అన్వేషించండి

May 2024 Monthly Horoscopes: 'మే' నెల ఏ రాశులవారిని ముంచేస్తుంది - ఏ రాశులవారికి కలిసొస్తుంది!

May 2024 Monthly Horoscopes: మే నెలలో ఏ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి...ఏ రాశులవారికి హెచ్చరికలున్నాయో ఇక్కడ తెలుసుకోండి....

2024 మే నెల రాశిఫలాలు

మేష రాశి

మే నెలలో మేషరాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఈ నెలలో ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. అప్పులు చేయాల్సిన అవససరం వస్తుంది. ఇంటి ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉన్నప్పటికీ మళ్లీ పరిస్థితి చక్కబడుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రణాళికల ప్రకారం పనులు పూర్తిచేయలేరు. ఆరోగ్యం బావుంటుంది. 

వృషభ రాశి

ఈ నెలలో ఆదాయానికి మంచిన ఖర్చులు ఉంటాయి. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. ఓ సమస్య మిమ్మల్ని మానసికంగా వేధిస్తుంది. అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. కొన్ని విషయాల్లో అవామానాలు, అపనిందలు తప్పవు. రియల్ ఎస్టేట్ ఒప్పందాలు మీ ఆదాయాన్ని పెంచుతాయి. ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. 

Also Read: అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఇవే!

మిథున రాశి

మిథున రాశివారికి నెల ఆరంభం బావుంటుంది. స్నేహితులు, సన్నిహితుల సహకారంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. నెల ద్వితీయార్థంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. మాటపట్టింపులుంటాయి. ఆదాయ మార్గాలు పెంచుకోవాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.

కర్కాటక రాశి

ఈ నెలలో చేసే వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తిచేస్తారు. కోర్టు వ్యవహారాల్లో తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇతరులకు సహయపడతారు. శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. అనుకోని ప్రయాణం చేస్తారు. వ్యాపారులకు లాభాలొస్తాయి.

సింహ రాశి

సింహ రాశివారికి మే నెలలో అన్నీ శుభఫలితాలే ఉన్నాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆరోగ్యం బావుంటుంది. సమయానికి డబ్బు చేతికందుతుంది. ధైర్యంగా ఉంటారు. వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నవారి కోర్కె నెరవేరుతుంది. 

Also Read: చీకటి పడగానే నగర పర్యటన చేస్తూ సంహారానికి పాల్పడే అమ్మవారి గురించి విన్నారా!

కన్యా రాశి

కన్యా రాశివారికి ఈ నెల మిశ్రమ ఫలితాలున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగాేన ఉంటాయి. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన పెట్టుబడులకు ఇదే మంచి సమయం. 

తులా రాశి

ఈ రాశివారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాలవారికి అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో తమ పనితీరుకి గుర్తింపు పొందుతారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది. అన్ని రంగాల్లో ముందుంటారు. వాహనం కొనుగోలు చేయాలన్న మీ కోర్కె నెరవేరే అవకాశం ఉంది

వృశ్చిక రాశి

ఈ రాశివారికి మే నెలలో మంచి ఫలితాలున్నాయి. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రతి విషయంలో ధైర్యంగా దూసుకెళతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. 

Also Read: అక్షయ తృతీయ ఎప్పుడు - ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి , ఈ రోజు ఏం చేయాలి!

ధనస్సు రాశి

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. బంధుమిత్రులను కలుస్తారు. కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. ప్రయాణంలో లాభాలుంటాయి. నూతన వస్తు వస్త్ర ప్రాప్తి. 

మకర రాశి

మకర రాశివారికి మే నెలలో గ్రహాల అనుగ్రహం బావుంది. ఏ పని తలపెట్టినా పూర్తిచేసేస్తారు. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు మంచి గుర్తింపు పొందుతారు. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అవసరానికి డబ్బు చేతికందుతుంది. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. శత్రువులపై మీదే పైచేయి...

Also Rad: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా!

కుంభ రాశి

ఈ నెలలో మీ మాటకు తిరుగుండదు. సంతోషంగా ఉంటారు. కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. ఇంటా బయటా గౌరవం ఉంటుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వైవాహిక జీవితం బావుంటుంది

మీన రాశి

మీన రాశివారికి ఈ నెలలో గ్రహసంచారం అనుకూల ఫలితాలనిస్తోంది. అన్నింటా మీదే పైచేయి. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. వాక్చాతుర్యంతో ఎంతటివారినైనా మెప్పిస్తారు. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన పరిచయాల వల్ల లాభపడతారు. 

Also Read: మేష రాశిలో శుక్ర సంచారం - ఈ 7 రాశులవారికి ఆర్థికలాభం, ఆనందం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget