సమస్య ఉండకపోవచ్చు. కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరిలో కొలెస్ట్రాల్ స్థాయులపై ప్రభావం పడే అవకాశం ఉంది.
నెయ్యిలో సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. పరిమిత మోతాదులో తీసుకుంటే సమస్య ఉండకపోవచ్చు. కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరిలో కొలెస్ట్రాల్ స్థాయులపై ప్రభావం పడే అవకాశం ఉంది.
7/8
అయితే పరగడుపున నెయ్యి తింటే వెంటనే బరువు తగ్గుతారని సోషల్ మీడియాలో అనేక వాదనలు కనిపిస్తాయి. కానీ దీనికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.
అయితే పరగడుపున నెయ్యి తింటే వెంటనే బరువు తగ్గుతారని సోషల్ మీడియాలో అనేక వాదనలు కనిపిస్తాయి. కానీ దీనికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.
8/8
గుండె జబ్బులు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
గుండె జబ్బులు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Easy Breakfast Recipes: సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
Indoor Pure Air Tips: ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
Roti Pizza Recipe: మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG |  15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం..  రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis:  తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా  వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget