News
News
X

Love Horoscope Today 8th January 2023: ఈ రాశివారు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి

Love Rasi Phalalu Today 8th January 2023 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Horoscope Today 8th January 2023 :  ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...

మేష రాశి
మీ ప్రస్తుత సంబంధాల గురించి మీలో కొన్ని సందేహాలు వస్తాయి. మీ వ్యక్తిగత  భావాలను పక్కన పెట్టి...వాస్తవంగా ఆలోచించండి. ఒంటరిగా ఉండేవారు కొంత అసహన పరిస్థితుల ఎదుర్కొంటారు

వృషభ రాశి 
ఈ రాశివారి ప్రేమ జీవితంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. రహస్య వ్యాధితో బాధపడే అవకాశం ఉంది. సాన్నిహిత్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

మిథున రాశి
ఈ రోజు మీరు మీ ప్రేమ జీవితానికి సంబంధించి కఠినమైన నిర్ణయం తీసుకునే మానసిక స్థితిలో ఉంటారు. మీ భావాలను మీరు గౌరవించండి. మీ మనసు చెప్పేది వినండి. ఒంటరి పక్షులు జంటన వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు.

Also Read: భోగి మంటలకు అన్నీ రెడీ చేసుకుంటున్నారా, ఇవి మాత్రం వేయకండి!

కర్కాటక రాశి
సింగిల్స్ కి ఈ రోజు ఉత్తేజకరమైన రోజు. ఈ రాశి వారి ప్రేమ, వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. స్నేహితులకు సహాయం చేయడంలో కొన్ని ప్రత్యేక ప్రణాళికలు వేస్తారు. 

సింహ రాశి
ఈ రోజు మీ ఆలోచనలు తప్పుదారి మళ్లుతాయి. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం మంచిది. అర్థం చేసుకునే భాగస్వామిని పొందాలనే ఒంటరివారి కోరిక నెరవేరుతుంది.

కన్యా రాశి
మీ ప్రేమ జీవితానికి కొంత శ్రద్ధ అవసరం. సానుకూల ఆలోచనతో ఉండండి. మీ జీవితం మీరు కోరుకున్న విధంగా మలుచుకునేందుకు ఇదే మంచిసమయం.

తులా రాశి
ఈ రోజు మీరు మీ మాజీ ప్రేమికులను కలవాల్సి వస్తుంది...ఆ విషయంలో జీవిత భాగస్వామితో గందరగోళంగా ఉంటుంది. ప్రేమికులకు సంతోషకరమైన రోజు. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి. 

Also Read:  కొత్త ఏడాదిలో మేషం నుంచి మీనరాశి వరకూ ఫలితాలు, 12 రాశుల వార్షిక ఫలితం

వృశ్చిక రాశి
ఈ రోజు మీ భాగస్వామితో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది.  ఒంటరివారు తమ వివాహానికి సంబంధించి ఏదైనా మ్యారేజ్ బ్యూరోను సంప్రదిస్తారు.

ధనుస్సు రాశి
పాత సంబంధాలను విడిచిపెట్టి ముందుకు సాగడానికి ఇదే మంచి సమయం. ఇతరుల ఆనందం, బాధ గురించి మీరు కొంచెం ఆలోచించాలి. ప్రేమ జీవితం సంతోషంగా ప్రారంభమవుతుంది. అవివాహితుల అన్వేషణ పూర్తవుతుంది. 

మకర రాశి 
ఈ రోజు  వివాహితులు ఆనందంగా ఉంటారు. ప్రేమికులు భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడంలో బిజీగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉంటే..కుటంబంలో ప్రశాంతత నెలకొంటుంది.

కుంభ రాశి
ఈ రోజు మీ మానసిక స్థితి చాలా చిరాకుగా ఉంటుంది. భాగస్వామిపై మీ చిరాకు ప్రదర్శించవద్దు. మీ సంబంధాల్లో చేదు ఉండే అవకాశం ఉంది. ఒంటరిగా ఉండేవారు తమ ప్రేమ జీవితం గురించి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చు.

మీన రాశి
ఈ రోజు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ జీవితం గురించి మరింత ఉత్సాహం ఉంటుంది. వివాహితుల చిన్న చిన్న వివాదాలకు దూరంగా ఉండాలి

Published at : 08 Jan 2023 06:32 AM (IST) Tags: zodiac sign Astrology Horoscope Today Daily Love Horoscope Todays Love Horoscope Aquarius Love Horoscope Pisces Love Horoscope

సంబంధిత కథనాలు

2023 February Monthly Horoscope: ఫిబ్రవరి నెల ఈ రాశులవారికి సమస్యలు, సవాళ్లు తప్పవు - నెలాఖరు కాస్తంత రిలీఫ్

2023 February Monthly Horoscope: ఫిబ్రవరి నెల ఈ రాశులవారికి సమస్యలు, సవాళ్లు తప్పవు - నెలాఖరు కాస్తంత రిలీఫ్

February Monthly Horoscope: ఈనెల ఈ రాశులవారికి ఊహించని సక్సెస్, ఆర్థిక ప్రయోజనాలు, ఆనందం - ఫిబ్రవరి రాశిఫలాలు

February Monthly Horoscope: ఈనెల ఈ రాశులవారికి ఊహించని సక్సెస్, ఆర్థిక ప్రయోజనాలు, ఆనందం -  ఫిబ్రవరి రాశిఫలాలు

Jaya Ekadashi 2023 : ఫిబ్రవరి 1 భీష్మ ఏకాదశి, ఈ రోజు ఇలాచేస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయం

Jaya Ekadashi 2023 : ఫిబ్రవరి 1 భీష్మ ఏకాదశి, ఈ రోజు ఇలాచేస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయం

Horoscope Today 01st February 2023: ఈ రాశివారి ఉదయం కన్నా సాయంత్రం ఉత్సాహంగా ఉంటారు, ఫిబ్రవరి 1 రాశిఫలాలు

Horoscope Today 01st February 2023: ఈ రాశివారి ఉదయం కన్నా సాయంత్రం ఉత్సాహంగా ఉంటారు, ఫిబ్రవరి 1 రాశిఫలాలు

Magha Pournami 2023: మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత ఏంటి - ఆ రోజు సముద్రం స్నానం ఎందుకు చేయాలి!

Magha Pournami 2023: మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత ఏంటి - ఆ రోజు సముద్రం స్నానం ఎందుకు చేయాలి!

టాప్ స్టోరీస్

Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

Etala Vs Kousik Reddy :  ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ -  పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం