అన్వేషించండి

Horoscope Today 22nd September 2022: ఈ రాశివారు చర్చలకు దూరంగా ఉండడం మంచిది, సెప్టెంబరు 22 రాశిఫలాలు

Horoscope Today 22 September : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Horoscope 22 September 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేషం
ఈ రోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఈ రోజు మీరు మీ ఆగిపోయిన కొన్ని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి లేదంటే తర్వాత పశ్చాత్తాప పడతారు.మీ దినచర్యలో వ్యాయామం చేర్చుకోవడం మంచిది.

వృషభం
ఈ రోజు ఎంత కష్టపడితే అంతే ఫలితం పొందుతారు. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి.ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఉద్యోగుల పనితీరుకి ప్రశసంలు అందుకుంటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు.

మిథునం
ఈ రోజు మీరు డబ్బు సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. మీ మనస్సులో చాలా ఆలోచనలు  ఉంటాయి కానీ అవి నెరవేరకపోవడంతో కొంత బాధపడతారు. ఇంట్లో ఆనందవాతావరణం కొనసాగాలి అంటే మీరు చర్చలకు దూరంగా ఉండాలి. సున్నితంగా మాట్లాడటం ద్వారా మీకు గౌరవం లభిస్తుంది. పనికిరాని విషయాల్లో మీ శక్తిని వృధా చేయకండి. 

Also Read: బుధుడు, సూర్యుడు ఉన్న రాశిలోనే శుక్రుడి సంచారం, ఈ 5 రాశులవారికి శుభసమయం

కర్కాటకం
ఈ రోజు మీరు మీ కుటుంబంలో కొత్త అతిథిని ఆహ్వానిస్తారు. జీవిత భాగస్వామితో ఉండే మనస్పర్థలు కొంతవరకూ తీరుతాయి పిల్లల సమస్యలు పరిష్కరించకపోవడం వల్లే భార్య భర్త మధ్య వివాదం తెలెత్తుతుంది. విదేశీ పర్యటనలకు వెళ్లాలి అనుకునేవారికి ఇదే సరైన సమయం. ఆర్థిక పరంగా ఈరోజు కొద్దిగా బలహీనంగా ఉంటుంది.

సింహం
ఆరోగ్యం పరంగా ఈరోజు మీరు బలహీనంగా ఉంటారు. ప్రేమికులకు మంచి రోజు. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో విడిచిపెట్టేయ వద్దు.  ఈ రోజు జీవిత భాగస్వామితో సంతోష సమయం గడుపుతారు. వేరేవారి మాటలు పట్టించుకోకుండా మీ పనిపై దృష్టి సారిస్తారు.

కన్య 
సృజనాత్మక పనిలో నిమగ్నమైన వ్యక్తులకు ఈ రోజు మంచి రోజు. ఇంటా బయటా గౌరవం పొందుతారు. కొత్త ఉద్యోగాల్లో చేరాలి అనుకునేవారికి శుభసమయం. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు ప్లాన్ చేస్తారు. కష్టపడి పనిచేయడం ద్వారా డబ్బు బాగా సంపాదిస్తారు.

తుల 
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకుంటారు. రాజకీయాల్లో ఉన్నవారికి అంత అనుకూలంగా ఉండదు.  మీరు స్నేహితుడి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు కానీ కొంత సమయం తర్వాత అది మెరుగుపడుతుంది. కుటుంబంతో సంతోషంగా స్పెండ్ చేస్తారు. 

వృశ్చికం
ఈ రోజు సామాజిక రంగాలలో పనిచేసే వ్యక్తుల ప్రతిష్ట పెరుగుతుంది.వ్యాపారం లేదా కుటుంబంలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. మీ మాటతీరుతో ఆకట్టుకుంటారు. తక్కువ శ్రమతో మంచి లాభాలు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందుతారు.

Also Read: చదువు, సంపద కోసం ఈ పద్యం చదవండి పిల్లలకు నేర్పించండి, మీరు దుర్గమ్మ ఉపాసన చేస్తున్నట్టే!

ధనుస్సు 
ఈ రోజు మీరు దాతృత్వ కార్యక్రమాలలో గడుపుతారు. కార్యాలయంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ మనస్సులో ఉన్న కొన్ని గందరగోళాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడతారు. కుటుంబంలో ఏదైనా వివాదం ఈరోజు మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. సోదరులు, సోదరీమణుల నుంచి మీకు సహాయం అందుతుంది. 

మకరం
వ్యాపారం చేసే వారికి ఈ రోజు కొన్ని సమస్యలు వస్తాయి.కఠినమైన నిర్ణయాలు తీసుకోకుంటే ఈరోజు మీ పురోగతికి ఆటంకం కలుగుతుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి  ప్రయత్నిస్తారు.   ముఖ్యమైన పని కోసం మీ సీనియర్లని సంప్రదిస్తారు. విదేశీ వ్యాపారాలు చేసేవారికి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. పిల్లల కెరీర్ గురించి ఆందోళన చెందుతారు.

కుంభం
ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచి ఉపాధ్యాయుల మనసు దోచుకోగలుగుతారు. కుటుంబంలో వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోజు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులకు అనుకూల సమయం. ఇంటోవారికి కంటికి సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నట్టైతే ఆ ఇబ్బందులు పెరుగుతాయి.

మీనం
ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. ఇంట్లో మీ బాధ్యతలు పెరగవచ్చు. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులకు అనుకూల సమయం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Streambox QLED TV: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Pawan Kalyan Met With Modi:  ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
Embed widget