అన్వేషించండి

Numerology Predictions 26th July 2023: జూలై 26 న్యూమరాలజీ, ఈ తేదీల్లో జన్మించినవారికోసం కొత్త అవకాశాలు వేచి ఉన్నాయి

Numerology prediction  26th July 2023 : న్యూమరాలజీ ప్రకారం జూలై 26 బుధవారం సంఖ్యాశాస్త్రం ప్రకారం ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి.

Astrology Predictions by Numbers

నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)

1, 10, 19, 28 తేదీల్లో జన్మించినవారు ఈ రోజు సృజనాత్మకతను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాలి. పెద్దల పట్ల విధేయతగా వ్యవహరించండి. ఈ రోజు చేసే ప్రయాణం మీకు కలిసొస్తుంది. మీ అదృష్ట సంఖ్య: 4, కలిసొచ్చే రంగు కుంకుమపువ్వు

నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20,29)

ఈ తేదీల్లో జన్మించిన వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు ఉంటాయి. అందరితో స్నేహపూర్వకంగా ఉండేందుకు ప్రయత్నించండి. అధిక పనిఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది. మీ లక్కీ నంబర్ 2, కలిసొచ్చే రంగు తెలుపు

నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)

ఈ తేదీల్లో జన్మించినవారు ఈ రోజు పాత స్నేహితులను కలుస్తారు. పాత బంధాలు కలిసొస్తాయి. చేయాలనుకున్న పనిపై శ్రద్ధ పెట్టాలి. ప్రణాళికల ప్రకారం పనిచేసుకుంటూ వెళితే సక్సెస్ అవుతారు. పర్యాటక ప్రదేశానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ లక్కీ నంబర్ 7, కలిసొచ్చే రంగు గులాబీ. 

Also Read: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం ఎక్కడుందంటే...

నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)

మీ పుట్టిన తేదీ 4, 13, 22 మరియు 31 అయితే ఈ రోజు మీకు చాలా అదృష్టం కలిసొచ్చే రోజు. మీకోసం కొత్త అవకాశాలు వేచి ఉన్నాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. కుటుంబ సభ్యుల మాట వినడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. ఈ తేదీల్లో జన్మించిన ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. మీ అదృష్ట సంఖ్య 3,  అదృష్ట రంగు పసుపు 

నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)

మీరు జన్మించిన తేదీ 5, 14, 23 అయితే న్యూమరాలజీ ప్రకారం మీ నంబర్ 5. ఈ రోజు మీరు మీ పనికి  మంచి ఫలితాలను పొందుతారు.అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. వ్యాపారంలో లాభాలొస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ లక్కీ నంబర్ 6, కవిసొచ్చే రంగు ఎరుపు

నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)

6, 15, 26 తేదీలలో జన్మించిన వ్యక్తులకు త్వరలో సక్సెస్ ప్రారంభమవుతుంది. అహంకారం విడిచిపెట్టి ఇతరులతో వచ్చిన బేదాభిప్రాయాలు  దూరం చేసుకుంటే మంచిది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టొద్దు. మీ సంతోష సంఖ్య: 5 సంతోషకరమైన రంగు: నీలం 

Also Read: పడమర-దక్షిణం వైపు తిరిగి భోజనం చేస్తే ఏం జరుగుతుంది... తినడానికి కూడా రూల్స్ ఉన్నాయా..!

నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)

ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక విషయాల్లో సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. కుటుంబ సభ్యులతో కలసి మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు. మీ మాటతీరుతో అందర్నీ కట్టిపడేస్తారు. అయితే ఎదుటివారు మాట్లాడేడప్పుడు పూర్తిగా విన్నాకే మీ అభిప్రాయం వ్యక్తం చేయడం మంచిది. వైవాహిక బంధం బావుంటుంది.

నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)

ఈ తేదీల్లో జన్మించిన వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది.మీ ఊహాత్మక ఆవిష్కరణ మరియు శృంగార ఆలోచనలు ఈ రోజు మానసిక ప్రశాంతతనిస్తాయి. ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచిసమయం. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే అడుగు ముందుకుపడుతుంది. మీ అదృష్ట సంఖ్య: 8 , అదృష్ట రంగు- ఆకుపచ్చ 

నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27)

న్యూమరాలజీ ప్రకారం 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారు ఈ రోజు సంతోషంగా ఉంటారు. ప్రియమైనవారితో కలసి భోజనాన్ని ఆస్వాదిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్తిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం..అయితే పక్కా ప్లానింగ్ తో అడుగేయండి. మీ అదృష్ట సంఖ్య: 18,  అదృష్ట రంగు: బంగారు

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?
ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget