అన్వేషించండి

Trains Cancelled: ఏపీలో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు- ఎందుకంటే ?

విజయవాడ డివిజన్ లో పలు రైళ్లను రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ మేనేజర్ ఏకే త్రిపాఠి ప్రకటించారు. పలు ట్రాక్ ల  సేఫ్టీ వర్క్స్ నడుస్తున్నందున రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు.

Many Trains Cancellation : విజయవాడ డివిజన్ లో పలు రైళ్లను రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ మేనేజర్ ఏకే త్రిపాఠి ప్రకటించారు. పలు ట్రాక్ ల  సేఫ్టీ వర్క్స్ నడుస్తున్నందున రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించారు. రెగ్యులర్ రూట్ నిడదవోలు-ఏలూరు-విజయవాడ మీదుగా నడిచే రైళ్లు నిడదవోలు-భీమవరం టౌన్-గుడివాడ-విజయవాడ మీదుగా నడవనున్నాయి. 

ఏయే రైళ్లు రద్దయ్యాయంటే ?
1. ట్రైన్ నంబరు 17219 : మచిలీపట్నం-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ రైలును ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు రద్దు.
2. ట్రైన్ నంబరు 17220 : విశాఖపట్నం-మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ రైలును ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు రద్దు.
3. ట్రైన్ నంబరు 17239 : గుంటూరు-విశాఖపట్నం మధ్య నడిచే సింహాద్రి ఎక్స్ ప్రెస్ నేటి నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు రద్దు.
4. ట్రైన్ నంబరు 17240 : విశాఖపట్నం-గుంటూరు ఎక్స్ ప్రెస్ రైలును ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు రద్దు.
5. ట్రైన్ నంబరు 17267 : కాకినాడ-విశాఖపట్నం మధ్య నడిచే రైలు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు రద్దు.
6. ట్రైన్ నంబరు 17268 : విశాఖపట్నం-కాకినాడ మీదు నడిచే రైలును ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు రద్దు.
7. ట్రైన్ నంబరు 22702 : విజయవాడ-విశాఖపట్నం మధ్య నడిచే ఉదయ్ ఎక్స్ ప్రెస్  ఈ నెల 19,  20, 22, 23, 24, 26, 27 తేదీల్లో రద్దు
8. ట్రైన్ నంబరు 22701 : విశాఖపట్నం- విజయవాడ మధ్య నడిచే ఉదయ్ ఎక్స్ ప్రెస్ ఈ నెల 19,  20, 22, 23, 24, 26, 27 తేదీల్లో రద్దు
9. ట్రైన్ నంబరు 17243  : గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ రైలు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు రద్దు.
10. ట్రైన్ నంబరు 17244 : రాయగడ-గుంటూరు ఎక్స్ ప్రెస్ రైలు ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు రద్దు.

దారి మళ్లించిన రైళ్లు ఇవే
1. ట్రైన్ నంబరు 22643  : ఎర్నాకులం-పాట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ఈ నెల 22, 29, ఫిబ్రవరి 5, 12,19న దారి మళ్లింపు
2. ట్రైన్ నంబరు 12509 : బెంగళూరు-గువహతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలును  ఈ నెల 19, 24, 26, 31, ఫిబ్రవరి 2, 7, 9, 14, 16, 21, 23 తేదీల్లో దారి మళ్లింపు
3.ట్రైన్ నంబరు 11019 : ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 19, 29, 31, ఫిబ్రవరి 2, 3, 5 ,7, 9, 10, 12, 14, 16, 17, 19, 21, 23, 24 తేదీల్లో దారి మళ్లింపు

నిడదవోలు-ఏలూరు-విజయవాడ మీదుగా నడిచే రైళ్లు నిడదవోలు-భీమవరం టౌన్-గుడివాడ-విజయవాడ మీదుగా నడవనున్నాయి. 
1. ట్రైన్ నంబరు 13351 : ధన్ బాద్-అలెప్పీ బోకారో ఎక్స్ ప్రెస్ రైలును ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు దారి మళ్లింపు. ఏలూరు స్టాప్ రద్దు 
2. ట్రైన్ నంబరు 18111 :  టాటా-యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ఫిబ్రవరి 1, 8, 15, 22న దారి మళ్లింపు. ఏలూరు స్టాప్ ను రద్దు చేశారు. 
3. ట్రైన్ నంబరు 12376  : జైసిడ్హ్-తాంబరం ఎక్స్ ప్రెస్ రైలును ఈ నెల 31, ఫిబ్రవరి 7,14,21 తేదీల్లో దారి మళింపు. ఏలూరు స్టాప్  రద్దు 
4. ట్రైన్ నంబరు 22837 : హటియా-ఎర్నాకులం ఏసీ ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 29, వచ్చే నెల 5, 12, 19 దారి మళింపు. ఏలూరు స్టాప్  రద్దు 
5. ట్రైన్ నంబరు 18637 : హటియా-ఎస్ఎంవీ బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలును ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో దారి మళింపు
6. ట్రైన్ నంబరు 12835 : హటియా-ఎస్ఎంవీ బెంగళూరు ఎక్స్ ప్రెస్ ఈ నెల 30, ఫిబ్రవరి 4, 6, 11, 13, 18, 20, 25 తేదీల్లో దారి మళింపు
7. ట్రైన్ నంబరు 12889  : టాటా నగర్-ఎస్ఎంవీ బెంగళూరు ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి 2,9, 16, 23 తేదీల్లో దారి మళ్లించారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
Srisailam Tour Package: కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
New Maruti Suzuki Dzire: మారుతి సుజుకి కొత్త డిజైర్ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?
మారుతి సుజుకి కొత్త డిజైర్ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?
KTR: కాంగ్రెస్ గ్యారెంటీలపై ఖర్గే వ్యాఖ్యలు - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
కాంగ్రెస్ గ్యారెంటీలపై ఖర్గే వ్యాఖ్యలు - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP DesamEngland Players Not Retained by IPL Franchises | ఇంగ్లండ్ ప్లేయర్లకు ఫ్రాంచైజీలు ఝలక్ | ABP Desamఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
Srisailam Tour Package: కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
New Maruti Suzuki Dzire: మారుతి సుజుకి కొత్త డిజైర్ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?
మారుతి సుజుకి కొత్త డిజైర్ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?
KTR: కాంగ్రెస్ గ్యారెంటీలపై ఖర్గే వ్యాఖ్యలు - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
కాంగ్రెస్ గ్యారెంటీలపై ఖర్గే వ్యాఖ్యలు - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
Constable Jobs: కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ - ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన
కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ - ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన
Mount Everest: ఎవరెస్ట్ అధిరోహించిన ఏపీకి చెందిన బీటెక్ స్టూడెంట్
ఎవరెస్ట్ అధిరోహించిన ఏపీకి చెందిన బీటెక్ స్టూడెంట్
Jani Master Diwali Celebration: కుటుంబసభ్యులతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న జానీ మాస్టర్, వారికి అసలైన పండుగ
కుటుంబసభ్యులతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న జానీ మాస్టర్, వారికి అసలైన పండుగ
Pawan Kalyan: 'యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం' - షర్మిలకు రక్షణ కల్పిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం' - షర్మిలకు రక్షణ కల్పిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget