అన్వేషించండి

Horoscope Today July 28 : జులై 28 బుధవారం రాశిఫలాలు

శ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, పంచమి తె.4.42 వరకు తదుపరి షష్ఠి, పూర్వాభాద్ర ప.1.30 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం రా.11.33 - 1.14 , దుర్ముహూర్తం ప.11.39 - 12.31 వరకు.

 


Horoscope Today July 28 : జులై 28 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు చూద్దాం...

మేష రాశి (Aries)
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఉద్యోగపరంగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. తల పెట్టిన పనులు అతి కష్టంమీదైనా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. 

వృషభ రాశి (Taurus)
ఈ రాశి వారికి సానుకూల వాతావరణం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా శుభ ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తుకు అవసరమైన కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. 

మిథున రాశి (Gemini)
ఈ రాశి వారు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వ హిస్తారు. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఒక వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. 

కర్కాటక రాశి (Cancer)
కర్కాటక రాశివారు ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.  ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కొన్ని కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 


Horoscope Today July 28 : జులై 28 బుధవారం రాశిఫలాలు

సింహ రాశి (Leo)ఈ రాశి వారు ఈరోజు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులను ఓపికగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. 

కన్య రాశి (Virgo)
ఈ రాశి వారికి ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. అవసరాలకు ధనం చేతికి అందుతుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. కొన్నేళ్లుగా పరిష్కారం కాని సమస్య ఈరోజు పరిష్కారం అయ్యే దిశగా అడుగులు పడతాయి. 

తుల రాశి (Libra)
తుల రాశివారు భవిష్యత్ కి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. చేస్తున్న పనులలో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. మీ ప్రతిభకు, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.  


వృశ్చిక రాశి (Scorpio)
ఈ రాశి వారు జీవితంలో స్థిరత్వం కోసం ప్రయత్నిస్తారు. ప్రయత్నాల్ని కొనసాగిస్తే విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో కొన్ని రకాల ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.


Horoscope Today July 28 : జులై 28 బుధవారం రాశిఫలాలు

ధనస్సు రాశి (Sagittarius)
ఈ రాశి వారు తగినంత ప్రయత్నం చేస్తే అదృష్టం సొంతమవుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు మేలుచేస్తాయి. శత్రువులతో జాగ్రత్త. మీ వల్ల నలుగురికీ మేలు జరుగుతుంది.  వ్యాపారులకు బాగుంటుంది.

మకర రాశి (Capricorn)
ఈ రాశి వారికి ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. కీలక అంశాల గురించి పెద్దలను సంప్రదించడం ఉత్తమం. అప్పుల బాధలు తగ్గుతాయి.  సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరికీ హామీలు ఉండొద్దు. 

కుంభ రాశి (Aquarius)
ఈ రాశి వారికి అనుకూలమైన సమయం ఇది. చేపట్టే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగండి.  అవరోధాలు, ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మిమ్మల్ని చూసి అసూయపడే వారుంటారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంస లు లభిస్తాయి. వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జిస్తారు. అలసట చెందొద్దు..ప్రశాంతంగా ఉండండి. 

మీన రాశి (Pisces)
మీనరాశివారికి ఈ రోజు శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగ, వ్యాపారాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి.  కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.

టాప్ హెడ్ లైన్స్

11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం తులా, వృశ్చిక, ధనస్సు రాశిఫలాలు: ఈ రోజు మీ రాశిపై గ్రహాల ప్రభావం!
11-10-2026 ఆదివారం తులా, వృశ్చిక, ధనస్సు రాశిఫలాలు: ఈ రోజు మీ రాశిపై గ్రహాల ప్రభావం!
11-10-2026 ఆదివారం కర్కాటకం, సింహం, కన్య రాశిఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యంపై మీ అదృష్టం!
11-10-2026 ఆదివారం కర్కాటకం, సింహం, కన్య రాశిఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యంపై మీ అదృష్టం!
11-10-2026 ఆదివారం మేషం, వృషభం, మిథున రాశులవారికి వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి ఎలా?
11-10-2026 ఆదివారం మేషం, వృషభం, మిథున రాశులవారికి వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి ఎలా?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget