అన్వేషించండి

Rushikonda Beach: అయోధ్యలో రాముడి వేడుక, వైజాగ్‌లో నీటి అడుగున అడ్వెంచర్ సెలబ్రేషన్

Vizag Livein Adventures Ram Mandir Celebration: దేశ వ్యాప్తంగా రామ మందిరం వేడుకను పురస్కరించుకుని తమ భక్తిని వినూత్నంగా చాటుకుంటున్నారు. విశాఖలో కొందరు డైవర్స్ నీటి అడుగున రాముడి కటౌట్ ప్రదర్శించారు.

Underwater celebration for Ayodhya Ram Mandir Inauguration: విశాఖపట్నం: దాదాపు 5 శతాబ్ధాల తరువాత కోట్లాది భక్తుల కల నెరవేరింది. అయోధ్యలోని రామ మందిరం సోమవారం ప్రారంభించారు. ఆలయంలో బాలరాముడి విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట వైభవంగా జరిగింది. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ ఓ అపూర్వమైన, చారిత్రాత్మక, సాంస్కృతికంగా ముఖ్యమైన సంఘటనగా అభివర్ణించవచ్చు. దేశ వ్యాప్తంగా రామ మందిరం వేడుకను పురస్కరించుకుని తమ భక్తిని వినూత్నంగా చాటుకుంటున్నారు.

 ఈ శుభ సందర్భానికి గుర్తుగా అద్భుతమైన వేడుకలో తాము భాగస్వాములు కావాలని మహాసముద్ర రాయబారులు ఒక ప్రత్యేకమైన ప్రయత్నాన్ని ప్రారంభించారు. లైవిన్ అడ్వెంచర్స్‌కు చెందిన డైవర్లు ప్రత్యేకంగా రూపొందించిన బోర్డుపై శ్రీరాముడి నిలువెత్తు రూపాన్ని ప్రదర్శించారు. విశాఖలోని రుషికొండ తీరంలో దాదాపు 22 అడుగుల లోతులో ఈ కార్యక్రమం నిర్వహించారు.  500 సంవత్సరాల కలను అయోధ్యలో జరిగిన నేటి ప్రాణ ప్రతిష్ట సాకారం చేయడంతో భక్తులు పరవశించిపోతున్నారు. 

Rushikonda Beach: అయోధ్యలో రాముడి వేడుక, వైజాగ్‌లో నీటి అడుగున అడ్వెంచర్ సెలబ్రేషన్

విశాఖలో స్కూబా డైవింగ్ బృందం శ్రీరాముడి కటౌట్ ను నీటి అడుగుకు తీసుకెళ్లి ప్రదర్శించి తమ భక్తిని చాటుకుంటూ సెలబ్రేట్ చేసింది. ఇందులో పాల్గొన్నవారు బుడగలు, పూల జల్లులతో అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్టకు జ్ఞాపకంగా ఈ పని చేశారు. ఈ ఆవిష్కరణతో సంప్రదాయాన్ని అందంగా మిళితం చేసిన దృశ్యాన్ని నీటి అడుగున సృష్టించారు. అయోధ్యలో జరిగిన వేడుకను దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

మాజీ సబ్‌మెరైనర్ ఇండియన్ నేవీ, లైవిన్ అడ్వెంచర్స్ వ్యవస్థాపకుడు బలరాం నాయుడు మాట్లాడుతూ.. డైవర్స్ రామయ్య నిలువెత్తు రూపాన్ని నీటి అడుగన ప్రతిష్టించారని చెప్పారు. అయోధ్యలో రాముడి వేడుకకు పురస్కరించుకుని తాము నీటి అడుగున రామ ప్రాణ ప్రతిష్ఠ చేయడం స్థానికంగా ఎందరినో ఆకర్షించిందని చెప్పారు. డైవర్స్ చేసిన సెలబ్రేషన్.. మరింత మందిని ఆకర్షిస్తుందని విశ్వాసం ఉందన్నారు. నీటి అలల కింద భక్తిని ధైర్యసాహసాలతో ఈ అద్భుతాన్ని ప్రదర్శించారని చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget