అన్వేషించండి

Horoscope Today Dec 13, 2023: ఈ రోజు ఈ రాశివారి ప్రవర్తనలో మార్పులొస్తాయి, డిసెంబరు 13 రాశిఫలాలు

Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

 Daily Horoscope Today December 13th, 2023

మేష రాశి (Aries Horoscope in Telugu) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఈ రాశి విద్యార్థులు పరీక్షలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వివాహిత వ్యక్తుల బంధం స్థిరపడుతుంది.  వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరికీ సలహా ఇవ్వకండి.

వృషభ రాశి (Taurus Horoscope in Telugu) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

అతి విశ్వాసం నష్టాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. సన్నిహితులు ఎవరైనా మీకు తప్పుడు సమాచారం ఇవ్వవచ్చు. డబ్బు విషయంలో ఆందోళన పెరగవచ్చు. మీ కెరీర్ విషయంలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. దూర ప్రయాణం ప్లాన్ చేసుకుంటే ఆ ఆలోచన విరమించుకోవడం మంచిది.

మిథున రాశి (Gemini Horoscope in Telugu) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

మీరు మీ ప్రవర్తనలో మార్పును చూస్తారు. ఇంటి పెద్దలకు సంబంధించి దగ్గరి బంధువులతో వాగ్వాదం జరగొచ్చు. ముఖ్యమైన పనులు తప్ప ఇతర పనులు ప్రారంభించవద్దు. మీ తల్లిదండ్రులకు సేవ చేయండి. మతపరమైన కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. 

Also Read: ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత, వైకుంఠ ఏకాదశికి ఉపవాసం ఎందుకంటే!

కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu)  (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

కర్కాటక రాశి వారికి వ్యాపారంలో లాభం ఉంటుంది. ధన సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త పనిని ఆలోచనాత్మకంగా ప్రారంభించండి. మీరు పెట్టుబడి పెట్టవచ్చు. రాజకీయ విషయాలపై వాదోపవాదాలు తలెత్తవచ్చు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

సింహ రాశి (Leo Horoscope in Telugu)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. చిన్న అనారోగ్య సమస్యను కూడా నిర్లక్ష్యం చేయవద్దు.  స్నేహితుడితో కలిసి ప్రయాణం చేయవచ్చు. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారులు, ఉద్యోగులకు శుభసమయం.

కన్యా రాశి  (Virgo Horoscope in Telugu) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)

ఈ రాశివారి వైవాహిక జీవితం బావుంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. ముఖ్యమైన పని కోసం స్నేహితుడిని కలుస్తారు. కొత్త వ్యక్తుల నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రయాణించే వాహనం ఇబ్బందికి గురిచేస్తుంది. ఆలోచించకుండా కొత్త ప్రణాళికలు అమలు చేయవద్దు. ఈ రోజు మీరు గుడ్ న్యూస్ వింటారు.

Also Read: నవగ్రహాల్లో ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఇబ్బందులు మొదలవుతాయో తెలుసా!

తులా రాశి (Libra Horoscope in Telugu) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)(వృషభరాశి) 

ఈరోజు సాధారణ రోజు అవుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు. దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది. వ్యాపారస్తులు లాభపడతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులు పనిలో నిర్లక్ష్యం వహించవద్దు.

వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఈ రోజు మీకు ఏ పని చేయాలని అనిపించదు. మనసులో ఏదో బాధ ఉంటుంది. కొన్ని పనుల్లో నష్టం రావచ్చు. విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి. స్త్రీలతో వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది. మీ కోపాన్ని నియంత్రించుకోండి. ఈరోజు మీ పని ఏదో తెలియని అడ్డంకి కారణంగా ప్రభావితం కావచ్చు.

Also Read: సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope in Telugu) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 

ఈ రాశివారికి ఆర్థిక సమస్యలు తగ్గవచ్చు. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీరు కొన్ని మూలాల నుంచి ప్రయోజనం పొందుతారు. సోదరులకు సహాయం చేస్తారు. మీరు రోజంతా ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.

మకర రాశి (Capricorn Horoscope in Telugu) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

మీరు మీ లక్ష్యాల పట్ల అంకితభావంతో ఉంటారు. ముందుగా అత్యంత ప్రాధాన్యత కలిగిన పనులను పూర్తి చేయండి. కుటుంబంలో సంతోషం ఉంటుంది.  ఈ రోజు మంచి రోజు అవుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. వృద్ధులకు సేవ చేయండి.

కుంభ రాశి  (Aquarius Horoscope in Telugu) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

కుంభరాశి వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. మీరు పాత స్నేహితులను కలుసుకుంటారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేయడంతో సంతోషంగా ఉంటారు. ధనలాభం పొందే అవకాశం ఉంది. 

Also Read: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!

మీన రాశి (Pisces Horoscope in Telugu) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. కెరీర్ కి సంబంధించి కొనసాగుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త వ్యక్తులను కలుస్తారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి. 

టాప్ హెడ్ లైన్స్

18-10-2026 ఆదివారం దుర్గాష్టమి ధనస్సు, మకర, కుంభ, మీన రాశులకు శుభ ఫలితాలు!
18-10-2026 ఆదివారం దుర్గాష్టమి ధనస్సు, మకర, కుంభ, మీన రాశులకు శుభ ఫలితాలు!
18-10-2026 ఆదివారం దుర్గాష్టమి సింహం, కన్యా,తులా, వృశ్చిక రాశులవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
18-10-2026 ఆదివారం దుర్గాష్టమి సింహం, కన్యా,తులా, వృశ్చిక రాశులవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
18-10-2026 ఆదివారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల వారికి ఎలా ఉందంటే?
18-10-2026 ఆదివారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల వారికి ఎలా ఉందంటే?
కుంభం, మీన రాశుల వారఫలాలు అక్టోబర్ 18 to 24 : ఈ వారం మీ అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి.
కుంభం, మీన రాశుల వారఫలాలు అక్టోబర్ 18 to 24 : ఈ వారం మీ అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి.

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget