X

Horoscope Today: ఈ రాశుల వారు ఎవ్వరికీ సలహాలు ఇవ్వకండి...వారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది...ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే...

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

2021 అక్టోబరు 6 బుధవారం రాశిఫలాలు


మేషం
మేషరాశివారికి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఖర్చులు నియంత్రించేందుకు ప్రయత్నించండి. వ్యాపారులకు సాధారణ ఫలితాలుంటాయి. మీరు పెద్దల ఆశీస్సులు పొందుతారు. ప్రత్యర్థులు మీ పనికి ఆటంకం కలిగించవచ్చు. చేసే పనిని  ప్రశాంతంగా సహనంతో చేయండి.   మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో సమస్యలు ఉండొచ్చు. మీరు పెద్దల ఆశీస్సులు పొందుతారు. కొత్తగా చేపట్టిన పని లాభాన్నిస్తుంది. స్నేహితులను కలుస్తారు. మీ పెండింగ్ పని పూర్తవుతుంది. ఉద్యోగస్తులకు శుభసమయం.  ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 
వృషభం
ఆర్థికంగా కలిసొచ్చే రోజు. గతంలో చేసిన కృషికి సంబంధించిన ఫలాలు  ఈ  రోజు అందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.  ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. విద్యార్థులకు సోమరితనం పెరుగుతుంది.  వ్యాపారం బాగా సాగుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన చేయవద్దు.  ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.   లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి. మీరు వ్యాపారపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. . రిస్క్ తీసుకోవద్దు. 
మిథునం
ఈ రోజు శుభవార్త వింటారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి.  కుటుంబంతో సంతోషంగా ఉంటారు.  ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అసహనం చూపవద్దు. కుటుంబ సభ్యులను సంప్రదించాకే నిర్ణయాలు తీసుకోండి. ఆఫీసులో ఎవరితోనైనా మనస్పర్థలు రావోచ్చు. ఏదైనా పనిపై ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం పొందుతారు. ఈ రోజంతా బిజీగా ఉంటారు. కొత్త ప్రణాళికలు వేసుకోవద్దు.  విద్యార్థులకు అనుకూల సమయం. బంధువులతో ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయి.  వ్యాపార బాగా సాగుతుంది. ఖర్చులు తగ్గించండి.
కర్కాటకం
ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది.  ఈ రోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది.  అధికారులతో సమావేశమవుతారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారం సజావుగా సాగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు పూర్తిచేయగలరు.  కొత్త ప్రణాళిక రూపొందిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
సింహం
ఈ రోజంతా సంతోషంగా గడుస్తుంది. కొత్తవ్యక్తులను కలుస్తారు. మీ ప్రవర్తనతో ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగాల్లో మార్పులు ఉండొచ్చు. వ్యాపారంలో లాభం ఉంటుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఏదైనా కొత్త పని  ప్రారంభించేందుకు మంచిరోజు. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు. కుటుంబం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన బాధ్యతలను నెరవేర్చండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. పూర్వీకుల వ్యవహారాలు కొనసాగుతాయి.
కన్య
మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. ఈ రోజంతా బిజీ బిజీగా ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. చట్టపరమైన విషయాలు వేగవంతం అవుతాయి. ఎక్కువ రిస్క్ తీసుకోకండి. దూరప్రయాణాలు వాయిదా వేయడానికి ప్రయత్నించండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ఈ రోజు కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన విరమించుకోండి.  ఈరోజు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎవరితోనైనా వివాదం ఉండొచ్చు. విద్యార్థులు మరింత  కష్టపడాల్సి రావచ్చు. వృద్ధులతో సమయం గడపండి. వ్యాపారం బాగా జరుగుతుంది.
తుల
పూర్వీకుల విషయాలు పెండింగ్‌లో ఉంటాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. సామాజిక సేవలో పాల్గొంటారు. కార్యాలయంలో ఎవరితోనైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కోపం తగ్గించుకోండి. కుటుంబ సభ్యుల సహాయంతో మీ సమస్య పరిష్కారమవుతుంది. విద్యార్థులకు శుభసమయం.  ఆఫీసులో పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు.  ఆరోగ్యంలో ఒడిదొడుకులు ఉంటాయి.  బంధువులను కలుస్తారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. 
వృశ్చికం
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. చేపట్టిన పనులు సులువుగా పూర్తవుతాయి. కార్యాలయంలో ఎవరితోనైనా కొంత వాదన ఉండొచ్చు. వ్యాపారవేత్తలు ప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ ప్రవర్తనతో ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపుతారు. 
ధనుస్సు
ఈ రోజు అద్భుతంగా ఉంటుంది.  మీ ఇబ్బందులు తొలగిపోతాయి. ఆనందం పెరుగుతుంది. ఆర్థికంగా కలిసొచ్చే రోజు. బంధువులను కలుస్తారు. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.  మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. తెలియని వ్యక్తుల వద్ద అతి చనువు ప్రదర్శించవద్దు.  ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకండి.
మకరం
కొత్త బాధ్యతలు తలెత్తుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పని ప్రదేశంలో శుభవార్తలు ఉంటాయి.  కొందరితో ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయి.  పెట్టుబడి పెట్టే అవకాశాలు వస్తాయి.  శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహానాన్ని జాగ్రత్తగా నడపండి,గాయాల పాలయ్యే ప్రమాదం ఉంది. బంధులును కలుస్తారు.
కుంభం
ఈరోజు వ్యాపారంలో లాభాలొస్తాయి. ఉద్యోగులకు కార్యాలయ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సామాజిక పనిలో బిజీగా ఉంటారు. ఓ శుభవార్త వింటారు. చేపట్టిన పనులున్నీ పూర్తిచేస్తారు. ఒకరితో విభేదాలు  పరిష్కారమవుతాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయి.  ఆరోగ్యం మెరుగుపడుతుంది.  విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. యువత కెరీర్ అభివృద్ధి చెందుతుంది. సమస్యల నుంచి బయటపడతారు.
మీనం
ఈ రోజు దేవాలయ సందర్శనకు వెళతారు. బంధువులు,స్నేహితులను కలుస్తారు. అర్థరాత్రి  వరకూ పనిచేయవద్దు. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.  ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారానికి సంబంధించి కొత్త వ్యక్తులను కలుస్తారు. కార్యాలయ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది.  ప్రమాదకర పనులు చేయవద్దు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.


Also Read: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
Also Read: కాజల్ కి మిడిల్ ఫింగర్ చూపించిన లోబో.. శ్రీరామ్ తో గొడవకు దిగిన సిరి..
Also Raed: ఏకదండి, ద్విదండి, త్రిదండి...స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 6 October 2021

సంబంధిత కథనాలు

Horoscope Today 26 October 2021: ఈ రోజు ఈ రాశుల వారికి ఏం చేసినా కలిసొస్తుంది, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

Horoscope Today 26 October 2021: ఈ రోజు ఈ రాశుల వారికి ఏం చేసినా కలిసొస్తుంది, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

Horoscope Today 25 October 2021: ఈ రాశుల ప్రేమికులకు మంచి రోజు, ఈ రాశుల వారు చాలా సంతోషంగా ఉంటారు … మీరు అందులో ఉన్నారా..!

Horoscope Today 25 October 2021: ఈ రాశుల ప్రేమికులకు మంచి రోజు, ఈ రాశుల వారు చాలా సంతోషంగా ఉంటారు … మీరు అందులో ఉన్నారా..!

Horoscope Today 24 October 2021: ఈరోజు ఐదు రాశుల వారు శుభవార్త వింటారు .. మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today 24 October 2021: ఈరోజు ఐదు రాశుల వారు శుభవార్త వింటారు .. మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today 23 October 2021: ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు...మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

Horoscope Today 23 October 2021: ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు...మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

Horoscope Today:ఈ ఐదు రాశుల వారికి ఈ రోజంతా శుభసమయమే, వారు అప్రమత్తంగా ఉండాలి.. మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today:ఈ ఐదు రాశుల వారికి ఈ రోజంతా శుభసమయమే, వారు అప్రమత్తంగా ఉండాలి.. మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

RRR: 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ బిజినెస్.. అంత తక్కువకి అమ్మేస్తున్నారా..?

RRR: 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ బిజినెస్.. అంత తక్కువకి అమ్మేస్తున్నారా..?

AP DGP Gautam Sawang: గంజాయి ఏపీకి కొత్త కాదు... డ్రగ్స్ వ్యవహరంలో రాజకీయం వద్దు... డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు

AP DGP Gautam Sawang: గంజాయి ఏపీకి కొత్త కాదు... డ్రగ్స్ వ్యవహరంలో రాజకీయం వద్దు... డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు

Pattabhi : కుటుంబం కోసం బయటకు వెళ్లా.. త్వరలోనే మళ్లీ వస్తా ... పట్టాభి వీడియో విడుదల !

Pattabhi :  కుటుంబం కోసం బయటకు వెళ్లా..  త్వరలోనే మళ్లీ వస్తా ... పట్టాభి వీడియో విడుదల !

Team India New Coach: బ్రేకింగ్‌..! అన్నట్టుగానే కోచ్‌ పదవికి రాహుల్‌ ద్రవిడ్‌ దరఖాస్తు.. NCA చీఫ్ రేసులో లక్మణ్.. వివరాలు ఇవే!

Team India New Coach: బ్రేకింగ్‌..! అన్నట్టుగానే కోచ్‌ పదవికి రాహుల్‌ ద్రవిడ్‌ దరఖాస్తు.. NCA చీఫ్ రేసులో లక్మణ్.. వివరాలు ఇవే!