News
News
X

Love Horoscope Today 31st January 2023: పాతస్నేహం వల్ల ఈ రాశివారి జీవితంపై ఒత్తిడి పెరుగుతుంది జాగ్రత్త

Love Rasi Phalalu Today 31st January 2023 :ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Love Horoscope Today 31st January 2023:  ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...

మేష రాశి
ప్రేమ జంటలకు ఈ రోజు మంచి రోజు కాదు..ఈ రోజు మీరు దూరంగా ఉండడమే మంచిది. వివాహితులు ఆనందంగా ఉంటారు. అనవసర ఖర్చులు తగ్గించండి

వృషభ రాశి
ఈ రోజు అవివాహితులకు స్నేహితుల ద్వారా ప్రేమ భాగస్వామిని కలుసుకునే అవకాశం వస్తుంది. మీ జీవితం కొత్త కొత్తగా అనిపిస్తుంది. ప్రేమ జంటలకు కుటుంబ సభ్యుల నుంచి వివాహానికి ఆమోదం వస్తుంది

మిథున రాశి
ఈ రోజు మీ భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు..ఈ కారణంగా మీ బంధంలో చేదుకు దారితీస్తుంది. ఏ విషయం అయినా ప్రశాంతంగా వివరించేందుకు ప్రయత్నించండి..అబద్ధాల సహాయంతో బంధాన్ని  కొనసాగించవద్దు.

కర్కాటక రాశి
మీరు బిజీ కారణంగా జీవిత భాగస్వామికి సమయం కేటాయించలేరు. ఫలితంగా వారితో విభేదాలు తలెత్తవచ్చు. ఈ విషయంలో మిమ్మల్ని మీరు మార్చుకునేంతవరకూ మీమధ్య దూరం తగ్గదని తెలుసుకోండి. వారికి కొంత సమయం కేటాయిస్తే మీరు ప్రశాంతంగా ఉంటారు

Also Read:  ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం, ఆ రాశులవారికి ప్రతికూలం- జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 రాశి ఫలాలు

సింహ రాశి
మీపై అలిగిన జీవిత భాగస్వామి అలక తీర్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడికైనా బయటకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఒంటరిగా ఉండేవారు జంటను వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు.

కన్యా రాశి 
మీకు కానీ, మీ జీవిత భాగస్వామికి చెందిన పాత ప్రేమికుల కారణంగా మీ జీవితంపై ఒత్తిడి పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా ఉండడం మంచిది.

తులా రాశి
ఒంటరి వ్యక్తులు ఈ రోజు ఒకరి పట్ల ఆకర్షితులై మనసులో మాట తెలియజేస్తారు. ఇప్పటికే రిలేషన్ షిప్ లో ఉన్నవారు ప్రియుడు లేదా ప్రియురాలి నుంచి బహుమతి పొందే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలసి కాసేపు నడకకు వెళ్లడం మీ సంతోషాన్ని రెట్టింపుచేస్తుంది.

వృశ్చిక రాశి 
వివాహితులు..పరస్పర సంభాషణ ద్వారా మనస్పర్థలు తొలగించుకునేందుకు ప్రయత్నించండి. ఒకర్నొకరు టార్గెట్ చేసుకున్నట్టు కాకుండా ప్రేమగా మాట్లాడుకోవడం వల్ల మీ జీవితం సంతోషమయం అవుతుందని గుర్తించండి. ఈ రాశి ప్రేమికులు సవాళ్లు ఎదుర్కోకతప్పదు.

Also Read: ధనస్సు నుంచి మకరంలోకి బుధుడు, ఈ మూడు రాశులకు మినహా అందరికీ బావుంది

ధనుస్సు రాశి 
మీ ఆలోచనలను మీ భాగస్వామిపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించకండి, ఈ మొండితనం మీ సంబంధాలలో చీలికను తెచ్చే ప్రమాదం ఉంది. వైవాహిక జీవితంలో మీ మధ్య ఉన్న గ్యాప్..మీ జీవిత భాగస్వామిని మరొకరికి దగ్గరయ్యేలా చేస్తుంది. సమస్య అంతవరకూ రాకుండా పరిష్కరించుకోవడం మంచిది

మకర రాశి 
ప్రేమ జంటలకు ఈ రోజు చాలా మంచి రోజు. మీ రు మీ ప్రియుడు లేదా ప్రియురాలిని కలుసుకునేందుకు సమయం కేటాయిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి

కుంభ రాశి
ఈ రోజు మీకు చాలా మంచి రోజు. రిలేషన్ షిప్ లో ఉన్నవారికి భలే మంచిరోజు. ప్రేమలో అహంకారం బంధాల మధ్య వివాదాన్ని పెంచుతుంది. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచి సందేహాలను నివృత్తి చేసుకోండి.

మీన రాశి 
ఈ రాశి ప్రేమ జంటలు కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. వివాహితులు ఆర్థిక సమస్యల కారణంగా  ఒకరితో ఒకరు గొడవ పడతారు.  కోపంగా ఉండటానికి బదులుగా మీ సమస్యను తొలగించుకునేందుకు ప్రయత్నించడం మంచిది. 

Published at : 31 Jan 2023 05:56 AM (IST) Tags: zodiac sign Astrology Daily Love Horoscope Todays Love Horoscope Aquarius Love Horoscope

సంబంధిత కథనాలు

ఈ తేదీన రాహు-చంద్ర గ్రహణ యోగం – ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే..

ఈ తేదీన రాహు-చంద్ర గ్రహణ యోగం – ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే..

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ అన్నీ అనుకూల ఫలితాలే!

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ అన్నీ అనుకూల ఫలితాలే!

మార్చి 20 రాశిఫలాలు, ఈ రాశివారు ఇతరుల ఆలోచనల ప్రభావానికి లోనుకావొద్దు - మీ మనసు చెప్పింది ఫాలో అవండి

మార్చి 20 రాశిఫలాలు, ఈ రాశివారు ఇతరుల ఆలోచనల ప్రభావానికి లోనుకావొద్దు - మీ మనసు చెప్పింది ఫాలో అవండి

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి మహోన్నత యోగం, ఇంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు!

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి మహోన్నత యోగం, ఇంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు!

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశి వారికి గతంలో కన్నా మెరుగైన ఫలితాలే ఉంటాయి కానీ!

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశి వారికి గతంలో కన్నా మెరుగైన ఫలితాలే ఉంటాయి కానీ!

టాప్ స్టోరీస్

Breaking News Live Telugu Updates: విచారణ ముగిసినా ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాని ఎమ్మెల్సీ కవిత

Breaking News Live Telugu Updates: విచారణ ముగిసినా ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాని ఎమ్మెల్సీ కవిత

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌