అన్వేషించండి

Lunar Eclipse 2023 Horoscope: ఇవాళే చంద్రగ్రహణం - మీ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా!

అక్టోబరు 28 చంద్రగ్రహణం - ఈ ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది. మీ రాశిపై ఎలాంటి ప్రభావం ఉందో ఇక్కడ తెలుసుకోండి.

 Lunar Eclipse 2023 Horoscope: గ్రహాలు రాశి మారినప్పుడు 12 రాశులపైనా ఆ ప్రభావం ఉంటుంది. కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం, మరికొన్ని రాశులపై అనుకూల ప్రభావం, ఇంకొన్ని రాశులపై మిశ్రమ ప్రభావం ఉంటుంది. అయితే గ్రహాలు రాశులు మారినప్పుడు మాత్రమే కాదు గ్రహణాలు సంభవించినప్పుడు కూడా 12 రాశులపైనా ప్రభావం ఉంటుంది.  

మేష రాశి
ఈ చంద్రగ్రహణం మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. మానసిక ఆందోళన పెరగవచ్చు. రోజువారీ ఆదాయం తగ్గుతుంది. వివాహ జీవితంలో వివాదం ఉండొచ్చు. మాటతూలొద్దు. తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు

వృషభ రాశి
ఈ రాశివారికి గృహ, వాహన ఖర్చులు పెరిగి ఒత్తిడి ఉండవచ్చు. అంతర్గత శత్రువులు పెరుగుతారు కానీ విజయం ఉంటుంది. మానసిక ఆందోళన తగ్గుతుంది. ఖర్చులు ఎక్కువవుతాయి. ప్రేమ సంబంధాలు కలసిరావు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. 

మిథున రాశి
ఈ రాశివారికి చంద్రగ్రహణం సమయం కలిసొస్తుంది. వ్యాపార కార్యకలాపాలలో విస్తరణ ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. చేసే పనిలో అదృష్టం కలిసొస్తుంది. పిల్లలకు సంబంధించిన సమస్యల గురించి మీరు కొంత ఆందోళన చెందుతారు. మీ గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ సంబంధాలలో మెరుగుదల ఉంటుంది.

Also Read: పౌర్ణమి - అమావాస్యకి, చంద్రుడి హెచ్చుతగ్గులకు శివుడే కారణమా!

కర్కాటక రాశి
చంద్రగ్రహణం ప్రభావం ఈ రాశివారిపై మిశ్రమంగా ఉంటుంది. మనసులో ఏదో కలవరం వెంటాడుతుంది. ఆరోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో మెరుగుదల ఉంటుంది. శత్రువులపై మీదే పైచేయి. కుటుంబానికి సమయం కేటాయిస్తారు

సింహ రాశి
ప్రభుత్వం లేదా పై అధికారుల కారణంగా మీకు టెన్షన్ పెరుగుతుంది.  గృహ, వాహన సంతోషాలు పెరుగుతాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం ఆకస్మికంగా బలహీనపడే అవకాశం ఉంది జాగ్రత్త. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది.

కన్యా రాశి
ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది. మాటతీరు బావుటుంది. వైవాహిక జీవితంలో ఆనందం, ప్రేమ సంబంధాలు పెరుగుతాయి. తల్లి ఆరోగ్యం జాగ్రత్త.

తులా రాశి
చంద్రగ్రహణ ప్రభావంతో ఈ రాశివారికి మానసిక ఆందోళనక పెరుగుతుంది. వివాహ, ప్రేమ సంబంధాలలో ఒత్తిడులు ఉండొచ్చు. కఠిన పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. గృహ, వాహన సుఖాలు పెరిగే అవకాశం ఉంది. అంతర్గత శత్రువులు ఎక్కువవుతారు.  

Also Read: శరద్ పూర్ణిమ, చంద్రగ్రహణం , గజకేసరి యోగం - ఈ 4 రాశులవారికి గోల్డెన్ టైమ్!

వృశ్చిక రాశి
మనోస్థైర్యం, ఆరోగ్యం విషయంలో అసంతృప్తి...ఖర్చులు పెరగడంతో కొంత ఆందోళన ఉంటుంది. పిల్లలు చదువులో పురోగతి సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో ఒత్తిడి పెరుగుతుంది. 

ధనుస్సు రాశి
ఈ రాశివారి ఆదాయ వనరులు పెరుగుతాయి. మీకు అదృష్టం కలిసొస్తుంది. పొట్టకు సంబంధించిన సమస్యల కారణంగా ఒత్తిడి గురవుతారు. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. విద్యార్థులకు చదువులో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపార విస్తరణకు పూర్తి అవకాశం ఉంది. 

మకర రాశి
ఈ రాశివారికి మనోధైర్యం పెరుగుతుంది. కుటుంబ బంధాల విషయంలో మాట తూలొద్దు.  ఆదాయ వనరులు పెరుగుతాయి. కార్యాలయంలో పురుగోతి ఉంటుంది. తల్లి దండ్రుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి 

కుంభ రాశి
ఈ రాశివారికి చంద్రగ్రహణ అదృష్టాన్ని తీసుకొస్తోంది. సోదరులు , స్నేహితుల నుంచి శుభవార్తలు పొందుతారు. రోజువారీ ఆదాయం,  వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. ఇల్లు, వాహనానికి సంబంధించిన ఆందోళనలు తీరుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం, ప్రేమ సంబంధం గురించి ఆందోళన ఉంటుంది.

Also Read: అక్టోబరు 28న చంద్రగ్రహణం టైమింగ్స్ - ఏ రాశులవారు చూడకూడదంటే!

మీన రాశి
ఈ రాశివారికి కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల విషయాలలో కొంత ఆందోళన ఉంటుంది. పిల్లల విషయంలో ఏదో ఆందోళన వెంటాడుతుంది. తోబుట్టువుల నుంచి కొన్ని ఇబ్బందులుంటాయి. ధైర్యం తగ్గుతుంది. అనారోగ్య సూచనలున్నాయి. 

గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

టాప్ హెడ్ లైన్స్

13-10-2026 మంగళవారం మకరం, కుంభం, మీనం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
13-10-2026 మంగళవారం మకరం, కుంభం, మీనం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
13-10-2026 మంగళవారం రాశిఫలాలు: తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి అదృష్టం, సవాళ్లు ఎలా?
13-10-2026 మంగళవారం రాశిఫలాలు: తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి అదృష్టం, సవాళ్లు ఎలా?
13-10-2026 మంగళవారం కర్కాటకం, సింహం, కన్య రాశుల ఆర్థికం, ప్రేమ, ఆరోగ్యం ఫలితాలు!
13-10-2026 మంగళవారం కర్కాటకం, సింహం, కన్య రాశుల ఆర్థికం, ప్రేమ, ఆరోగ్యం ఫలితాలు!
13-10-2026 మంగళవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: మీ అదృష్టాన్ని మార్చే కీలక ఘడియలు!
13-10-2026 మంగళవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: మీ అదృష్టాన్ని మార్చే కీలక ఘడియలు!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget