అన్వేషించండి

Today Horoscope In Telugu: జూలై 24 రాశిఫలాలు - ఈ రాశివారికి శత్రువులు పొంచి ఉన్నారు అప్రమత్తంగా వ్యవహరించాలి!

Horoscope Prediction 24th july 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for july 24th 2024

మేష రాశి

ఈ రోజు మేషరాశివారు కెరీర్‌కు సంబంధించి మంచి వార్త వింటారు. నూతన  ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు ఇష్టపూర్వకంగా పనిభారాన్ని స్వీకరించేందుకు ఉత్సాహంగా ఉంటారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.

వృషభ రాశి

ఈ రాశివారికి ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. అవసరమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.ఆలోచనల్లో సృజనాత్మకత ఉంటుంది. ఈ రోజు చేపట్టే పనుల్లో సవాళ్లు ఎదురవుతాయి కానీ పూర్తిచేస్తారు. మీ బలహీనతల గురించి ఎవ్వరితోనూ చర్చించవద్దు

మిథున రాశి 

ఈ రోజు నూతన పనులు ప్రారంభించేందుకు మంచి రోజు.  ఇతరుల సలహాలపై ఆధారపడవద్దు. ఎవరి నుంచీ ఏమీ ఆశించవద్దు. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేయడం మంచిది

Also Read: ఆర్థిక సమస్యలు, నరఘోష , శత్రుభయం నుంచి విముక్తి కల్పించే సంకష్టహర చతుర్థి వ్రతం - ఎలా చేయాలంటే!

కర్కాటక రాశి

మీ జీవిత భాగస్వామితో మీ ఆలోచనలను పంచుకోవడం ద్వారా కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కార్యాలయంలో వ్యక్తులు మీ మాటలకు విలువ నివ్వరు. మీ మనసులో ప్రతికూల ఆలోచనలు వస్తాయి. ముఖ్యమైన పనుల్లో ఆంటకాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు ఈ రోజు చేయడం మంచిది కాదు. పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.

సింహ రాశి

పెండింగ్ పనులు పూర్తిచేయడంలో ప్రశాంతంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలసి దూర ప్రాంత ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. శత్రువులు ,  ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అవసరమైన పనులను పూర్తి చేస్తారు.

కన్యా రాశి 

ఈ రాశి వ్యాపారులు నూతన ప్రణాళికలు అమలు చేయడం ద్వారా ఆర్థికలాభం పొందుతారు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది కానీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. కెరీర్లో మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం వస్తుంది సద్వినియోగం చేసుకోవాలి. వైవాహిక జీవితంలో ఉండేవారు కుటుంబంతో సంతోష సమయం స్పెండ్ చేస్తారు. 

Also Read: శ్రావణమాసం ఎప్పటి నుంచి ప్రారంభం - వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొచ్చింది!

తులా రాశి

ఈ రోజు ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగులు ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లాలని అనుకుంటారు.

వృశ్చిక రాశి

ఈ రాశి ఉద్యోగులకు శుభసమయం. అయితే నూతన పనుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.  ఆకస్మిక ధననష్టం ఉంటుంది. ఆస్తివివాదాలుంటాయి. శత్రువులు పొంచి ఉన్నారు జాగ్రత్తగా వ్యవహరించండి

ధనస్సు రాశి

ఈ రాశివారు నూతన స్నేహితులను సంపాదించుకుంటారు. రుచికరమైన వంటలు ఆస్వాదిస్తారు. ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉండే అపార్థాలు తొలగిపోతాయి. బంధువులను కలుస్తారు. మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు. అడగకుండా ఎవరికీ సహాలు ఇవ్వొద్దు.  

మకర రాశి

ఈ రోజు మీరు ఓపికగా వ్యవహరించాలి. ఉద్యోగులు పనిపై నిర్లక్ష్యం వద్దు. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి ఇంకొన్నాళ్లు ఇబ్బందులు తప్పవు.  కుటుంబ సభ్యులతో అనవసర వాదనలు పెట్టుపకోవద్దు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. 

కుంభ రాశి 

ఈ రోజు ఓ ముఖ్యమైన సమావేశంలో భాగం అవుతారు. బంధువులను కలుస్తారు. రిస్క్ తో కూడుకున్న పనులు పూర్తిచేస్తారు. వ్యాపారులు పెద్ద పెద్ద ఆర్డర్లు పొందే అవకాశం ఉంది. 

మీన రాశి

అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు మీకు మంచి చేస్తాయి. సహోద్యోగులతో సమన్వయం పాటించండి. స్నేహితుల నుంచి పెద్దగా సహాయం ఆశించవద్దు. పనిఒత్తిడి కారణంగా ఆరోగ్యం దెబ్బతిట్టుంది. వ్యాపారంలో నూతన ప్రయోగాలు చేయాలన్న ఆలోచన వాయిదా వేయడం మంచిది.  ఈ రోజు మీరు చెడు వార్త వినాల్సి రావొచ్చు.  

Also Read: చాతుర్మాస్య దీక్ష మొదలైంది..ఈ నాలుగు నెలలు పాటించాల్సిన నియమాలేంటి!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
BSNL Broadband Plan: బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Embed widget