అన్వేషించండి
Advertisement
AP News Developments Today : అనంతలో టీడీపీ నేతల హౌస్ అరెస్టులు, సింహాద్రి ఎక్స్ ప్రెస్ పాక్షికంగా రద్దు
AP News Developments Today : అనంతపురంలో టీడీపీ నేతల గృహ నిర్బంధం చేస్తున్నారు పోలీసు. సుజలాన్ భూముల సందర్శన కార్యక్రమం ప్రకటించడంతో టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు.
1) అనంతపురంలో టీడీపీ నేతల గృహ నిర్భందం, సుజలాన్ భూముల సందర్శన కార్యక్రమం ప్రకటించిన నేపథ్యంలో నేతల హౌస్ అరెస్ట్ లు
2) గుంటూరులో జరుగుతున్న ఇంజినీరింగ్ పనుల దృష్ట్యా నేడు,రేపు గుంటూరు విశాఖ మధ్య నడిచే సింహాద్రి ఎక్స్ ప్రెస్ పాక్షికంగా(సామర్లకోట - వైజాగ్ ల మధ్య) రద్దు
3) ఈ నెల 28న విశాఖ శారదా పీఠ వార్షికోత్సవాలకు సీఎం జగన్ హాజరు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరు అయ్యే అవకాశం
4) వైజాగ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను చెత్తతో నింపేస్తున్నారు, శుభ్రత పాటించాలని వైజాగ్ రైల్వే DRM ప్రయాణికులకు విజ్ఞప్తి
5) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాదయాత్ర అనుమతులపై ప్రభుత్వం నుంచి ఇంకా రాని స్పష్టత
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion