Rasi Phalalu Today: ఆగష్టు 23, 2025 రాశిఫలాలు - మేషం నుంచి మీనం.. ఈరోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
Horoscope for August 23rd 2025 : మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల కెరీర్, ఆరోగ్యం, వైవాహిక జీవితం, ధనానికి సంబంధించి ఈ రోజు ఎలా ఉందో తెలుసుకోండి.

ఆగష్టు 23 రాశిఫలాలు, Rasi Phalalu Today in Telugu 23rd August
మేష రాశి (Aries)
కెరీర్: రోజు బిజీగా ఉంటుంది, పనికి సంబంధించిన ప్రయాణాలు సాధ్యమే.
వ్యాపారం: వ్యాపారంలో లాభం , కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు.
ధనం: ఖర్చులు - ఆదాయంలో సమతుల్యత అవసరం.
విద్య: విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.
ప్రేమ/కుటుంబం: ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది
పరిహారం: విష్ణువుకి అన్నం పాయసం సమర్పించండి.
శుభ రంగు: ఎరుపు
శుభ సంఖ్య: 5
వృషభ రాశి (Taurus)
కెరీర్: కార్యాలయంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది, అదనపు బాధ్యతలు పొందవచ్చు.
వ్యాపారం: ఆన్‌లైన్ వ్యాపారం చేసేవారికి పెద్ద లాభం ఉంటుంది.
ధనం: ఆదాయం స్థిరంగా ఉంటుంది, అనవసరమైన ఖర్చులను నివారించండి.
విద్య: విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
ప్రేమ/కుటుంబం: వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది, పెద్దల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
పరిహారం: శివలింగానికి అభిషేకం చేయండి
శుభ రంగు: తెలుపు
శుభ సంఖ్య: 6
మిథున రాశి (Gemini)
కెరీర్: పని ప్రదేశంలో కొత్త బాధ్యతలు పొందుతారు
వ్యాపారం: వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభం ఉంటుంది.
ధనం: ఆర్థిక లాభం పొందడానికి కష్టపడాలి.
విద్య: న్యాయవాద విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తమ చదువును మెరుగుపరచుకోగలుగుతారు.
ప్రేమ/కుటుంబం: పిల్లలకు తండ్రి నుంచి బహుమతులు లభించే అవకాశం ఉంది.
పరిహారం: గణేశుడికి దూర్వను సమర్పించండి.
శుభ రంగు: ఆకుపచ్చ
శుభ సంఖ్య: 3
కర్కాటక రాశి (Cancer)
కెరీర్: కెరీర్‌లో కొత్త అవకాశాలు లభిస్తాయి, ప్రత్యేక పనులు పూర్తవుతాయి.
వ్యాపారం: వ్యాపారంలో లాభం, పురోగతి సూచనలు.
ధనం: ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.
విద్య: విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది.
ప్రేమ/కుటుంబం: పిల్లలతో సమయం గడుపుతారు, పాత స్నేహితుడితో సమావేశం అయ్యే అవకాశం ఉంది.
పరిహారం: దుర్గా మాతకు ఎర్రటి పూలు సమర్పించండి.
శుభ రంగు: గులాబీ
శుభ సంఖ్య: 2
సింహ రాశి (Leo)
కెరీర్: పెద్ద కంపెనీతో డీల్ కుదుర్చుకునే సూచనలు
వ్యాపారం: సంగీతం , కళా రంగంలో ఉన్నవారికి అవకాశం లభిస్తుంది.
ధనం: అవసరమైన పనులకు ఖర్చు అవుతుంది.
విద్య: విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి.
ప్రేమ/కుటుంబం: అతిథులు వస్తారు
పరిహారం: సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి.
శుభ రంగు: బంగారు
శుభ సంఖ్య: 1
కన్య రాశి (Virgo)
కెరీర్: ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి, ప్రోత్సాహకాలు పొందే అవకాశం ఉంది.
వ్యాపారం: వ్యాపారం కోసం ప్రయాణం లాభదాయకం.
ధనం: ఆర్థిక రంగంలో పురోగతికి అవకాశాలున్నాయి.
విద్య: వాణిజ్య విద్యార్థులకు శుభదినం.
ప్రేమ/కుటుంబం: సంతానం నుంచి సుఖం లభిస్తుంది.
పరిహారం: తులసి మొక్కకు నీరు పోయండి.
శుభ రంగు: నీలం
శుభ సంఖ్య: 4
తుల రాశి (Libra)
కెరీర్:ఆఫీసులో ఉన్నతాధికారులు మీ పనితీరుని మెచ్చుకుంటారు
వ్యాపారం: వ్యాపారంలో పెద్ద లాభం వచ్చే అవకాశం ఉంది.
ధనం: బ్యాంకు బ్యాలెన్స్ బలంగా ఉంటుంది.
విద్య: ఆర్ట్స్ విద్యార్థులకు మంచి రోజు.
ప్రేమ/కుటుంబం: తల్లిదండ్రులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శన.
పరిహారం: రాధా-కృష్ణులను పూజించండి.
శుభ రంగు: తెలుపు
శుభ సంఖ్య: 7
వృశ్చిక రాశి (Scorpio)
కెరీర్: ఉద్యోగంలో పురోగతి అవకాశాలు.
వ్యాపారం: వ్యాపారానికి సంబంధించిన ప్రయాణం లాభదాయకం.
ధనం: ఆర్థికంగా స్థిరత్వం , లాభం
విద్య: క్రీడల్లో ఉన్నవారికి విజయం వరిస్తుంది
ప్రేమ/కుటుంబం: కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి
పరిహారం: హనుమంతునికి సింధూరం సమర్పించండి.
శుభ రంగు: నారింజ
శుభ సంఖ్య: 9
ధనుస్సు రాశి (Sagittarius)
కెరీర్: బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు.
వ్యాపారం: కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ప్రణాళికలు వేసుకుంటారు
ధనం: సామాజిక కార్యక్రమాల ద్వారా గౌరవం ,లాభం.
విద్య: విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించే దిశగా ప్రయత్నిస్తారు.
ప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామి నుంచి బహుమతి లభిస్తుంది.
పరిహారం: రావి చెట్టును ప్రదక్షిణ చేయండి.
శుభ రంగు: పసుపు
శుభ సంఖ్య: 8
మకర రాశి (Capricorn)
కెరీర్: కెరీర్‌లో కొత్త అవకాశాలు, ఆఫీసులో సహకారం లభిస్తుంది.
వ్యాపారం: వ్యాపారంలో అకస్మాత్తుగా ధన లాభం.
ధనం: ఆదాయం పెరుగుతుంది.
విద్య: విద్యార్థులకు విజయానికి కొత్త అవకాశాలు లభిస్తాయి.
ప్రేమ/కుటుంబం: కుటుంబం సంతానం నుంచి ఆనందం లభిస్తుంది.
పరిహారం: శని దేవునికి ఆవాల నూనె సమర్పించండి.
శుభ రంగు: నలుపు
శుభ సంఖ్య: 10
కుంభ రాశి (Aquarius)
కెరీర్: సీనియర్స్ సలహాతో పనిలో విజయం.
వ్యాపారం: వ్యాపారంలో కొత్త ఆలోచనలు లాభం చేకూరుస్తాయి.
ధనం: ఖర్చులను నియంత్రించవచ్చు.
విద్య: విద్యార్థులు చదువుపై ఏకాగ్రత సాధిస్తారు.
ప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామి మీ మాటలకు విలువ ఇస్తారు.
పరిహారం: పేదలకు ఆహారం దానం చేయండి.
శుభ రంగు: ఊదా
శుభ సంఖ్య: 11
మీన రాశి (Pisces)
కెరీర్: మీ పనితీరుకి ప్రశంసలు లభిస్తాయి
వ్యాపారం: వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంటుంది.
ధనం: ఆర్థిక లాభానికి అవకాశాలు లభిస్తాయి.
విద్య: అకౌంట్స్, వాణిజ్య విద్యార్థులకు విజయం.
ప్రేమ/కుటుంబం: కుటుంబంలో సహకారం ప్రేమ లభిస్తుంది.
పరిహారం: శివునికి మారేడు ఆకులు సమర్పించండి.
శుభ రంగు: ఆకుపచ్చ
శుభ సంఖ్య: 12
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















