అన్వేషించండి

YSRCP Leader Private Video: య్యో..చూసుకోబళ్లా - మహిళతో శృంగారం గ్రూపులో షేర్ చేసిన వైసీపీ నేత - ఫేమస్ అయిపోయాడుగా !

Shinganamala YCP leader: శింగనమల వైసీపీ నేత ఫణీంద్ర తన ప్రైవేటు వీడియోను తానే గ్రూపులో పోస్టు చేసుకున్నారు. నాలుక్కరుచుకుని డిలీట్ చేసినా అప్పటికే ఫేమస్ అయిపోయారు.

Shinganamala YCP leader Phanindra posted his private video:  సెల్ ఫోన్ సీరియస్ గానే డీల్ చేయాలి. కామెడీగా చేస్తే.. బతుకు బస్టాండ్ అయిపోతుంది. కావాలంటే అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గానికి చెందిన ఫణీంద్ర అనే వైసీపీ లీడర్ ను చూసి తెలుసుకోవచ్చు. వైసీపీలో శింగనమల బీసీసెల్ అధ్యక్షుడిగా ఉన్నారు ఫణీంద్ర

ఫణీంద్ర ఓ మహిళతో వివాహేతర బంధం పెట్టుకున్నారు. ప్రైవేటుగానే అన్ని పనులు చేసుకునేవారు.కానీ ఓ సారి ఆయనకు ఎందుకో వీడియో తీసుకోవాలని అనిపించింది. తీసుకున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకుంటున్నారేమో కానీ..  తాజాగా ఆయన తమ పార్టీకి చెందిన గ్రూపులో ఏదో వీడియో షేర్ చేయాలనుకున్నారు. కానీ ఆయన షేర్ చేసిన వీడియో మాత్రం తన ప్రైవేటు రాసలీలల వీడియో.  వెంటనే చూసుకుని నాలిక్కరుచుకుని డిలీట్ చేసుకున్నారు. కానీ అప్పటికే అది ఫార్వార్డ్ అయిపోయింది. 
   
ఈ వివాదానికి స్పందించిన ఫనీంద్ర, తన మొబైల్ ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేసి ఈ వీడియోను షేర్ చేశారని ఆరోపించాడు.  నేను ఎప్పుడూ అలాంటి వీడియోను షేర్ చేయలేదుని రాజకీయ ప్రత్యర్థులు ఇలా చేశారన్నారు. అయితే ఆ వీడియో ఏఐ అనికానీ.. ఫేక్ అని కానీ చెప్పలేదు. తన ఫోన్ ను హ్యాక్ చేసి వేరేవాళ్లు పోస్టు చేశారని అఅంటున్నారు.  అయితే, ఈ వాదనకు ఎటువంటి ఆధారాలు అందించలేదు. హ్యాకింగ్ జరిగినా, మహిళతో సన్నిహిత సమయంలో వీడియో తీసుకోవడం ఎందుకు అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో  వస్తున్నాయి. " 
 
వైసీపీ పార్టీలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీసీ సెల్ అధ్యక్షుడిగా ఫణీంద్ర ఉన్నారు.  స్థానిక నాయకులు , కార్యకర్తలు ఫణీంద్రపై  అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం నుంచి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై వైసీపీ హైకమాండ్ ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. అది పూర్తిగా అతని ప్రైవేటు వ్యవహారమని భావిస్తున్నారు.  

 

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Nadendla Manohar: తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సబ్సిడీ విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సబ్సిడీ విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget