News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Tirupati News: తిరుపతిలో రూ.వందకే పెట్రోల్, బంక్ యజమాని బంపర్ ఆఫర్! కానీ, ఈ టైం వరకే

తన పుట్టిన రోజు సందర్భంగా ఓనర్ శుక్రవారం (జూలై 28) ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకూ వంద రూపాయలకే పెట్రోల్ ను అందించాలని నిర్ణయం తీసుకున్నారు.. 

FOLLOW US: 
Share:

దేశ వ్యాప్తంగా ఓ వైపు పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి.. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.. ఈ క్రమంలో సామాన్య ప్రజలపై ఒక్క రోజు పెట్రోల్ భారం తగ్గించేందుకు ఓ వ్యాపారి నడుం బిగించారు. ప్రస్తుతం రూ.112 రూపాయలు ఉన్న లీటర్ పెట్రోల్ ను తిరుపతికి చెందిన డాల్లర్ గ్రూప్స్ అధినేత డాల్లర్ దివాకర్ రెడ్డి తగ్గించి ఇస్తున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం (జూలై 28) ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకూ వంద రూపాయలకే పెట్రోల్ ను అందించాలని నిర్ణయం తీసుకున్నారు.. 

ఈ క్రమంలో చంద్రగిరి, తిరుచానూరులోని డాల్లర్ దివాకర్ రెడ్డి పెట్రోల్ బంక్ ల వద్ద ఉదయం నుండి పెట్రోల్ పట్టుకునేందుకు వినియోగదారులు క్యూ కడుతున్నారు.. ఒక వాహనానికి ఐదు లీటర్లు మాత్రమే వంద రూపాయలకు ఇస్తామంటూ పెట్రోల్ బంక్ యాజమాన్యం తెలియజేస్తుంది.. ఈ సందర్భంగా పెట్రోల్ బంక్ కు వచ్చిన వినియోగదారులు లీటర్ పెట్రోల్ పై 12 రూపాయలు రాయితీ ఇస్తుండడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క వాహనానికి ఐదు లీటర్ల వరకూ పట్టుకునేందుకు డాల్లర్ దివాకర్ రెడ్డి అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అంటున్నారు.. ఇలాకే ప్రజలకు నిరంతరం డాల్లర్ దివాకర్ రెడ్డి సేవలందించాలని వారు కోరుతున్నారు..

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు ధరలు (Petrol Price in Andhra Pradesh)
విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.76 ---- నిన్నటి ధర ₹ 111.76 
గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.76 ---- నిన్నటి ధర ₹ 111.76 
విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 110.48 ---- నిన్నటి ధర ₹ 110.48 
తిరుపతిలో (Petrol Price in Tirupati) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.16 ---- నిన్నటి ధర ₹ 111.81 
కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు  నేటి ధర ₹ 111.04 ---- నిన్నటి ధర ₹ 111.10 
రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 112.22 ---- నిన్నటి ధర ₹ 112.22 
అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 111.17 ---- నిన్నటి ధర ₹ 111.86 

తెలంగాణలో పెట్రోలు ధరలు (Petrol Price in Telangana)
హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ ధర మారడం లేదు. కొన్ని నెలలుగా ₹ 109.66 వద్ద కొనసాగుతోంది.
వరంగల్‌లో (Petrol Price in Warangal) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 109.47 ---- నిన్నటి ధర ₹ 109.10 
వరంగల్ రూరల్ జిల్లాలో (Petrol Price in Warangal Rural) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 109.28 ---- నిన్నటి ధర ₹ 109.10 
నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.73 ---- నిన్నటి ధర ₹ 111.42 
నల్లగొండలో (Petrol Price in Nalgonda) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 109.24 ---- నిన్నటి ధర ₹ 109.41 
కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 109.78 ---- నిన్నటి ధర ₹ 109.78 
ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 112.11 ---- నిన్నటి ధర ₹ 111.94 

Published at : 28 Jul 2023 03:55 PM (IST) Tags: Tirupati News petrol rates Dollar group petrol in tirupati

ఇవి కూడా చూడండి

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

TTD News: శ్రీవారి భక్తులకు అలెర్ట్ - ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ నిలిపివేత

TTD News: శ్రీవారి భక్తులకు అలెర్ట్ - ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ నిలిపివేత

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్‌ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా

రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్‌ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా

AP Politics: జగన్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు, ఈరోజు జనసైనికులు సైతం మోత మోగించాలి - నాదెండ్ల పిలుపు

AP Politics: జగన్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు, ఈరోజు జనసైనికులు సైతం మోత మోగించాలి - నాదెండ్ల పిలుపు

టాప్ స్టోరీస్

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ