అన్వేషించండి

Horoscope Today: ఈరోజు రాశిఫలాలు...ఈ రాశులవారికి దశ తిరుగుతుంది....

గమనిక: ఓ రాశిఫలాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

జులై 31 శనివారం రాశిఫలాలు 

మేషం
మీ నైపుణ్యంతో పనులను సులభంగా పూర్తిచేస్తారు. ఆర్థిక సమస్యలు ఉంటాయి.  ఎవరితోనూ వివాదం వద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. నిరుద్యోగులకు అనుకూల సమయం. విద్యార్థులు సానుకూల ప్రయోజనాలు పొందుతారు.

వృషభం
కొత్త పనికోసం వేసుకున్న ప్రణాళిక అమలుచేస్తారు. ఈరోజు మీకు అదృష్టం బావుంటుంది. కొన్ని కారణాల వల్ల కలతచెందుతారు. స్నేహితుల సహాయంలో కొన్ని పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిధునం
మిధునరాశివారు కోపం తగ్గించుకోండి. మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రావొచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు మరింత కష్టపడక తప్పదు. అనసవర ఖర్చులు నియంత్రించండి. వ్యాపారం మందకొడిగా సాగుతుంది. కొత్త ప్రణాళికలు వేసేటప్పుడు, కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల అభిప్రాయాలు తీసుకోండి. 

కర్కాటక రాశి
ఈ రోజు మీరు బంధువులను కలుస్తారు. మీరు ఆస్తి సంబంధిత తగాదాలుంటాయి. మొండితనం చూపొద్దు. జీవిత భాగస్వామితో సామరస్యంగా వ్యవహరిస్తారు. ఊహించని ఖర్చులు చేస్తారు. కొత్తపరిచయాలు ఏర్పడతాయి. 


Horoscope Today: ఈరోజు రాశిఫలాలు...ఈ రాశులవారికి దశ తిరుగుతుంది....

సింహం
సింహం రాశివారికి అదృష్టం కలిసొస్తుంది. కొత్తపనులు ప్రారంభిస్తారు. అపరిచితుల విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మానసిక ప్రశాంతంత లభిస్తుంది. ఇంట్లో కొన్ని ఇబ్బందులు తప్పవు....ఆరోగ్యం జాగ్రత్త. 

కన్య
కొత్త పరిచయాలకు దూరంగా ఉండండి. కార్యాలయంలో ఉత్సాహంగా ఉంటారు.  ఇతరులకు సహాయం చేయడానికి ముందుకొస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండొచ్చు. ధనం దుర్వినియోగం చేయొద్దు. 

తులారాశి
తులారాశివారు ఈ రోజు కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థికంగా నష్టపోతారు. ఏ సమయంలో అయినా నింద పడాల్సి వస్తుంది. కారణం లేకుండా ప్రయాణం చేయొద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 

వృశ్చికరాశి
వృశ్చికరాశి వారు శుభవార్త వింటారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం శుభపలితాలనిస్తుంది. అదృష్టం కలిసొస్తుంది.  విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టలేరు. మీకు, కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలుంటాయి. ఖర్చులు అధికమవుతాయి. 


Horoscope Today: ఈరోజు రాశిఫలాలు...ఈ రాశులవారికి దశ తిరుగుతుంది....

ధనుస్సు
ధనస్సు రాశివారి ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. సామాజిక సేవ చేసే అవకాశం మీకు వస్తుంది. మనస్సులో ప్రతికూల భావాల కారణంగా...మీ దృష్టి తప్పు దిశలో వెళ్లొచ్చు. పెద్దల పట్ల గౌరవంగా ఉంటూ..వారి మాట వింటే శుభఫలితాలు పొందుతారు. ఈ రోజు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 

మకరం
ఈ రోజు మీ పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. కార్యాలయంలో బాధ్యత పెరుగుతుంది. మద్యపానం మానేయండి. సోమరితనం మిమ్మల్ని వెంటాడుతుంది. కుటుంబ సభ్యుల ప్రేమను పొందుతారు. 

కుంభం
కుంభరాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. భూమి లేదా ఇల్లు కొనుగోలుకు ఇదే మంచి అవకాశం. స్నేహితుల నుంచి సహాయం పొందుతారు. చేసే పనిలో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులు నిరాశపడే ఫలితాలు పొందుతారు.ప్రణాళికలు రూపొందించడానికి ఈరోజు మంచిరోజు కాదు. 

మీనం
మీనరాశివారికి ఈ రోజు శ్రమ అధికం అవుతుంది. అకాస్మాత్తుగా వివాదం ఉండొచ్చు. ఈ రోజు మీకు మిశ్రమ రోజు అవుతుంది. కుటుంబ సభ్యుడు విజయం సాధిస్తారు. అకస్మాత్తుగా వివాదం ఉండవచ్చు. దూషించే పదాలను ఉపయోగించవద్దు. ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీపై కొన్ని అభియోగాలు ఉండొచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
బుధుడు అస్తమయం: ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నారా? ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోండి!
బుధుడు అస్తమయం: ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నారా? ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోండి!
Guru Gochar 2026: నిద్రలేవగానే మొబైల్ చూసే అలవాటుందా? మీపై గురుగ్రహం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
నిద్రలేవగానే మొబైల్ చూసే అలవాటుందా? మీపై గురుగ్రహం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget