అన్వేషించండి

Love and Relationship Horoscope June 12th: ఈ రాశివారు పాత కలహాలకు ముగింపు పలకడానికి ఈరోజు మంచిరోజు

Love Horoscope Today 12th June 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Love and Relationship Horoscope 12th June 2023

మేష రాశి

ఈ రోజు  మీ మనసులో మాటను చెప్పడానికి మంచిరోజు. ప్రేమ భాగస్వామితో సరదాగా గడుపుతారు. మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 

వృషభ రాశి

ఈ రోజు మీ ప్రేమ భాగస్వామి ప్రతి పనిలో మీకు సహకరిస్తారు. జీవిత భాగస్వామి పేరుమీద ఏ పెట్టుబడి పెట్టినా కలిసొస్తుంది.ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. 

మిథున రాశి

వివాహితులు, ప్రేమికులు, స్నేహితులు ఎవరైనా కానీ పాత కలహాలకు ముగింపు పలకడానికి ఇది మంచి రోజు. పిల్లల వైపు నుంచి అదృష్టం కలిసొస్తుంది. సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి రావచ్చు. కొత్త సంబంధాలు ప్రారంభమవుతాయి. మీ ప్రేమికులు మీపై కోపంగా ఉంటే కూర్చుని మాట్లాడండి కానీ విస్మరించవద్దు.

Also Read: వారఫలాలు (జూన్ 12-18): ఈ వారం 3 రాశులవారిపై లక్ష్మీ అనుగ్రహం, ఆ రాశులవారికి వ్యక్తిగత సమస్యలు!

కర్కాటక రాశి

ఈ రాశివారికి ఉద్యోగం లేదా వ్యాపారంలో ఆకస్మిక పురోగతి ఉంటుంది. ప్రేమ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. కుటుంబానికి ముఖ్యంగా జీవిత భాగస్వామికి సమయం కేటాయిస్తే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

సింహ రాశి

ఈ రాశివారికి మనసైనవారితో సాన్నిహిత్యం పెరుగుతుంది. అవివాహితులైతే జీవిత భాగస్వామిని పొందే అవకాశం ఉంది. కొత్త స్నేహితులు ఏర్పడతాడు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి

కన్యా రాశి

ఈ రాశివారు మీ మనోభావాలను ప్రేమికులకు తెలియజేస్తారు. జీవిత భాగస్వామితో మీ అవసరాలను పంచుకుంటారు, మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మరింత అంకితభావం అవసరం.

తులా రాశి

రిలేషన్ షిప్ విషయం వాయిదా పడుతూ ఉంటే అది ఈరోజే పరిష్కారమవుతుంది. ప్రేమికుడితో మనస్పర్థలు ఏర్పడతాయి. బిగ్గరగా మాట్లాడటం, కోపానికి దూరంగా ఉండండి. ఇతర వ్యవహారాల్లో పడి బంధాలను నిర్లక్ష్యం చేయకండి. 

Also Read: యోగినీ ఏకాదశి విశిష్ఠత ఏంటి - ఈ రోజు ఏం చేయాలి!

వృశ్చిక రాశి 

వివాహితులకు ఇది గొప్ప రోజు అవుతుంది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో నివసిస్తున్న వ్యక్తులు పరస్పర సమన్వయాన్ని ఏర్పరచుకోవాలి. మీ వివాహ ప్రతిపాదనను భాగస్వామి తిరస్కరించవచ్చు. ప్రేమ భాగస్వామి యొక్క స్థితిని అర్థం చేసుకోవాలి.

ధనుస్సు రాశి

మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసిన రోజు. ఇల్లు, ఉద్యోగం మొదలైన వాటిలో పురోగతికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి మీ విషయంలో ఏదైనా చెడుగా మాట్లాడడం వల్ల మీ మనసు కలత చెందుతుంది 

మకర రాశి

ఈ రాశివారు రోజంతా ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామి సహవాసం రోజును మరింత రంగులమయం చేస్తుంది. కానీ అనారోగ్యం లేదా ఉద్యోగం విషయంలో భార్యాభర్తల మధ్య టెన్షన్ ఉంటుంది. ప్రేమ జీవితానికి సంబంధించి కొంత గందరగోళం ఉంటుంది.

కుంభ రాశి

మీరు కొత్త స్నేహితుడు లేదా జీవిత భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే ఈ రోజు మీ కల నెరవేరుతుంది.  ప్రేమ వ్యవహారాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రేమికుడు ఈరోజు మీ మనసును అర్థం చేసుకుంటారు. రోజు అనుకూలంగా ఉంటుంది. 

మీన రాశి

ఈ రోజు మీరు మీ మాటలతో ప్రేమికులను లేదా జీవిత భాగస్వామిని కట్టిపడేస్తారు. కానీ ఏదో విషయంలో చింత ఉంటుంది. ఈ సమయంలో కాస్త సంయమనం పాటించకపోతే విభేదాలు పెరిగిపోతాయి. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
వృషభ రాశి ఆగస్టు 16-22 వారఫలం: కెరీర్, ప్రేమలో అద్భుత ప్రగతి!
వృషభ రాశి ఆగస్టు 16-22 వారఫలం: కెరీర్, ప్రేమలో అద్భుత ప్రగతి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget