అన్వేషించండి

Weekly Vaara Phalalu : డిసెంబరు 01 నుంచి 07 ఈ వారం ఈ రాశులవారికి అన్నీ శుభాలే!

Weekly Horoscope : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈవారం మీ రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Weekly Horoscope 01 To 07 December 2024 In Telugu

వృషభరాశి వారఫలం (Taurus Weekly Horoscope)

 ఈ వారం వృషభ రాశి వారికి మంచిది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. కుటుంబంతో సఖ్యత ఉంటుంది. ఏదైనా పనిని పూర్తి చేయడానికి తన పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగిస్తారు. తెలియని వ్యక్తుల మాటలకు ప్రభావితమై మీ లక్ష్యాన్ని మార్చుకోకండి. అనుభవజ్ఞుల సలహా తీసుకున్న తర్వాతే పెట్టుబడి పెట్టండి. శుభవార్తలు అందుకోవచ్చు. శుభకార్యక్రమంలో పాల్గొంటారు. ఆఫీసు వాతావరణం బాగుంటుంది.

సింహరాశి వారఫలం  (Leo Weekly Horoscope)

సింహరాశి వారికి వారం ప్రారంభం సాధారణంగా ఉంటుంది కానీ వారం గడిచే కొద్దీ బిజీగా మారిపోతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. నూతన మూలాల నుంచి ఆదాయం పొందుతారు. ధనలాభం పొందుతారు..ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన పనులపట్ల ఉత్సాహంగా ఉంటుంది. కార్యక్రమాలకు హాజరయ్యేందుకు బంధువులను కలుస్తారు. 

Also Read: గీతాజయంతి, ధనుస్సంక్రాంతి సహా 2024 డిసెంబర్ లో పండుగల జాబితా ఇదే!

తులారాశి వారఫలం (Libra Weekly Horoscope)

తులా రాశి వారికి ఈ వారం ప్రారంభం బాగుంటుంది. వ్యాపారంలో ఆర్థిక లాభం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించగలుగుతారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనుకోని  ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఓ శుభవార్త వింటారు. కెరీర్ కి సంబంధించి కొనసాగుతున్న సమస్యలు తీరిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ కాల్ రావచ్చు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంటారు. 

ధనుస్సురాశి వారఫలం  (Sagittarius Weekly Horoscope)

ఈ వారం డబ్బు సంబంధిత విషయాలలో విజయం పొందుతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు.  మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. అనుభవజ్ఞుల సలహాతో వ్యాపారంలో సమస్యలు పరిష్కారమవుతాయి. మీ పిల్లల కార్యకలాపాలను నిర్లక్ష్యం చేయవద్దు. డ్రగ్స్, లాటరీ లాంటి వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రభుత్వ పనుల్లో జాప్యం ఉండవచ్చు

మకరరాశి వారఫలం  Capricorn Horoscope Today) 

మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీరు ఎంచుకున్న పనిలో విజయం సాధిస్తారు. విదేశీ ప్రయాణాలకు సంబంధించి ఉన్న అడ్డంకులు పరిష్కారమవుతాయి. మీరు వ్యాపారంలో లాభాన్ని పొందుతారు. అప్పు ఇచ్చేటపుడు జాగ్రత్తగా ఉండండి.  ప్రమాదకర పనుల్లో జాగ్రత్తగా ఉండండి. తెలియని వ్యక్తుల నుంచి దూరం పాటించండి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.  

Also Read: డిసెంబరు 02 నుంచి మార్గశిర మాసం.. 4 గురువారాలు ఇలా పూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం!

కుంభరాశి వారఫలం (Aquarius Weekly Horoscope)

కుంభ రాశి వారికి ఈ వారం శుభవార్తలు అందుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు. విద్యార్థులు కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారంలో మాంద్యం కాలం ముగియవచ్చు. కార్యాలయంలో సహోద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు. ఈ వారం చాలా సంతోషంగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు కలిసొచ్చే సమయం.

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

Also Read: 108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిది.. దేశంలోనే అతి పెద్ద ఆలయం ..ధనుర్మాసంలో దర్శించుకుంటే జన్మ ధన్యం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం
KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం
Earthquake: తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
Hyderabad:  హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మల్టీలెవర్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మల్టీలెవర్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
RGV Review On Pushpa 2: ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడాSiraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP DesamAus vs Ind 2nd Test Day 1 Highlights | రెండో టెస్టులో టీమిండియాను ఆడేసుకుంటున్న ఆస్ట్రేలియా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం
KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం
Earthquake: తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
Hyderabad:  హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మల్టీలెవర్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మల్టీలెవర్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
RGV Review On Pushpa 2: ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
Borugadda Anil: సీతయ్య సినిమాలో విలన్లను తిప్పినట్లు తిప్పుతున్నారుగా - బోరుగడ్డ అనిల్ ఈ సారి అనంతపురం షిప్ట్ !
సీతయ్య సినిమాలో విలన్లను తిప్పినట్లు తిప్పుతున్నారుగా - బోరుగడ్డ అనిల్ ఈ సారి అనంతపురం షిప్ట్ !
YS Sharmila: నాడు జగన్ అదానీకి అమ్ముడుపోయారు! నేడు చంద్రబాబు అమ్ముడుపోయారా? నిలదీసిన షర్మిల
నాడు జగన్ అదానీకి అమ్ముడుపోయారు! నేడు చంద్రబాబు అమ్ముడుపోయారా? నిలదీసిన షర్మిల
Telangana Talli Statue: తెలంగాణ తల్లి రూపం మార్చడంపై హైకోర్టులో పిటిషన్‌, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!
తెలంగాణ తల్లి రూపం మార్చడంపై హైకోర్టులో పిటిషన్‌, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!
Hindu Gods: హిందూ దేవుళ్లంటే అంత అలుసా ? స్విమ్ సూట్లు, అండర్‌వేర్లు, చెప్పులపై  ఫోటోలు - వాల్‌మార్ట్‌పై బీజేపీ తీవ్ర ఆగ్రహం
హిందూ దేవుళ్లంటే అంత అలుసా ? స్విమ్ సూట్లు, అండర్‌వేర్లు, చెప్పులపై ఫోటోలు - వాల్‌మార్ట్‌పై బీజేపీ తీవ్ర ఆగ్రహం
Embed widget