X

Gajuwaka: నాలుగో వ్యక్తితో పెళ్లి కోసం మూడో భర్త దగ్గర డబ్బులు తీసుకున్న గాజువాక పిల్ల

గాజువాక పిల్లా మేము గాజుల్లోళ్లం కాదా అనే పాట ఎంత ఫేమస్సో.. ఇప్పుడు ఓ వివాదం కూడా అంతే సంచలనం రేపుతోంది. 

FOLLOW US: 

గాజువాక ప్రాంతానికి చెందిన ఓ యువతిపై వస్తున్న ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. భర్తలను మారుస్తూ.. ప్రియుళ్లతో తిరుగుతూ ఆమె అందర్నీ నిలువునా మోసం చేస్తోందంటూ ఓ యువకుడు పెట్టిన కేసు సెన్షేసన్‌ అవుతోంది. 

ప్రియుడితో కలిసి తిరిగి ఎంజాయ్ చేసి గర్భవతి అయింది. ఈ విషయం తెలీని కుటుంబ సభ్యులు వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లైన తర్వాత జరిగే శోభనం గదిలో ఆమె అసలు రంగు బయటపడింది. అంతే ఆమెను ఇంటి నుంచి తరమేశాడా భర్త. 

మొగుడు వెళ్లిపోమన్నాడన్న భయం ఆమెకు లేకపోయింది. పాత ప్రియుడితో మళ్లీ ఎంజాయ్ చేసింది. ప్రియుడికి వేరే పెళ్లి ఫిక్స్‌ అయింది. విషయం తెలుసుకున్న ఆమె ఎదురు తిరిగింది. తన సంగతేంటని ప్రశ్నించింది. ఆ ప్రియుడు రాజీ కుదుర్చుకున్నాడు. ఆమె బ్యాంకు అకౌంట్‌లో కొంచెం డబ్బులు డిపాజిట్ చేశాడు. ఎవర్ని పెళ్లి చేసుకున్నా జీవితాంతం నీతోనే ఉంటానంటూ మాట ఇచ్చాడు. అప్పటికే గర్భవతిగా ఉన్న ఈమె.. సీక్రెట్‌గా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 

ఇలా వేర్వేరుగా ఉంటూ వ్యవహారాన్ని ఎక్కువ రోజులు నడపలేమని గ్రహించిన ఈ ఇద్దరు.. ఓ ప్లాన్ వేశారు. ఆర్మీలో ఉన్న తన తమ్ముడితో వివాహం చేయాలని ఆ ప్రియుడు డిసైడ్ అయ్యాడు. పక్కనే ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహారం నడిపిస్తూనే ఆ ఆర్మీ జవాన్‌ వద్ద ఉన్న డబ్బులు, సంపదతో ఎంజాయ్‌ చేయవచ్చన్నది ఆ ప్లాన్. 

అనుకున్న ప్లాన్ ప్రకారం తమ్ముడికి ఈ కిలాడీ లేడీని ఇచ్చి రహస్యంగా పెళ్లి చేశాడు. వీళ్ల ప్లాన్ తెలియని అతను.. ఆమెను లక్నో తీసుకెళ్లి కాపురం పెట్టాడు. అప్పటి నుంచి వాళ్ల ప్లాన్ అమలు చేసిందామె. 
తన తల్లి ఆరోగ్యం బాగాలేదనతి వైజాగ్ వచ్చేసింది. వచ్చేటప్పుడు రెండో భర్త వద్ద నుంచి 45లక్షలు లాగేసి వైజాగ్‌లో ప్రియుడితే సెటిల్ అయిపోయింది. కరోనా కారణంగా భర్త రావడానికి కూడా వీళ్లకపోవడం ఈ ప్రేమికులకు బాగా కలిసి వచ్చింది. చాలా నెలల తర్వాత లక్నో నుంచి వైజాగ్ వచ్చిన రెండో భర్త అసలు సంగతులు తెలుసుకొని షాక్ అయ్యాడు. 

తనను పరిచయం చేసిన వారందరి వద్దకు వెళ్లి వాళ్ల నుంచి మొత్తం కూపీ లాగాడు. అన్నింటినీ రికార్డు చేసి పోలీసులకు చేర వేశాడు. ముగ్గురిని పెళ్లి చేసుకుని ఇద్దరిని నిలువునా ముంచేసిన మరో వ్యక్తితో తిరుగుతున్న ఆమె బండారం బయటపెట్టానంటున్నాడు. సాక్ష్యాలు, ఆ రెండో భర్త నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ స్టార్ట్ చేశారు.

Also Read: Viveka Murder Case : దస్తగిరి వాంగ్మూలం నమోదుకు సీబీఐ రెడీ ! అప్పట్లో బయటపడిన లేఖకు.. దస్తగిరికి సంబంధం ఉందా..?

Tags: gajuwaka gajuwaka woman 3 marriages vishaka crime wife cheated husband for lover in vishaka

సంబంధిత కథనాలు

Cm Jagan Covid Review: ఆరోగ్య శ్రీ అమలుపై దేశం మొత్తం మాట్లాడుకోవాలి... కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష...

Cm Jagan Covid Review: ఆరోగ్య శ్రీ అమలుపై దేశం మొత్తం మాట్లాడుకోవాలి... కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష...

Kurnool Crime: కర్నూలు జిల్లాలో జంట హత్యలు... కళ్లలో కారం చల్లి వేట కొడవళ్లతో దాడి... ఆపై పెట్రోల్ తో తగలబెట్టిన ప్రత్యర్థులు

Kurnool Crime: కర్నూలు జిల్లాలో జంట హత్యలు... కళ్లలో కారం చల్లి వేట కొడవళ్లతో దాడి... ఆపై పెట్రోల్ తో తగలబెట్టిన ప్రత్యర్థులు

Employess Strike : సమ్మె చేస్తారు సరే తర్వాతేంటి ? ఏపీ ఉద్యోగ సంఘాలకు ప్లాన్ బీ ఉందా ?

Employess Strike :  సమ్మె చేస్తారు సరే తర్వాతేంటి ? ఏపీ ఉద్యోగ సంఘాలకు ప్లాన్ బీ ఉందా ?

Breaking News Live: శంషాబాద్ లో మద్యం మత్తులో కారు నడిపిన యువతి.. ముగ్గురికి తీవ్రగాయాలు 

Breaking News Live: శంషాబాద్ లో మద్యం మత్తులో కారు నడిపిన యువతి.. ముగ్గురికి తీవ్రగాయాలు 

AP Corona Updates: ఏపీలో కరోనా కల్లోలం... ఒక్క రోజే 13 వేలకు పైగా కేసులు, 9 మంది మృతి

AP Corona Updates: ఏపీలో కరోనా కల్లోలం... ఒక్క రోజే 13 వేలకు పైగా కేసులు, 9 మంది మృతి
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై సర్కార్ కీలక ప్రకటన.. ఇక వారు కూడా అర్హులే

Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై సర్కార్ కీలక ప్రకటన.. ఇక వారు కూడా అర్హులే

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి