X

Horoscope Today 7 December 2021: రోజంతా హ్యాపీ హ్యాపీగా ఉంటారు.. మీరు అందులో ఉన్నారా మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

మేషం
మీ బాధ్యత పెరుగుతుంది.  కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు వస్తాయి.  ప్రేమ సంబంధాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. ఈరోజు మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆఫీసులో సహోద్యోగులతో మంచి సామరస్యం ఉంటుంది.
వృషభం
కుటుంబ సభ్యుల సలహాలు వినండి..ప్రయోజనం ఉంటుంది. చేయాల్సిన పని పట్ల అలసత్వం వహించకండి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి ఉండదు. పొట్టకు సంబంధించిన సమస్య ఉంటుంది. కార్యాలయంలో అధికారితో సత్సంబంధాలు కొనసాగించండి. అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందే అవకాశం ఉంది. 
మిధునం
మిథున రాశివారు వ్యాపారంలో నష్టపోవచ్చు.  ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కార్యాలయంలో ఉద్యోగులకు ఒత్తిడి ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించవద్దు. ప్రయాణంలో మీరు అలసిపోయినట్లు అనిపిస్తుంది. బాధ్యతలు నేరవేర్చడంలో కొంత ఆందోళన చెందుతారు.
Also Read: పిల్లి మాత్రమే కాదు.. ఇవి ఎదురైనా తలచిన పనులు జరగవట..
కర్కాటకం
కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు. ఈరోజంతా సంతోషంగా ఉంటారు.  స్నేహితులతో  సంతోషం సమయం గడుపుతారు. మీకు కావల్సిన వంటకాలను ఆస్వాదిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు మీ పనితీరుతో పై అధికారులను మెప్పిస్తారు.  వ్యాపారస్తులు మరో అడుగు ముందుకేస్తారు. ఖర్చులు నియంత్రించండి.
సింహం
ఈరోజంతా బావుంటుంది.  కార్యాలయంలో కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన ఉంటుంది. మీ ప్రవర్తనతో అందరి ప్రశంసలు అందుకుంటారు.  ఇతరుల సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం మీ సొంతం.  ఒక పెద్ద బాధ్యతను పూర్తి చేయడం ద్వారా సంతోషంగా ఉంటారు. ఓశుభవార్త వింటారు. నిరుద్యోగులకు శుభసమయం. 
కన్య
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. రోజంతా సరదాగా ఉంటారు. విద్యార్థులకు శ్రద్ధ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో  మంచి ఫలితాలుంటాయి.  కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ అవసరాలు తీరుస్తారు.  ఆరోగ్యం బాగుంటుంది. మతపరమైన పనుల్లో బిజీగా ఉంటారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
Also Read: భారతదేశం అనే పేరుకి కారణం ఒకరు, గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చింది మరొకరు.. ఈ ఏడుగురి కథే వేరు..
తుల
ఈ రోజు మీరు చాలా బిజీగా ఉంటారు.  ఏదైనా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. నిర్మాణ సంబంధిత పనులపై మీ ఆసక్తి మేల్కొంటుంది. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి.  కష్టపడి పనిచేస్తే విజయం మీ సొంత మవుతుంది. 
వృశ్చికం
తలపెట్టిన పనులు పూర్తవుతాయి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో భాగస్వామ్యం అవ్వాలనే ఆలోచన ఉంటే అమలుచేయండి. మీ పనిలో స్థిరత్వం ఉంటుంది. రోజంతా చాలా చురుకుగా ఉంటారు. ఇతరుల నుంచి ఎక్కువ ఆశించవద్దు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
ధనుస్సు 
ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయవద్దు. వ్యాపారంలో నష్టాలు ఉండొచ్చు. టెంస్టాక్ మార్కెట్‌లో భారీ పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. మీరు కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. రుణం మొత్తాన్ని తిరిగి పొందడం కష్టం
Also Read:  శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
మకరం
మీ ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది. ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు పొందుతారు.  జీవిత భాగస్వామి సలహా పాటించండి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. మీరు కొత్త ప్రాజెక్ట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రభుత్వ పనుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
కుంభం
ఈరోజు మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. పాత మిత్రులను కలుస్తారు. ప్రేమికులతో మనసులోని విషయాలు పంచుకుంటారు. మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. వివాహ ప్రతిపాదనలు ఉంటాయి. ఇంజినీరింగ్ విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలుంటాయి. సృజనాత్మకత పెరుగుతుంది. స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి. రిస్క్ తీసుకోకండి.
మీనం
కార్యాలయంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. కుటుంబంలో సంతోషాలు వెల్లివెరుస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. చదువుపై ఆసక్తి ఉండొచ్చు. అనుకోని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. 
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!  
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 7 December 2021

సంబంధిత కథనాలు

Horoscope Today 18th January 2022: మంగళవారం ఏ రాశులపై హనుమంతుడి అనుగ్రహం ఉందో తెలుసుకోండి..

Horoscope Today 18th January 2022: మంగళవారం ఏ రాశులపై హనుమంతుడి అనుగ్రహం ఉందో తెలుసుకోండి..

NAKSHATRA / STAR : పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-1

NAKSHATRA / STAR : పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-1

Horoscope Today 17th January 2022: ఈ రాశులవారు ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు, మీ రాశి ఫలితం ఇక్కడ చూసుకోండి..

Horoscope Today 17th January 2022: ఈ రాశులవారు ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు, మీ రాశి ఫలితం ఇక్కడ చూసుకోండి..

Horoscope Today 16th January 2022: కనుమ రోజు ఈ రాశుల వారికి భలే కలిసొస్తుంది… మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి..

Horoscope Today 16th January 2022: కనుమ రోజు  ఈ రాశుల వారికి భలే కలిసొస్తుంది… మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి..

Horoscope Today 15th January 2022: సంక్రాంతి, శనిత్రయోదశి...ఈ రోజు అత్యంత పవర్ ఫుల్... మీరేం చేయాలంటే..

Horoscope Today 15th January 2022: సంక్రాంతి, శనిత్రయోదశి...ఈ రోజు అత్యంత పవర్ ఫుల్... మీరేం చేయాలంటే..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Gold-Silver Price: నేటి పసిడి, వెండి ధరల్లో ఊహించని పరిణామం.. ఇవాళ ధరలు ఇలా..

Gold-Silver Price: నేటి పసిడి, వెండి ధరల్లో ఊహించని పరిణామం.. ఇవాళ ధరలు ఇలా..

Petrol-Diesel Price, 18 January: నేడు చాలా చోట్ల నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక్కడ ఇంకా స్థిరంగానే.. తాజా రేట్లు ఇలా..

Petrol-Diesel Price, 18 January: నేడు చాలా చోట్ల నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక్కడ ఇంకా స్థిరంగానే.. తాజా రేట్లు ఇలా..

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

TS Schools : తల్లిదండ్రులారా ఊపిరి పీల్చుకోండి.. స్కూల్ ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కొత్త చట్టం .. త్వరలోనే

TS Schools  :  తల్లిదండ్రులారా ఊపిరి పీల్చుకోండి.. స్కూల్ ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కొత్త చట్టం .. త్వరలోనే