By: ABP Desam | Updated at : 16 Jun 2023 04:58 PM (IST)
కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం, మంటల వ్యాప్తితో స్థానికులు ఆందోళన
Konaseema Fire Accident: డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓఎన్‌జీసీలో అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కోనసీమ జిల్లాలోని తూర్పుపాలెం ఓఎన్‌జీసీ వద్ద గ్యాస్ లీకైంది. దాంతో పాటు క్రూడాయిల్ కూడా లీకైనట్లు సమాచారం. చుట్టుపక్కల మంటలు వ్యాప్తిచెందుతాయని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. మంటల భయంతో స్థానికులు ఇళ్లను వదిలి దూరంగా వెళ్తున్నారు. గతంలోనూ ఓఎన్‌జీసీలో చిన్న ప్రమాదాలతో పాటు రోజులపాటు మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఓఎన్‌జీసీలో గ్యాస్ లీకేజీలో చుట్టుపక్కల ప్రాంతాలను దట్టమైన పొగ వ్యాపిస్తోంది. ఈ అగ్నిప్రమాదం మరింత పెద్దది అయితే పరిస్థితి ఏంటని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Chandrababu Custody Extends: అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు
Chandrababu Custody: రెండోరోజు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం, ముగిసిన సీఐడీ కస్టడీ!
TDP Political Action Committee: టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏర్పాటు- బాలకృష్ణకు చోటు
AP ECET: సెప్టెంబరు 25 నుంచి ఈసెట్ ఫార్మసీ కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
TDP on Jagan: ర్యాలీకి భయపడుతూ తాడేపల్లి పిల్లి ప్యాలెస్‌లో పడుకుంది - సీఎంపై టీడీపీ సెటైర్లు
YCP Counter To Purandeswari: ఈ తెలివితోనే మీరు కేంద్రమంత్రిగా పనిచేశారా? - పురందేశ్వరిపై వైసీపీ సెటైర్లు
IND vs AUS, 2nd ODI: సాహో శ్రేయస్.. జయహో శుభ్‌మన్! ఆసీస్‌పై కుర్రాళ్ల సెంచరీ కేక
మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటిస్తారా? - డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్!
Motkupalli Narasimhulu: జగన్ ప్రభుత్వంతో ఏపీలో దుర్మార్గాలు, జనం నవ్వుకుంటున్నారు - దీక్షలో మోత్కుపల్లి కీలక వ్యాఖ్యలు
/body>