అన్వేషించండి

Horoscope Today: ఈ రాశి వ్యక్తులు శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి....

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

ఆగస్టు 4 బుధవారం, 2021 రాశిఫలాలు

మేషం

 మేషరాశివారికి కొత్త అవకాశాలు వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. అనవసర ఖర్చులు ఉండొచ్చు... ధనం దుర్వినియోగానికి దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు లాభాలొస్తాయి. ఆచితూచి మాట్లాడండి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఇంటి సభ్యుడి ఆరోగ్యం క్షీణించవచ్చు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.

వృషభం

ఈరోజు వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొత్త పెట్టుబడిులు పెట్టొద్దు. ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంది. బంధువులను కలుస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

మిథునం

ఈ రోజు అద్భుతమైన రోజు అవుతుంది. ఏ పనిలోనూ అసహనం ప్రదర్శించవద్దు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.  లావాదేవీల సమయంలో జాగ్రత్తగా ఉండండి. మీ పనితీరులో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. స్థిరాస్థి కొనుగోలు ఆలోచనలు చేస్తారు. అన్ని పనులను బాధ్యతాయుతంగా పూర్తి చేయండి. జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది.

కర్కాటక రాశి

ఈ రోజు విచారకరమైన వార్తలు వింటారు. అధిక వ్యయం కారణంగా నెలవారీ బడ్జెట్ ప్రభావితం అవుతుంది. ఉద్యోగస్తులు కొన్ని సమస్యలు ఎదర్కొంటారు. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈ రోజు, చాలా పనులు పూర్తి కాకపోవడం వల్ల చికాకుగా ఉంటారు. పెద్దలతో చర్చించడం ద్వారా మీ సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.


Horoscope Today: ఈ రాశి వ్యక్తులు శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి....

సింహం

సింహరాశివారికి ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటంది. బంధువులతో అభిప్రాయబేధాలుండే అవకాశం ఉంది.  కుటుంబ వ్యవహారాలతో బిజీగా ఉంటారు. భాగస్వామితో సామరస్యంగా ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  పిల్లల వైపునుంచి ఓ శుభవార్త వింటారు. ఈ రోజు మతపరమైన పనుల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.

కన్య

కన్యరాశివారికి అదృష్టం కలిసొస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. బంధువుల నుంచి ఇబ్బందికర వార్త వినొచ్చు. వివాదాలకి అవకాశం ఉంది. కోపాన్ని తగ్గించకోండి. దూషించే పదాలను ఉపయోగించవద్దు. జీవిత భాగస్వామి ఆరోగ్యం కారణంగా ఆందోళన ఉండవచ్చు. యువతకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. సోమరితనం వద్దు.

తులారాశి

తలారాశివారు ఈ రోజు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీలైనంత వరకు దానధర్మాలు చేయండి. ఆహారం తీసుకోవడంపై నిర్లక్ష్యం వద్దు. ఈ రోజు చాలా సానుకూలంగా ఉంటుంది. అధిక బాధ్యత కారణంగా అలసిపోతారు. డబ్బు చేతికందుతుంది. బంధువులను కలుస్తారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. వ్యాపారం బాగానే ఉంటుంది.

వృశ్చికరాశి

సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ నైపుణ్యంతో ఆకట్టుకోగలుగుతారు. కొత్త  పెట్టుబడి పెట్టొచ్చు. ప్రమాదకర పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. దూరప్రయాణాలను వాయిదా వేసుకోండి. వ్యాపారం మందకొడిగా సాగుతుంది. ఒత్తిడి తీసుకోవద్దు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. అప్పులు వసూలవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ సూచన ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.


Horoscope Today: ఈ రాశి వ్యక్తులు శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి....

ధనుస్సు

ధనస్సు రాశివారికి ఈరోజు సంతోషంగా గడుస్తుంది. స్నేహితులను కలుస్తారు. ఇంటికి బంధువులు వస్తారు. వ్యాపారాలు బాగా సాగుతాయి. కార్యాలయ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అప్పులిచ్చేటప్పుడు అజాగ్రత్తగా ఉండకండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు పనులన్నీ ఉత్సాహంతో పూర్తవుతాయి. పెట్టుబడికి సంబంధించిన పనులు చేయవద్దు. ప్రయాణ సమయంలో వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు పెద్దల ఆశీస్సులు పొందుతారు.

మకరం

ఈ రోజంతా సరదాగా గడిచిపోతుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారానికి సంబంధించి కొత్త ప్రణాళికను రూపొందించవచ్చు. జీవిత భాగస్వామితో సామరస్యం ఉంటుంది. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. సంతాన సమస్య తొలగిపోతుంది. చికిత్సలకు ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది.

కుంభం

ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సామాజిక సేవ చేస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. శత్రువులు చురుకుగా ఉంటారు...ఆందోళన, ఒత్తిడి నుంచి దూరంగా ఉండేందుకు పుస్తకాలు చదవండి.

మీనం

ఈ రోజు ప్రత్యర్థులు హాని చేయవచ్చు. ఏ పనీ వాయిదా వేయొద్దు. వివాదల్లో చిక్కుకోవద్దు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలు కొంత ఇబ్బందిపెడతాయి. జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.

టాప్ హెడ్ లైన్స్

06-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
06-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
Gen Z ఫోటో స్టిల్స్! ఆలయాలను సందర్శించేటప్పుడు ఫొటోలు ఇలా తీసుకుంటే అదిరిపోతాయ్!
Gen Z ఫోటో స్టిల్స్! ఆలయాలను సందర్శించేటప్పుడు ఫొటోలు ఇలా తీసుకుంటే అదిరిపోతాయ్!
714 కోట్ల ఈ పెంట్‌హౌస్ఆ యుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
714 కోట్ల ఈ పెంట్‌హౌస్ఆ యుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
రక్షాబంధన్ 2026: శుభ సమయం, రాశి ప్రకారం బహుమతులు, పూజా విధానం!
రక్షాబంధన్ 2026: శుభ సమయం, రాశి ప్రకారం బహుమతులు, పూజా విధానం!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Embed widget