అన్వేషించండి
Tirumala Fire Accident: తిరుమలలో అగ్నిప్రమాదం, శ్రీవారి పాదాలచెంత చెలరేగిన మంటలు

Tirumala Fire Accident: తిరుమలలో అగ్నిప్రమాదం, శ్రీవారి పాదాలచెంత చెలరేగిన మంటలు
Source : ABP Desam
తిరుపతి: కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి పాదాలు, శిలా తోరణం సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు రావడంతో భక్తులు సమాచారం అందించారు. దీంతో సకాలంలో స్పందించిన అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు కారణంగా ఆ ప్రాంతాని దట్టమైన పొగ వ్యాపించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు.

(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
ప్రపంచం
క్రైమ్
ప్రపంచం






















