అన్వేషించండి

YS Jagan: 45 సార్లు అయ్యప్ప మాల వేసుకున్న వైవీ సుబ్బారెడ్డి కంటే గొప్ప భక్తుడ్ని చూపిస్తారా? : జగన్

Tirumala Laddu Issue: వైసీపీ హయాంలోనే తిరుపతిలో చాలా మార్పులు తీసుకొచ్చామన్నారు వైఎస్ జగన్. చాలా కమిట్‌మెంట్‌తో పని చేసే బోర్డును నియమించామని చెప్పుకొచ్చారు.

Jagan On Laddu Controversy: టీటీడీ బోర్డు అనేది చాలా విశిష్టమైంది. దాన్ని కూర్పు చేయడం చాలా కష్టం. ఆ బోర్డు కోసం రికమండేషన్స్‌ చాలా చోట్ల నుంచి వస్తాయి. చుట్టుపక్కల ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, కేంద్రమంత్రుల నుంచి రికమండేషన్స్‌ వస్తాయి. చాలా ప్రముఖులు బోర్డులో సభ్యులు అవుతారు. వాళ్లంతా వీటిని రాటిఫై చేస్తారు. ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోదు. టీటీడీ స్వతంత్ర వ్యవస్థ అనేది గుర్తు పెట్టుకోవాలి. పాదర్శకతకు పెద్ద పీట వేస్తూ దేవుడికి మంచి చేయడం ఎలా అనే ఒక్క మైండ్ సెట్‌తో పని చేసే వాళ్లు బోర్డులో ఉంటారు. 

వైవీ సుబ్బారెడ్డి 45 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నారు. అంత కంటే గొప్ప వ్యక్తి ఎవరైనా టీటీడీబోర్డు మెంబర్ అవుతారా చెప్పండి. అంత కంటే భక్తుడు ఎవరైనా ఉంటారా... స్వాముల్లో సూపర్‌ స్వామి... గురు స్వామి స్టేజ్ ఆయనది. కరుణాకరెడ్డి కూడా అదే స్థాయి వ్యక్తి. మనం ఏం మాట్లాడుతున్నాం... మన సంస్థలను, మన స్వామి స్థాయిని తగ్గించుకుంటున్నాం. ఉన్నది చెప్పుకోవడం ఇష్టం లేక.. దుర్బుద్ధితో ఇలాంటి కార్యక్రమాలు చంద్రబాబు మాత్రమే చేయగలరు. అదే మన రాష్ట్రం చేసుకున్న దుర్మార్గం.

వైసీపీ వచ్చిన తర్వాతే నవనీత సేవ చేపట్టాం. దీని కోసం స్వచ్ఛమైన నేయి తయారీకి ప్రత్యేక గోశాల పెట్టాం. అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం. ప్రసాదాలు తయారు చేసే పోటు కార్మికుల సర్వీస్ క్రమబద్ధీకరణతోపాటు జీతాలు పెంచాం. చంద్రబాబు దేవాలయాలు కూల్చేస్తే, వాటితోపాటు జీర్ణోద్దరణకు చేరుకున్న అనేక ఆలయాలు అభివృద్ధి చేసింది వైసీపీనే. అమారావతి, వైజాగ్, భువనేశ్వర్, హైదరాబాద్‌, జమ్ముకాశ్మీర్, చెన్నైలో ఆలయం కట్టింది వైసీపీ. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తున్న ఉద్యోగులకు అండగా ఉంది వైసీపీనే. 9 వేల మందికి ఇళ్ల పట్టాలు అందించాం.  

Also Read: లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం హిందూ ధర్మంపై కుట్ర - కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు బండి సంజయ్ లేఖ

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
YS Jagan vs Chandrababu Naidu:ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget