అన్వేషించండి

Today Horoscope In Telugu - జూన్ 30 రాశి ఫలాలు: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి - దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది

Horoscope Prediction 30th june 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for june 30th 2024: 

మేషం

ఈ రాశి వారికి ఈరోజు వృథా ఖర్చులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. దూర ప్రయాణాలు ఇబ్బందికరంగా సాగుతాయి. బంధుమిత్రులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.

వృషభం

ఈ రాశి వారు ఈరోజు కొన్ని వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన పదవులు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీరుస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారములలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

మిథునం

ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల నుంచి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు.

కర్కాటకం

ఈ రాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దూరపు బంధువుల నుంచి ఊహించని వార్తలు వింటారు. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

సింహం

ఈ రాశి వారికి ఈరోజు ప్రయాణాలలో వాహన గండం ఉన్నది జాగ్రత్త. కుటుంబ సభ్యుల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. రుణ సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు.

కన్య

ఈరోజు ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. ప్రముఖుల పరిచయాల వలన అనుకున్న పనులు వేగంగా పూర్తి చేస్తారు. పాత బాకీలు తీర్చగలుగుతారు. వ్యాపార విస్తరణలో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.

తుల

ఈ రాశి వారికి ఈరోజు సోదరుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. నూతన వాహన కోనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం

ఈ రాశి వారికి ఈరోజు ఓత్తిడి అధికమవ్వడంతో మానసిక సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణాలు అంతగా కలిసిరావు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధు మిత్రులతో మనస్పర్థలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు.

ధనస్సు

ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో నిర్ణయాలు అమలు చేయలేరు. ఆర్థిక వ్యవహారాలు ఆశించినంతగా ఉండవు. కుటుంబ వాతావరణం చికాకులు కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో ఆలోచించి మాట్లాడటం మంచిది.

మకరం

ఈ రాశి వారు ఈరోజు బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇంటా బయట మీ ప్రవర్తనతో అందరిని ఆకట్టుకుంటారు. సంఘంలో ప్రముఖుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు.

కుంభం

ఈ రాశి వారికి ఈరోజు సోదరుల నుంచి ఊహించని చిక్కులు ఏర్పడతాయి. ఆర్థికంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వ్యర్థంగా మిగులుతాయి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి.

మీనం

ఈరాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్త్ర అభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి సంబంధిత వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు.

Note:  ఓక రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

ALSO READ: ఈ రాశులవారు ఒంటరితనాన్ని సౌకర్యవంతంగా ఫీలవుతారు..ఇందులో మీరున్నారా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
iBomma Ravi Bail Petition: ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి
Maoists surrender: మావోయిస్టులు లొంగిపోవడమంటే సరెండర్ కాదు.. అడవిని వదిలిన అన్నలను అవమానించొద్దు..!
మావోయిస్టులు లొంగిపోవడమంటే సరెండర్ కాదు.. అడవిని వదిలిన అన్నలను అవమానించొద్దు..!
Top 10 Actress: టాప్ 10 ఇండియన్ హీరోయిన్లలో దీపికా పదుకోన్ నంబర్ వన్... లిస్టులో రష్మిక ప్లేస్ ఎంతో తెలుసా?
టాప్ 10 ఇండియన్ హీరోయిన్లలో దీపికా పదుకోన్ నంబర్ వన్... లిస్టులో రష్మిక ప్లేస్ ఎంతో తెలుసా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
iBomma Ravi Bail Petition: ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు.. పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి
Maoists surrender: మావోయిస్టులు లొంగిపోవడమంటే సరెండర్ కాదు.. అడవిని వదిలిన అన్నలను అవమానించొద్దు..!
మావోయిస్టులు లొంగిపోవడమంటే సరెండర్ కాదు.. అడవిని వదిలిన అన్నలను అవమానించొద్దు..!
Top 10 Actress: టాప్ 10 ఇండియన్ హీరోయిన్లలో దీపికా పదుకోన్ నంబర్ వన్... లిస్టులో రష్మిక ప్లేస్ ఎంతో తెలుసా?
టాప్ 10 ఇండియన్ హీరోయిన్లలో దీపికా పదుకోన్ నంబర్ వన్... లిస్టులో రష్మిక ప్లేస్ ఎంతో తెలుసా?
Mustafizur Rahman Joins PSL: ఐపీఎల్ నుండి తొలగింపు.. PSLలో ఆడాలని ముస్తాఫిజుర్ రెహ్మాన్ నిర్ణయం.. 3 రోజుల్లో మారిన సీన్
ఐపీఎల్ నుండి తొలగింపు.. PSLలో ఆడాలని ముస్తాఫిజుర్ రెహ్మాన్ నిర్ణయం.. 3 రోజుల్లో మారిన సీన్
Smartphones Expensive: భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
Donald Trump: ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
కుర్రకారుకి భారీ ఆఫర్‌: KTM 390 Adventure కొంటే ₹10,000 వరకు బెనిఫిట్స్‌ - లిమిటెడ్‌ టైమ్‌ డీల్‌
యూత్‌కి భలే ఛాన్స్‌: KTM 390 Adventure కొంటే యాక్సెసరీస్‌ పూర్తిగా 'ఉచితం', 10 ఏళ్ల ఎక్స్‌టెండెడ్‌ వారంటీ
Embed widget