అన్వేషించండి

Train To Puri: పూరీ జగన్నాథ యాత్రకు వెళ్లాలనుకునే వారికి అందుబాటులో ఉన్న ట్రైన్స్ ఇవే

 పూరీ జగన్నాథ రథయాత్రకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ నుంచి భారీగా భక్తులు వెళ్లే అవకాశం ఉందని గ్రహించి రవాణా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు.

జూలై ఒకటో తేదీన పూరీలో జరిగే జగన్నాథ రథ యాత్రకు హాజరయ్యే టూరిస్టులు, భక్తుల కోసం వైజాగ్ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపనుంది ఈస్టుకోస్టు రైల్వే. ప్రతీ ఏటా జ్యేష్ఠ పూర్ణిమ రోజున పూరీలోని జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలకు పుణ్యస్నానం చేయిస్తారు. ఆలయ గర్భగుడిలో ఉంచి తలపులు మూసేస్తారు. 15 రోజుల తరువాత వారిని ఊరేగింపుగా తీసుకెళ్లే రథయాత్ర దేశ వ్యాప్తంగా బాగా ఫేమస్. ఈ ఏడు జులై ఒకటిన ఈ రథయాత్ర జరుగనుంది. దీనికి లక్షల సంఖ్యలో భక్తులు, టూరిస్టులూ హాజరవుతుంటారు. అలాంటి వారిలో వైజాగ్ నుంచి వెళ్లే వారికోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది . 

ప్రత్యేక రైళ్లు ఇవే

1)వైజాగ్ -పూరీ స్పెషల్ ట్రైన్ (08907/08908 )

ఈ ట్రైన్ జూన్ 30వ తేదీన వైజాగ్‌లో మధ్యాహ్నం 02:30 కి బయలుదేరి జులై ఒకటో తేదీన ఎర్లీ అవర్స్‌లో 1:15కి పూరీ చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో పూరీలో జూలై ఒకటో తేదీ రాత్రి 11:15కి బయలుదేరి జులై రెండో తేదీ ఉదయం 09:30కి వైజాగ్ చేరుకుంటుంది . 
ఈ ట్రైన్ ఏపీలో కొత్తవలస, శ్రీకాకుళం రోడ్, నౌపాడ, పలాస, సోంపేట, ఇచ్చాపురం స్టేషన్‌లలో ఆగుతుంది. 

 2)జగదల్ పూర్ -పూరీ (08909/08910)

ఈ ట్రైన్ జగదల్ పూర్‌లో 30. 06. 2022న సాయంత్రం 6:30 కి బయలుదేరి జులై ఒకటి మధ్యాహ్నం 12:35కి పూరీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జులై ఒకటి రాత్రి 08:05కి పూరీలో బయలుదేరి జూలై రెండు మధ్యాహ్నం ఒంటిగంటకు జగదల్పూర్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఏపీలో పార్వతీపురం టౌన్, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, నౌపాడ, పలాస, సోంపేట, ఇచ్చాపురం స్టేషన్‌లలో ఆగుతుంది.

3)గుణుపూరు -పూరీ (08418/08417)

ఈ ట్రైన్ గుణుపూర్‌లో 30. 06. 2022న రాత్రి  11:30 కి బయలుదేరి జులై ఒకటి ఉదయం 09:25కి పూరీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జులై రెండు రాత్రి 01:45కి (ఒకటో తారీఖు అర్ధరాత్రి ) పూరీలో బయలుదేరి జులై రెండు ఉదయం 11:30కు గుణుపూర్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఏపీలో పాతపట్నం,టెక్కలి, నౌపాడ, పుండి, పలాస, మందస రోడ్, సోంపేట, ఇచ్చాపురం స్టేషన్‌లలో ఆగుతుంది అని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది . ఉత్తరాంధ్ర ప్రయాణికులకోసం  ఈ స్పెషల్ ట్రైన్స్ ను ఏర్పాటుచేశామని రైల్వే  అధికారులు తెలిపారు . 

టాప్ హెడ్ లైన్స్

ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget