అన్వేషించండి

Horoscope Today: ఈరోజు రాశిఫలాలు....ఈ రాశులవారు ఈ రోజు ఈపని చేయకూడదు...

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

ఆగస్టు 3, 2021 రాశిఫలితాలు

మేషం

వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రణాళిక ఫలిస్తుంది. కార్యాలయంలో మార్పు తక్షణ ప్రయోజనాలను ఇవ్వదు. కోర్టుతీర్పులేమైనా ఉంటే అనుకూలంగా వస్తాయి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. సోదరులతో సామరస్యంగా ఉంటారు. ఇంటా బయటా ఆనందం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటంది. పెట్టిన పెట్టుబడుల నుంచి లాభం వస్తుంది.

వృషభం

ఈ రోజు మతపరమైన పనుల్లో గడుపుతారు. తీర్థయాత్రలకు వెళ్లాలనే ఆలోచన చేస్తారు. ఉద్యోగస్తులు శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. టెన్షన్ తగ్గుతుంది. బాగా అలసిపోతారు. వ్యాపారం లాభసాటిగానే సాగుతుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. ఇంటా బయటా ఆనందం ఉంటుంది.

మిథునం

మీ స్నేహితులతో ఏదో ఒక విషయంలో వివాదం ఉండొచ్చు. టెన్షన్ ఉంటుంది. వాహనాలు, యంత్రాలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించండి. అనుకున్న పనులు ఆలస్యమవుతాయి. మీ మాటపై సంయమనం పాటించండి. విలువైన వస్తువులను మీ వద్ద ఉంచుకోండి. వ్యాపారం బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు టెన్షన్ తప్పదు. పాతవ్యాధులు తిరిగి రావొచ్చు...జాగ్రత్తగా ఉండండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశివారికి ఈరోజు ఆదాయవనరులు పెరుగుతాయి. రాజకీయ అడ్డంకులు తొలగిపోతాయి. సీనియర్లు సహకరిస్తారు. ఉద్యోగస్తులు ప్రమోషన్ కబురు వింటారు. సోమరితనం పెరుగుతుంది. ఈ రోజంతా ఆహ్లాదకరంగా గడుపుతారు. పాత స్నేహితులతో కలుస్తారు. ఎక్కువ ఖర్చు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు పెద్దల ఆశీస్సులు పొందుతారు. విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి.


Horoscope Today: ఈరోజు రాశిఫలాలు....ఈ రాశులవారు ఈ రోజు ఈపని చేయకూడదు...

సింహం

ఈరోజు మీరు శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ సూచన. పెద్ద ఆస్తి ఒప్పందాలు జరగవచ్చు.  ఉద్యోగంలో ప్రమోషన్ పొందొచ్చు. వ్యాపారం బాగానే ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు వెతుకుతారు. ఇతరుల పనికి బాధ్యత వహించవద్దు. అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. స్నేహితులు-బంధువులతో సయోధ్య ఉంటుంది.

కన్య

కన్యరాశి వారు బిజీ బిజీగా ఉంటారు. సృజనాత్మక పని ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. పార్టీలకు వెళతారు. ప్రయాణాల్లో ఎంజాయ్ చేస్తారు. పనిఒత్తిడి వల్ల అలసట ఉంటుంది. సీనియర్ల మార్గదర్శకంతో వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

తులారాశి

అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. తక్కువ శ్రమతో విజయం వరిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతోషంగా ఉంటుంది. పని ప్రదేశంలో ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. శత్రువులు ప్రశాంతంగా ఉంటారు.

వృశ్చికరాశి 

అప్పులు వసూలవుతాయి. పెట్టుబడి ప్రతిపాదనలు పరిశీలిస్తారు. గాయం, దొంగతనం, వివాదం వీటిలో ఏదో ఒక కారణంగా కొంత నష్టపోతారు. ఆరోగ్యం అంతగా బాగోదు. కుటుంబంలో విభేదాలు పెరగవచ్చు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇతరుల భావాలను జాగ్రత్తగా చూసుకోండి. చెడు వ్యక్తులు హాని కలిగించవచ్చు. అంచనాలు ఆలస్యం అవుతాయి. టెన్షన్ పెరుగుతుంది. వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది.



Horoscope Today: ఈరోజు రాశిఫలాలు....ఈ రాశులవారు ఈ రోజు ఈపని చేయకూడదు...

ధనుస్సు

ధనస్సు రాశివారు  దుర్వినియోగానికి దూరంగా ఉండండి. ఖర్చులను నియంత్రించండి. ఇంట్లో చాలా మంది సందర్శకులు వస్తూ పోతూ ఉంటారు. మీరు ప్రోత్సాహకరమైన సమాచారాన్ని పొందుతారు. విలువ పెరుగుతుంది. ఆరోగ్యం అంతంతమాత్రమే. పూర్వీకుల వ్యవహారాలు కొనసాగుతాయి. వ్యాపారం బాగానే ఉంటుంది. ఆనందంగా ఉంటారు.

మకరం

ఈ రోజు బహుమతులు అందుకుంటారు. ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపార పర్యటన విజయవంతమవుతుంది. మీరు సామాజికంగా గౌరవం పొందుతారు. డబ్బు సంపాదించడం సులభం అవుతుంది.  మీకు తోచిన పనిచేయండి...ఇతరులను నమ్మొద్దు. ఈ రోజంతా ఆనందంగా ఉంటారు.

కుంభం

కార్యాలయంలో సవాళ్లు ఉంటాయి. పోయిన డబ్బు దొరికే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. బిజీగా ఉంటారు ఇతరులతో గొడవలు పడకండి. అనారోగ్య సూచనలున్నాయి.

మీనం

పాత స్నేహితులను కలుస్తారు. ప్రేమ వ్యవహారంలో అనుకూలత ఉంటుంది. బకాయిలు రాబట్టుకునే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీకు గౌరవం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆఫీసులో పనిభారం పెరుగుతుంది. ప్రయాణం, పెట్టుబడి, ఉద్యోగం అనుకూలమైన ప్రయోజనాలను ఇస్తాయి. టెన్షన్ పోతుంది. వివాదాలకి దూరంగా ఉండండి.

టాప్ హెడ్ లైన్స్

14-10-2026 బుధవారం మకర, కుంభ, మీన రాశుల వారికి వ్యాపారం, ఆర్థికం, ఉద్యోగ భవిష్యత్తు ఎలా?
14-10-2026 బుధవారం మకర, కుంభ, మీన రాశుల వారికి వ్యాపారం, ఆర్థికం, ఉద్యోగ భవిష్యత్తు ఎలా?
14-10-2026 బుధవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశి ఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యంపై ప్రభావం!
14-10-2026 బుధవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశి ఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యంపై ప్రభావం!
14-10-2026 బుధవారం రాశిఫలాలు: కర్కాటకానికి జాక్‌పాట్, సింహానికి సవాళ్లు, కన్యకు శుభం!
14-10-2026 బుధవారం రాశిఫలాలు: కర్కాటకానికి జాక్‌పాట్, సింహానికి సవాళ్లు, కన్యకు శుభం!
14-10-2026 బుధవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
14-10-2026 బుధవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget